MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Business
  • IRCTC: మీకు తెలుసా? రైలు టికెట్‌పై ఈ ప్రయాణికులకు 75 శాతం డిస్కౌంట్

IRCTC: మీకు తెలుసా? రైలు టికెట్‌పై ఈ ప్రయాణికులకు 75 శాతం డిస్కౌంట్

IRCTC: రైలు ప్రయాణికులకు ఒక గుడ్ న్యూస్. ఇకపై కొందరు ప్రయాణికులకు టికెట్ ధరలో భారీగా డిస్కౌంట్ ఇవ్వబోతోంది. అయితే ఈ ఆఫర్ అందరికీ కాదు.. కొంతమందికి మాత్రమే. వారెవరో.. ఎలా డిస్కౌంట్ తీసుకోవాలో తెలుసుకోండి.

1 Min read
Author : Haritha Chappa
Published : Aug 05 2026, 10:03 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
రైలు టిక్కెట్ పై భారీగా డిస్కౌంట్
Image Credit : our own

రైలు టిక్కెట్ పై భారీగా డిస్కౌంట్

మనదేశంలో ప్రతిరోజూ లక్షలాది మంది రైళ్లలో ప్రయాణిస్తారు. అయితే వీరిలో వికలాంగులు కూడా అధికంగానే ఉంటారు. వారి కోసం రైల్వే ప్రత్యేక నిర్ణయం తీసుకుంది.  అర్హులైన వికలాంగులకు  రైలు టికెట్ ధరలో 25 శాతం నుంచి 75 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తోంది. ఈ సదుపాయం కావాలంటే ఆన్‌లైన్‌లోనే 'దివ్యాంగుల రాయితీ కార్డు'కు దరఖాస్తు చేసుకోవాలి. ఎవరికైతే దృష్టి లోపం, మానసిక సమస్యలు, వినికిడి లోపం, మాటల లోపం, కాళ్లు, చేతులు సరిగా లేకపోవడం వంటి వికలాంగులకు ఇది వర్తిస్తుంది.  అంతేకాదు వారితో పాటు సహాయకుడిగా వచ్చే వారికి కూడా ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఆన్‌లైన్‌లో అప్లై చేయడం ఎలా?
Image Credit : our own

ఆన్‌లైన్‌లో అప్లై చేయడం ఎలా?

దివ్యాంగుల రాయితీ కార్డు ఉంటేనే రైలు టిక్కెట్ ధర తగ్గుతుంది. కాబట్టి దానికోసం అవసరమైన డాక్యుమెంట్లు సిద్ధంగా ఉంచుకోవాలి. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఇచ్చిన దివ్యాంగుల సర్టిఫికెట్, రైల్వే రాయితీ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికెట్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అవసరం. భారతీయ రైల్వే అధికారిక వెబ్‌సైట్‌లో ఈ పత్రాలను అప్‌లోడ్ చేసి అప్లై చేయాలి. వివరాలు సరిచూశాక, కార్డు జారీ చేసి SMS ద్వారా సమాచారం ఇస్తారు.

Related Articles

Related image1
Milk Cooker: మిల్క్ కుక్కర్‌లో పాలు మరగబెట్టవచ్చా? దాన్ని వాడడం ఎంతవరకు సేఫ్?
Related image2
Rice porridge: గంజి నీళ్లు ప్రతిరోజూ తాగారంటే చర్మం ఎంతగా మెరిసిపోతుందో తెలుసా?
33
టికెట్ బుకింగ్‌ సమయంలో కూడా...
Image Credit : our own

టికెట్ బుకింగ్‌ సమయంలో కూడా...

దివ్యాంగుల రాయితీ కార్డును తీసుకున్నాక దాన్ని ఉపయోగించి కౌంటర్‌లో లేదా ఆన్‌లైన్‌లో రైలు టికెట్లు బుక్ చేసుకోవచ్చు. దీనివల్ల అర్హులైన ప్రయాణికులు తక్కువ ఖర్చుతో ప్రయాణించవచ్చు. వారికున్న లోపాన్ని బట్టి ఎంత డిస్కౌంట్ వస్తుందనేది ఆధారపడి ఉంటుంది.  దివ్యాంగుల కోసం సేవలను మెరుగుపరచడానికి భారతీయ రైల్వే ఎన్నో చర్యలు తీసుకుంటోంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వ్యాపారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price Hike: పసిడి ప్రియులకు భారీ షార్.. రూ.2లక్షలకు చేరువలో తులం బంగారం
Recommended image2
Worlds Cheapest House: ప్రపంచంలోనే అత్యంత చౌకైన ఇల్లు.. కేవలం 1 డాలర్‌ మాత్రమే !
Recommended image3
మీ పిల్ల‌లు కూడా గుడ్డులో తెల్ల‌ది తిని, ప‌చ్చ‌ది ప‌డేస్తున్నారా.? ఈ గ్యాడ్జెట్ ఉంటే అలా కుదరదు
Related Stories
Recommended image1
Milk Cooker: మిల్క్ కుక్కర్‌లో పాలు మరగబెట్టవచ్చా? దాన్ని వాడడం ఎంతవరకు సేఫ్?
Recommended image2
Rice porridge: గంజి నీళ్లు ప్రతిరోజూ తాగారంటే చర్మం ఎంతగా మెరిసిపోతుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved