MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Astrology
  • Ram Navami 2026: శ్రీరామ నవమి రోజు ఈ వస్తువులు కొని ఇంటికి తెస్తే డబ్బుకు లోటుండదు

Ram Navami 2026: శ్రీరామ నవమి రోజు ఈ వస్తువులు కొని ఇంటికి తెస్తే డబ్బుకు లోటుండదు

Ram Navami 2026: చైత్ర నవరాత్రుల్లో నవమి తిథినాడు శ్రీరామ నవమి పండుగను నిర్వహించుకుంటాము. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ పవిత్రమైన రోజున కొన్ని వస్తువులను ఇంటికి తీసుకురావడం వల్ల ఆ ఇంట్లో ఉన్న డబ్బు కష్టాలు తీరిపోతాయి.

2 Min read
Author : Haritha Chappa
Published : Mar 26 2026, 07:37 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
శ్రీ రామనవమి  2026
Image Credit : chatgpt

శ్రీ రామనవమి 2026

 శ్రీరామ నవమి పండుగ వచ్చేసింది. ఈ పండుగలను మార్చి 26, 27 తేదీల్లో రెండు రోజుల పాటు నిర్వహించుకోబోతున్నారు. ఎందుకంటే నవమి తిధి మార్చి 26 మధ్యాహ్నం వచ్చి మార్చి 27 ఉదయం పది గంటల వరకు ఉంటుంది.  హిందూ పురాణాల చెబుతున్న ప్రకారం  శ్రీరాముడు  నవమి నాడే జన్మించాడు.  రామ నవమి రోజున కొన్ని వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదని, సిరి సంపదలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.  శ్రీరాముడితో పాటు లక్ష్మీదేవి ఆశీస్సులు కూడా లభించి అప్పులన్న తీరే మార్గం కనిపిస్తుందని వివరిస్తున్నారు. ఇంతకీ  ఏ వస్తువులు కొని ఇంటికి తెచ్చుకోవాలో చూద్దాం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పసుపు రంగు వస్తువులు
Image Credit : our own

పసుపు రంగు వస్తువులు

శ్రీరామ నవమి రోజున పసుపు రంగులో ఉన్న ఏవైనా వస్తువులను కొని ఇంటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నించండి. ఇది చాలా శుభప్రదం. పసుపు రంగు బట్టలు, గంధం, బంగారం,  పసుపు రంగు మిఠాయిలు ఇలా ఏవి తెచ్చినా మంచిదే. శ్రీరాముడికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం.

35
వెండి వస్తువులు
Image Credit : Social Media

వెండి వస్తువులు

రామ నవమి రోజున వెండి వస్తువులను కొని ఇంటి తేవడం చాలా శుభప్రదంగా చెప్పుకుంటారు. ఈ రోజున వెండి ఏనుగును కొనుగోలు చేస్తే, సమాజంలో గౌరవం, పేరు పెరుగుతాయని కూడా అంటారు. దీనివల్ల శ్రీరాముడి ఆశీస్సులు మీ ఇంటిపై, మీపై ఎల్లప్పుడూ ఉంటాయని అంటారు. 

45
పూజా సామగ్రి
Image Credit : Freepik

పూజా సామగ్రి

జ్యోతిష్య శాస్త్రం చెబుతున్న ప్రకారం రామ నవమి రోజున పూజకు సంబంధించిన వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే మంచిది. అంటే మామిడి కర్ర, గంధం, ఆవు నెయ్యి, రావి ఆకులు, ఐదు రకాల డ్రై ఫ్రూట్స్ మిశ్రమం, నువ్వులు, లవంగాలు, యాలకులు, బార్లీ వంటి వస్తువులను ఇంటికి తీసుకొస్తే ఎంతో మంచిది. 

55
రామ దర్బార్
Image Credit : Getty

రామ దర్బార్

శ్రీరామ నవమి ఎంతో  శుభ సందర్భం. ఈ శుభ సమయంలో ఇంట్లోని పూజా మందిరంలో 'రామ దర్బార్' చిత్రాన్ని పెట్టుకుంటే ఎంతో మేలు కలుగుతుంది. దీని వల్ల కుటుంబంలో ప్రేమ, ఐక్యత పెరుగుతాయి. ఈ రోజున రామ దర్బార్ చిత్రాన్ని ఇంటికి తెచ్చి, శాస్త్రోక్తంగా పూజ చేసి మీ ఇంటి గుడిలో పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం పెరుగుతుంది. సంతోషంగా కలిసి జీవిస్తారు. ఇంట్లో గొడవలు తగ్గుతాయి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
జీవనశైలి
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి బంధు మిత్రులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి!
Recommended image2
Mercury Venus Conjunction: తుల రాశిలో అద్భుతమైన యోగం.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే!
Recommended image3
Venus Retrograde: శుక్రుడి అస్తమయం వల్ల ఈ 4 రాశులవారి జీవితంలో పెద్ద టర్నింగ్ పాయింట్
Related Stories
Recommended image1
Chia Seeds: రెండు వారాలు చియా సీడ్స్ వాటర్ ప్రతిరోజూ తాగి చూడండి, ఏం జరుగుతుందో తెలుసా?
Recommended image2
Havells Air Cooler: సగం ధరకే భారీ ఎయిర్ కూలర్, వాడనప్పుడు టేబుల్‌గా మార్చేసుకోవచ్చు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved