MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • ఈ అక్షరాలతో మొదలయ్యే పేరున్న భర్తలు.. భార్యను బాగా ప్రేమిస్తారు!

ఈ అక్షరాలతో మొదలయ్యే పేరున్న భర్తలు.. భార్యను బాగా ప్రేమిస్తారు!

ప్రతి అమ్మాయి తనకు మంచి భర్త రావాలని, జీవితాంతం తనని సంతోషంగా చూసుకోవాలని కోరుకుంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని అక్షరాలతో మొదలయ్యే పేరున్న వ్యక్తులు.. భర్తగా వస్తే ఆ భార్యలు చాలా అదృష్టవంతులట. మరి ఆ అక్షరాలెంటో తెలుసుకుందామా..  

1 Min read
Author : Kavitha G
Published : May 23 2025, 12:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం..
Image Credit : Freepik

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం..

జ్యోతిష్యం శాస్త్రంలో పేరుకు చాలా ప్రాధాన్యం ఉంది. పేరులోని మొదటి అక్షరం ఆధారంగా వ్యక్తుల అదృష్టాన్ని తెలుసుకోవచ్చు. వైవాహిక జీవితంలో వారు ఎంత నమ్మకంగా, ప్రేమగా ఉంటారో కూడా తెలుసుకోవచ్చు. జ్యోతిష్యం ప్రకారం ఏ అక్షరంతో మొదలయ్యే పేరున్న వారు భార్యలకు అదృష్టాని తీసుకువస్తారో ఇక్కడ చూద్దాం.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఈ అక్షరాలతో మొదలయ్యే పేర్లు

ఈ అక్షరాలతో మొదలయ్యే పేర్లు

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి అక్షరానికి కొన్ని ప్రత్యేక లక్షణాలుంటాయి. పేరులోని మొదటి అక్షరం వ్యక్తి స్వభావాన్ని బయటపెడుతుందని నమ్ముతారు. ముఖ్యంగా A, B, D, H, K, L, P, T, S అక్షరాలతో మొదలయ్యే పేర్లున్న పురుషులు ఆదర్శవంతమైన జీవిత భాగస్వాములట. ఈ అక్షరాలు స్థిరత్వం, ప్రేమ, అంకితభావం వంటి సానుకూల శక్తుల్ని కలిగి ఉంటాయట. ఈ అక్షరాలతో మొదలయ్యే పేర్లున్న భర్తలు.. తమ భార్యలకు జీవితంలో భద్రత, పూర్తి మద్దతు, గౌరవాన్ని ఇస్తారని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
 

34
ఎలాంటి గుణాలు కలిగి ఉంటారంటే?

ఎలాంటి గుణాలు కలిగి ఉంటారంటే?

ఈ అక్షరాలతో మొదలయ్యే పేర్లున్నవారు నమ్మకమైనవారు, విశ్వసనీయులు. అన్నిటికంటే ముఖ్యంగా..వారు ఎప్పుడూ తమ భార్యలకు ఎమోషనల్ సపోర్ట్ ఇస్తారు. ఎలాంటి కష్టం వచ్చినా భయపడి పారిపోరు. తమ భాగస్వామికి తోడుగా ధైర్యంగా నిలబడతారు. సంతోషాన్ని పంచుకునే సమయంలోనైనా, కష్టాలను ఎదుర్కొనే సమయంలోనైనా.. ఈ భర్తలు ప్రతి అడుగులోనూ భార్యకు నీడలా ఉంటారు. 

44
భార్యను బాగా ప్రేమిస్తారు

భార్యను బాగా ప్రేమిస్తారు

ఈ అక్షరాలతో పేర్లున్న భర్తలు దొరికితే ఆ భార్యలు నిజంగా అదృష్టవంతులు.   ఎందుకంటే ఈ అబ్బాయిలు మానసికంగా బలవంతులు, ఓర్పు కలిగి ఉంటారు. ఏ విషయంలోనూ వెనుకాడరు. చాలా స్థిరంగా ఉంటారు. భార్య విలువ వీరికి బాగా తెలుసు. అందుకే ఎప్పుడూ తమ భాగస్వామిని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
ఆధ్యాత్మిక విషయాలు
బంధుత్వం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac signs: పెళ్లి తర్వాత ఈ రాశుల జాతకమే మారిపోతుంది, అదృష్టం రెట్టింపు అవ్వడం పక్కా
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు డబ్బు విషయంలో అదృష్టవంతులు.. విపరీతంగా సంపాదిస్తారు!
Recommended image3
Second Marriage: ఈ 4 రాశుల వారికి రెండో పెళ్లి జరిగే అవకాశాలు ఎక్కువ, ఎందుకంటే...
Related Stories
Recommended image1
Zodiac Signs: ఈ 5 రాశులపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎక్కువ.. వీరికి డబ్బు కష్టాలు ఉండవు!
Recommended image2
Zodiac Signs: ఈ 4 రాశుల అమ్మాయిలకి మంచి భర్తలు వస్తారు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved