MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Astrology
  • Sun and Moon: సూర్య చంద్రుల వ్యతిపాత యోగం..ఈ 4 రాశులకు విపరీతమైన సంపద

Sun and Moon: సూర్య చంద్రుల వ్యతిపాత యోగం..ఈ 4 రాశులకు విపరీతమైన సంపద

Sun and Moon: సూర్యుడు, చంద్రుడు కలిసి జూలై 10, 2026, శుక్రవారం ఉదయం 6:53 గంటలకు వ్యాప్తిపాత యోగాన్ని ఏర్పరుస్తున్నారు. జ్యోతిష్య శాస్త్రంలో వ్యాప్తిపాత యోగాన్ని చాలా ముఖ్యమైనది. ఈ వ్యాప్తిపాత యోగం వల్ల 4 రాశులకు శుభప్రదంగా ఉంటుంది. 

1 Min read
Author : Haritha Chappa
Published : Jun 12 2026, 09:14 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
వృషభ రాశి
Image Credit : Getty

వృషభ రాశి

వృషభ రాశి వారికి వ్యతిపాత యోగం ఎన్నో అనుకూల ప్రభావాలను తీసుకొస్తుంది. మధ్యలో ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. వీరికి ఆర్ధికంగా మంచి లాభాలు చేకూరుతాయి. పనిలో వారి కష్టానికి తగ్గ గుర్తింపు దక్కుతుంది. చేసిన పనులన్నీ సానుకూల ఫలితాలను అందిస్తాయి. వీరి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. వారి గౌరవం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
సింహ రాశి
Image Credit : Getty

సింహ రాశి

వ్యతిపాత యోగం వల్ల సింహరాశి వారికి శుభ ఫలితాలు ఇస్తుంది. వీరికి ఇతరుల నుంచి రావాల్సిన డబ్బుల చేతికి అందుతుంది. ఆరోగ్య సమస్యలు తగ్గి మెరుగుపడుతాయి. దీర్ఘకాలిక అనారోగ్యాల త్వరగా కోలుకుంటారు. కుటుంబంలో బంధాలు బలపడతాయి. పిల్లల నుండి శుభవార్తలు వినే అవకాశం ఉంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ముఖ్యమైన వ్యక్తులను కలిసే అవకాశం ఉంది.

Related Articles

Related image1
Currency notes: మనదేశంలో కరెన్సీ నోట్లను, నాణేలను ముద్రించే యూనిట్లు ఎక్కడున్నాయో తెలుసా?
Related image2
Black Hair: షాంపూలో ఈ నూనె కలిపి తలకు పట్టిస్తే తెల్ల జుట్టు నల్లగా మారిపోతుంది
34
తులా రాశి
Image Credit : Pixabay

తులా రాశి

వ్యతిపాత యోగం తులారాశి మంచి ఆదాయ మార్గాలను పెంచుతుంది. ఈ రాశి వారికి మానసిక ప్రశాంతత దక్కుతుంది. వీరి ఆర్థిక శ్రేయస్సు విపరీతంగా మెరుగుపడుతుంది. వీరు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలు వస్తాయి. కొత్త ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది.

44
మకర రాశి
Image Credit : Getty

మకర రాశి

మకర రాశి వారికి ఈ యోగం ఎంతో సానుకూలంగా ఉంటుంది. నూతన శక్తి అందుతుంది. వీరికి ఆర్థికంగా మంచి స్థిరత్వం దక్కుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. లేదా జీతాలు పెరగవచ్చు. వ్యాపారం విస్తరించాలనుకునే వారికి మంచి అవకాశం లభిస్తాయి. వీరిలో నాయకత్వ నైపుణ్యాలు పెరుగుతాయి. వీరు ఏదైనా యాత్రకు వెళ్లే అవకాశం ఉంది. పాత గొడవలు పోతాయి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Weekly Horoscope: 12 రాశుల వారఫలాలు.. ఈ వారం ఏ రాశివారికి లాభం, ఎవరు జాగ్రత్తగా ఉండాలి?
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు అవసరానికి చేతికి డబ్బు అందక ఇబ్బంది పడతారు!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆశించిన పదవులు.. ఆప్తుల నుంచి శుభవార్తలు!
Related Stories
Recommended image1
Currency notes: మనదేశంలో కరెన్సీ నోట్లను, నాణేలను ముద్రించే యూనిట్లు ఎక్కడున్నాయో తెలుసా?
Recommended image2
Black Hair: షాంపూలో ఈ నూనె కలిపి తలకు పట్టిస్తే తెల్ల జుట్టు నల్లగా మారిపోతుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved