MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Astrology
  • Venus Ketu Conjunction: శత్రు గ్రహాల కలయిక...4 రాశులకు ఊహించని ఇబ్బందులు తప్పవు

Venus Ketu Conjunction: శత్రు గ్రహాల కలయిక...4 రాశులకు ఊహించని ఇబ్బందులు తప్పవు

 Venus Ketu Conjunction: శత్రు గ్రహాల కలయిక జులై నెలలో కొన్ని రాశుల వారికి ఆర్థిక ఇబ్బందులు, జీవితంలో సమస్యలు తెచ్చిపెట్టనున్నాయి. కొన్ని రాశులవారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. 

2 Min read
Author : ramya Sridhar
Published : Jun 19 2026, 11:27 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
శత్రు గ్రహాలు శుక్రుడు, కేతు కలయిక....
Image Credit : Asianet News

శత్రు గ్రహాలు శుక్రుడు, కేతు కలయిక....

జోతిష్యశాస్త్రంలో శుక్రుడు చాలా ముఖ్యమైన గ్రహం. ఇది సంపద, శ్రేయస్సుకు సంకేతం.ప్రస్తుతం ఈ గ్రహం కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. జులైలో సింహ రాశిలోకి మారనున్నాడు. ఈ రాశిలోకి మారుతున్న సమయంలో కేతు గ్రహంతో శుక్రుడు కలయిక ఏర్పడుతుంది. ఈ రెండు శత్రు గ్రహాలు. అందుకే ఈ రెండింటి కలయిక జులై నెలలో 4 రాశుల వారికి ఊహించని కష్టాలు తీసుకురానున్నాయి. మరి, ఆ రాశులేంటో చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
  కన్య రాశి..
Image Credit : Pixabay

కన్య రాశి..

శత్రు గ్రహాలు అయిన శుక్రుడు, కేతువు కలయిక కన్య రాశివారికి జులై నెలలో ఊహించని సమస్యలు తెచ్చే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో సమస్యలు రావచ్చు. మానసికంగా గందరగోళం నెలకుంటుంది. ఆరోగ్య సమస్యలు వస్తాయి. వీటి కారణంగా హాస్పిటల్ ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాల్లోనూ నష్టాలు రావచ్చు. కాబట్టి.. ఈ నెలలో ఈ రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ నిర్ణయం తీసుకున్నా ఆచితూచి అడుగులు వేయాలి. ఎవరికీ అప్పులు ఇవ్వొద్దు.. అప్పు చేయకూడదు. ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోవాలి.

35
వృశ్చిక రాశి..
Image Credit : Getty

వృశ్చిక రాశి..

శత్రు గ్రహాల కలయిక జులై నెలలో వృశ్చిక రాశివారికి అనేక సమస్యలు తెచ్చి పెట్టనుంది. అప్పులు పెరగొచ్చు. శత్రువులు పెరుగుతారు. ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. ఆర్థిక సమస్యలు కూడా రావచ్చు. ఎంత సంపాదించినా కూడా ఖర్చుల రూపంలో డబ్బు అంతా అయిపోతుంది. ఆఫీసులో ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబంలో సమస్యలు వస్తాయి. కాబట్టి.. ఈ సమయంలో వీరు వీలైనంత ఓపికగా ఉండాలి. ఈ సమస్యల నుంచి బయటపడటానికి పేదలకు తెల్లని వస్త్రాలు దానం చేయాలి. కేతు గ్రహాన్ని పూజించాలి. అప్పుడు ఈ సమస్యలు తగ్గే అవకాశం ఉంది.

45
తుల రాశి..
Image Credit : Getty

తుల రాశి..

శుక్ర, కేతు గ్రహాల కలయిక తుల రాశివారికి కూడా అనుకోని ఇబ్బందులు తెచ్చే అవకాశం ఉంది. ఖర్చులు పెరిగిపోతాయి. పని పట్ల ఆసక్తి తగ్గుతుంది. జీవితంలో అసంతృప్తి పెరిగే అవకాశం ఉంది. అందుకే ఈ సమయంలో ఈ రాశివారు వీలైనంత ఓపికగా ఉండాలి. తొందర పాటు నిర్ణయాలు సమస్యలు తెచ్చి పెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇతరులకు సలహాలు కూడా ఇవ్వకూడదు. వాటిని ఎదుటివారు పాజిటివ్ గా తీసుకోకపోవచ్చు. మూడో వ్యక్తి సలహాలు తీసుకోకండి. ఖర్చుల విషయంలో చాలా తెలివిగా వ్యవహరించాలి.

55
కర్కాటక రాశి..
Image Credit : Getty

కర్కాటక రాశి..

శత్రు గ్రహాల కలయిక కర్కాటక రాశివారికి కూడా ఊహించని ఇబ్బందులు తెచ్చి పెట్టే అవకాశం ఉంది. ఉద్యోగం చేసేవారికి ఆఫీసులో ఇబ్బందులు రావచ్చు. ఆర్థికంగా కూడా చాలా ఎక్కువగా నష్టపోతారు. ఏ పనిలో అయినా విజయం సాధించడానికి చాలా ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. ఓపికగా ఉండాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఓపికగా ఉండాలి. వ్యాపారాల్లోనూ నష్టాలు రావచ్చు. ఇతరులతో మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac Signs: జీవితాన్ని ఎంజాయ్ చేయడంలో ఈ 5 రాశులవారు టాప్! మీది ఏ రాశి?
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఈ నాలుగు రాశులవారికి విపరీతంగా కలిసివస్తుంది..!
Recommended image3
Weekly Horoscope: 12 రాశుల వారఫలాలు.. గ్రహాల మార్పుతో ఈ వారం ఏ రాశికి కలిసొస్తుందంటే?
Related Stories
Recommended image1
Planet Alignment:59 ఏళ్ల తర్వాత గ్రహాల అద్భుత కలయిక...ఈ రాశుల జీవితాల్లో ఊహించని అద్భుతాలు జరగడం ఖాయం
Recommended image2
Planetary Transit: రాసిపెట్టుకోండి.. జులై నెలలో ఈ 5 రాశులకు ధన యోగం, మహర్దశ పడుతుంది..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved