MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Astrology
  • Planetary Transit: రాసిపెట్టుకోండి.. జులై నెలలో ఈ 5 రాశులకు ధన యోగం, మహర్దశ పడుతుంది..!

Planetary Transit: రాసిపెట్టుకోండి.. జులై నెలలో ఈ 5 రాశులకు ధన యోగం, మహర్దశ పడుతుంది..!

Planetary Transit:జోతిష్యశాస్త్రం ప్రకారం జులై నెలలో అద్భుతాలు జరగనున్నాయి. దాదాపు 5 గ్రహాలు తమ స్థానాలను మార్చుకుంటున్నాయి. శుక్రుడు, బుధుడు, సూర్యుడు, శని దిశ మార్చుకుంటాయి. బుధుడు రెండుసార్లు రాశి మారుతుంది. దీని కారణంగా 5 రాశులకు ధనలాభం కలగనుంది 

2 Min read
Author : ramya Sridhar
Published : Jun 18 2026, 10:59 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
  వృషభ రాశి...
Image Credit : Getty

వృషభ రాశి...

వృషభ రాశివారికి జులై నెల అద్భుతంగా ఉండనుంది. శుక్రుడు, బుధుడు, శని మూడు గ్రహాలు ఈ రాశికి శుభ స్థానంలో కదులుతున్నాయి. దీని కారణంగా వీరికి ఈ నెలంతా చాలా బాగుంటుంది. కొత్త ఇల్లు, వాహనం, ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఏ పని చేసినా విజయం అందుకుంటారు. ఉద్యోగంలో ప్రమోషన్ అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తుున్నాయి.ఆదాయం కూడా పెరుగుతుంది. కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నవారికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలోనూ బాగా కలిసొస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మిథున రాశి...
Image Credit : Pixabay

మిథున రాశి...

జులై నెలలో జరిగే గ్రహాల మార్పులు.. మిథున రాశివారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది.ఈ నెలలో ఈ రాశివారికి ఆగిపోయిన పనులు మళ్లీ పూర్తి చేస్తారు. ఏ పని చేసినా విజయం సాధించగలరు. ఈ సమయంలో మీరు కోరుకున్న ప్రతిదీ జరుగుతుంది. జీవితం ఒక్కసారిగా ఆనందంగా మారుతుంది.శని గ్రహం కారణంగా విలాసవంతమైన జీవితాన్ని పొందుతారు.ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

35
సింహ రాశి..
Image Credit : Pixabay

సింహ రాశి..

జులై నెలలో సింహ రాశివారికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. శుభవార్తలు వింటారు. ఆర్థికంగా బాగా కలిసొస్తుంది. దేవుడి పట్ల నమ్మకం ఎక్కువగా పెరుగుతుంది.వ్యక్తిగత జీవితం కూడా ఆనందంగా మారుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.సంతానం కోసం చూస్తున్నవారికి సంతానం కలిగే అవకాశం ఉంది. జీవితంలో చాలా ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు.

45
తుల రాశి..
Image Credit : Getty

తుల రాశి..

జులై నెల తుల రాశివారికి చాలా బాగుంటుంది.ఈ నెల వీరికి చాలా శుభ సమయం.ఆకస్మికంగా ఆర్థిక లాభాలు అందుకుంటారు. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు మీ చేతికి అందుతుంది.చిరకాల కోరికలు నెరవేరతాయి. సంతోషం రెట్టింపు అవుతుంది. డబ్బు పరంగా ఊహించని లాభాలు అందుకుంటారు. పని చేసే చోట కూడా మీ గుర్తింపు పెరుగుతుంది.

55
వృశ్చిక రాశి..
Image Credit : Getty

వృశ్చిక రాశి..

జులై నెలలో కూడా వృశ్చిక రాశివారికి మహర్దశ మొదలౌతుంది. జీవితం ఆనందంగా మారుతుంది. ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి. ఊహించని విధంగా మీ చేతికి డబ్బు అందుతుంది.కొత్త ఇల్లు, కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. వృత్తిలో పురోగతి లభిస్తుంది. ఉన్నతాధికారుల నుంచి మంచి గుర్తింపు సంపాదించుకుంటారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac Signs: జీవితాన్ని ఎంజాయ్ చేయడంలో ఈ 5 రాశులవారు టాప్! మీది ఏ రాశి?
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఈ నాలుగు రాశులవారికి విపరీతంగా కలిసివస్తుంది..!
Recommended image3
Weekly Horoscope: 12 రాశుల వారఫలాలు.. గ్రహాల మార్పుతో ఈ వారం ఏ రాశికి కలిసొస్తుందంటే?
Related Stories
Recommended image1
Planets Movement: గ్రహాల కదలిక మొదలైంది.. 6 నెలలు ఈ రాశులకు అద్భుత యోగం, ఊహించని డబ్బు
Recommended image2
Rare Rajayoga: ఒకే రాశిలో రెండు అరుదైన రాజయోగాలు..3 రాశులకు కోటీశ్వరులు అయ్యే యోగం..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved