MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Astrology
  • Name: ఈ అక్షరం తో పేరు మొదలయ్యే అమ్మాయి భార్యగా వస్తే మీరు అదృష్టవంతులే

Name: ఈ అక్షరం తో పేరు మొదలయ్యే అమ్మాయి భార్యగా వస్తే మీరు అదృష్టవంతులే

అందంగా ఉండే భార్య కంటే అర్థం చేసుకునే భార్య జీవితంలోకి రావాలని చాలా మంది అబ్బాయిలు కోరుకుంటారు. మీకు అలాంటి భార్య కావాలి అంటే ఈ అక్షరాలతో మొదలయ్యే పేర్ల అమ్మాయిలను పెళ్లాడాల్సిందే.

1 Min read
Author : ramya Sridhar
Published : Mar 29 2025, 04:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Couple

Couple


పెళ్లి విషయంలో అమ్మాయిలకు ఎన్ని ఆలోచనలు ఉంటాయో.. అబ్బాయిలకు కూడా అలాంటి ఆలోచనలే ఉంటాయి. అబ్బాయిలు కేవలం అందమైన భార్యలు మాత్రమే కోరుకుంటారు అని అనుకుంటారు. కానీ, అందం కంటే తమను అర్థం చేసుకునే వ్యక్తి కావాలనే ఈ కాలం అబ్బాయిలు కోరుకుంటున్నారు. అర్థం చేసుకునే భార్య, ప్రేమించే భార్య జీవితంలో ఉంటే సంతోషంగా ఉంటారు. మీకు కూడా ఇలాంటి లక్షణాలు ఉన్న అమ్మాయి జీవితంలోకి రావాలి అంటే.. కొన్ని అక్షరాలతో  ఉన్న అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే చాలట. ఈ అమ్మాయిలు భర్తలను అమితంగా  ప్రేమిస్తారట. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

P అక్షరం తో పేరు మొదలయ్యే అమ్మాయిలు జీవితంలో వస్తే ఆ అబ్బాయిలు చాలా సంతోషంగా ఉంటారు. ఎందుకంటే.. ఈ అక్షరంతో  పేరు మొదలయ్యే అమ్మాయిలు చాలా సంతోషంగా, సరళంగా ఉంటారు. తమ భర్తను ప్రేమిస్తూ సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. వీళ్ళు తమ భర్తకు నమ్మకంగా ఉంటారు.

34

R అక్షరంతో పేరు మొదలయ్యే అమ్మాయిలు: R అక్షరంతో పేరు మొదలయ్యే అమ్మాయిలు తమ భాగస్వామిని ప్రేమిస్తారు. ఎవరి గురించి పట్టించుకోకుండా సంతోషంగా ఉంటారు. తమ భర్త సంతోషం కోసం ఆలోచిస్తారు. భర్త గురించి మాత్రమే ఆలోచిస్తారు.
 

44

S అక్షరంతో పేరు మొదలయ్యే అమ్మాయిలు: ఈ అమ్మాయిలను పెళ్లి చేసుకున్న వాళ్ళు అదృష్టవంతులు. వీళ్ళు తమ భాగస్వామిని ప్రేమిస్తారు. వాళ్ళ సక్సెస్ లో ముఖ్య పాత్ర పోషిస్తారు. వీళ్ళు తెలివైన వాళ్ళు, అదృష్టవంతులు. భర్త కోసం కూడా వీరు కష్టపడతారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Moon Jupiter Conjunction: 4 రోజులు ఓపిక పడితే చాలు.. ఈ 5 రాశులవారికి గోల్డెన్ టైమ్ స్టార్ట్!
Recommended image2
Rahu Kuja Transit: ఈ 4 రాశుల వారు సరిగ్గా 17 రోజుల్లోపు శుభవార్త వినే అవకాశం, మీ రాశి ఉందా?
Recommended image3
Today Rasi Phalalu: నేడు 2 రాశులవారికి ఆకస్మిక ధనలాభం.. చేపట్టిన పనుల్లో విజయం!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved