MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Dogs Crying: రాత్రిపూట కుక్కలు ఏడిస్తే నిజంగానే ఎవరైనా చనిపోతారా?

Dogs Crying: రాత్రిపూట కుక్కలు ఏడిస్తే నిజంగానే ఎవరైనా చనిపోతారా?

కుక్కలు రాత్రిపూట అరవడం సహజం. కానీ చాలాసార్లు అవి గట్టిగా ఏడుస్తుంటాయి. దీన్ని పెద్దలు అశుభంగా భావిస్తారు. కుక్క ఏడిస్తే మంచిది కాదు.. ఎవరో ఒకరు చనిపోతారని నమ్ముతారు. కుక్క ఏడిస్తే నిజంగానే ఎవరైనా చనిపోతారా? జ్యోతిష్యశాస్త్రం ఏం చెబుతోందో ఇక్కడ చూద్దాం.

1 Min read
Author : Kavitha G
Published : Mar 24 2025, 03:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

చాలాసార్లు కుక్కలు రాత్రిపూట గట్టిగా ఏడుస్తుంటాయి. ఈ ఏడుపు మంచిది కాదని పెద్దలు చెబుతారు. రాత్రిపూట కుక్క ఏడవడాన్ని అశుభంగా పరిగణిస్తారు. దీనివల్ల ఊరిలో ఎవరో ఒకరు చనిపోతారని భావిస్తారు. అసలు కుక్క ఏడవడానికి అసలు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

24
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం

ఇంటి బయట లేదా ఇంటి గుమ్మం ముందు కుక్క ఏడిస్తే అది కొన్ని జబ్బులను సూచిస్తుందట. కుటుంబంలో ఎవరైనా పెద్ద వ్యాధికి గురయ్యే అవకాశం ఉందని నమ్ముతారు. రాత్రిపూట కుక్క ఏడిస్తే అది ఏదో పెద్ద దురదృష్టాన్ని సూచిస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. అందుకే కుక్క ఇంటి బయట ఏడవకూడదు అంటారు పెద్దలు.

34
కుక్క ఏడిస్తే ఆర్థిక నష్టం వస్తుందా?

కుక్క ఏడిస్తే ఆర్థిక నష్టం వస్తుందా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుక్కల ఏడుపు ఆర్థిక నష్టాన్ని సూచిస్తుంది. భవిష్యత్తులో కొన్ని పనుల వల్ల నష్టాలు వచ్చే అవకాశం ఉందని సూచిస్తుంది. ఇది ఎక్కువ ఖర్చు అవ్వడానికి కారణం కావచ్చు. ఏ ఇంటి బయట అయినా కుక్క ఏడిస్తే వారు ఏదో చెడ్డ వార్త వినాల్సి వస్తుంది. ఇంటి చుట్టుపక్కల నెగటివ్ ఎనర్జీ ఉన్నా కూడా కుక్కలు ఏడుస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.

 

44

కుక్కలు కొన్ని సహజ సంఘటనలను ముందుగానే గ్రహిస్తాయని పెద్దలు చెబుతారు. అందుకే కుక్కలు ముందే ఏడవడం మొదలు పెడతాయట. కొన్ని నమ్మకాల ప్రకారం.. కుక్కలు తమ చుట్టుపక్కల కొన్ని దుష్ట శక్తులు ఉన్నప్పుడు ఎక్కువగా ఏడుస్తాయట. అందుకే ఇంటి చుట్టుపక్కల కుక్కలు ఏడిస్తే వాటిని అక్కడి నుంచి తరిమేస్తారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆకస్మిక ధనలాభం.. నిరుద్యోగులకు మంచి అవకాశాలు!
Recommended image2
AI Horoscope: ఓ రాశివారికి ఈ రోజు అప్పుల బాధ నుంచి ఉపశమనం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved