MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారిని నమ్మితే మోసపోవడం ఖాయం..!

Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారిని నమ్మితే మోసపోవడం ఖాయం..!

సంఖ్యాశాస్త్రం ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టిన వారిని అస్సలు నమ్మకూడదట. నమ్మకం, విశ్వాసం వారి డిక్షనరీలోనే ఉండవట. మోసం చేయడానికి ఎప్పుడూ వారు రెడీగా ఉంటారట. మరి ఏ తేదీల్లో పుట్టిన వారికి ఈ లక్షణాలు ఉంటాయో ఇక్కడ తెలుసుకుందాం.

Kavitha G | Published : Mar 26 2025, 04:06 PM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
Asianet Image

సంఖ్యాశాస్త్రం ప్రకారం కొన్నితేదీల్లో పుట్టిన వ్యక్తులు ఇతరుల వ్యక్తిగత విషయాల గురించి చర్చిస్తారట. నమ్మిన వాళ్లకే వెన్నుపోటు పొడుస్తారట. ఇతరుల రహస్యాలు బయటపెట్టి మోసం చేయడానికి కూడా వెనకాడరట. మరి ఏ తేదీలో పుట్టినవారికి ఇలాంటి లక్షణాలున్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

25
ఏ తేదీల్లో పుట్టిన వారిని నమ్మకూడదు?

ఏ తేదీల్లో పుట్టిన వారిని నమ్మకూడదు?

ఏ నెలలో అయినా 8, 17, 26 తేదీల్లో పుట్టిన వాళ్లకి ఇలాంటి లక్షణాలు ఉంటాయని సంఖ్యాశాస్త్రం చెబుతోంది. ఈ తేదీల్లో పుట్టిన వాళ్ళు చాలా ఆసక్తిగా ఉంటారట. ఇతరుల గురించి సమాచారం సేకరించే అలవాటు వీరికి ఉంటుందట. ఇతరుల జీవితాల గురించి రహస్యాలు తెలుసుకొని వారిని బ్లాక్ మెయిల్ చేయడానికి కూడా వెనకాడరట.

35
ఏ తేదీల్లో పుట్టిన వారు మోసం చేస్తారు?

ఏ తేదీల్లో పుట్టిన వారు మోసం చేస్తారు?

సంఖ్యాశాస్త్రం ప్రకారం ఏ నెలలో అయినా 5, 14, 23 తేదీల్లో పుట్టిన వాళ్లు చిన్నప్పటి నుంచే గాసిప్స్ చెప్పడం, ఇతరుల జీవితాల గురించి తెలుసుకోవడానికి ఇష్టపడతారట. వీళ్ళు మోసం చేయడానికి కూడా వెనుకాడరట. అందుకే ఈ తేదీల్లో పుట్టిన వారిని ఎవరూ నమ్మకూడదని సంఖ్యా శాస్త్రం చెబుతోంది.

45
ఈ తేదీల్లో పుట్టిన వారు స్నేహంగా ఉంటూనే..

ఈ తేదీల్లో పుట్టిన వారు స్నేహంగా ఉంటూనే..

సంఖ్యా శాస్త్రం ప్రకారం ఏ నెలలో అయినా 3, 12, 21, 30 తేదీల్లో పుట్టిన వాళ్లు సాధారణంగా అందరితో స్నేహంగా ఉంటారట. కానీ ఈ స్వభావం వల్ల ఇతరుల గురించి ఎక్కువగా మాట్లాడుతారట. అవకాశం వస్తే మోసం చేయడానికి కూడా వెనకాడరట.

55
ఈ తేదీల్లో పుట్టిన వారు నమ్మకంగా ఉండరు!

ఈ తేదీల్లో పుట్టిన వారు నమ్మకంగా ఉండరు!

సంఖ్యా శాస్త్రం ప్రకారం ఏ నెలలో అయినా 27 వ తేదీన పుట్టిన వాళ్ళు అందరితో బాగా కలిసిపోతారు. నలుగురితో మాట్లాడడానికి ఇష్టపడతారు. మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో చెప్పడానికి ఆసక్తి చూపిస్తారు. దీనివల్ల వారు మీ నమ్మకాన్ని కోల్పోతారు.

Kavitha G
About the Author
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. Read More...
జ్యోతిష్యం
బంధుత్వం
జీవనశైలి
ఆధ్యాత్మిక విషయాలు
 
Recommended Stories
Top Stories