MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • Today Rasi Phalalu: ఈ రాశుల వారికి వృత్తి, ఉద్యోగాల్లో విశేషమైన గుర్తింపు!

Today Rasi Phalalu: ఈ రాశుల వారికి వృత్తి, ఉద్యోగాల్లో విశేషమైన గుర్తింపు!

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 19.05.2025 సోమవారానికి సంబంధించినవి.

2 Min read
Author : Kavitha G
Published : May 19 2025, 05:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112

మేష రాశి ఫలాలు

నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ఖర్చుల విషయంలో కొంత ఆచి తూచి వ్యవహరించాలి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212
వృషభ రాశి ఫలాలు

వృషభ రాశి ఫలాలు

ఆప్తుల నుంచి సహకారం అందుతుంది. కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ముఖ్యమైన వ్యవహారాల్లో జాప్యం జరిగిన నిదానంగా పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో పురోగతి ఉంటుంది. నిరుద్యోగులకు అనుకూలం.

312
మిథున రాశి ఫలాలు

మిథున రాశి ఫలాలు

ముఖ్యమైన వ్యవహారాల్లో ఆశించిన విజయం సాధిస్తారు. సోదరుల నుంచి కీలక సమాచారం అందుతుంది. దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట పొందుతారు. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది.

412
కర్కాటక రాశి ఫలాలు

కర్కాటక రాశి ఫలాలు

చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఇతరులతో సమస్యలు వస్తాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల మాటలు కొంత బాధిస్తాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

512
సింహ రాశి ఫలాలు

సింహ రాశి ఫలాలు

చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాల్లో పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. బంధు మిత్రులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలం.

612
కన్య రాశి ఫలాలు

కన్య రాశి ఫలాలు

వృత్తి, వ్యాపారాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. మిత్రులతో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. సన్నిహితుల నుంచి వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం అందుతుంది. ఇంటి వాతావరణం సందడిగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగులు ఉన్నత పదవులు పొందుతారు.

712
తుల రాశి ఫలాలు

తుల రాశి ఫలాలు

చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ఇంట్లో  శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ఆధ్యాత్మిక చింతన వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి, ఉద్యోగాల్లో అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు.

812
వృశ్చిక రాశి ఫలాలు

వృశ్చిక రాశి ఫలాలు

ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వృత్తి, వ్యాపారాల్లో శారీరక శ్రమ పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో మిత్రుల సలహాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగం విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఇబ్బంది పడతారు. ఆర్థికంగా అనుకూలం.

912
ధనుస్సు రాశి ఫలాలు

ధనుస్సు రాశి ఫలాలు

ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించి ప్రశంసలు అందుకుంటారు. సోదరుల నుంచి స్థిరాస్తి లాభం పొందుతారు. దూర ప్రయాణాల్లో నూతన పరిచయాలు కలుగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమకు విశేషమైన గుర్తింపు లభిస్తుంది.

1012
మకర రాశి ఫలాలు

మకర రాశి ఫలాలు

వ్యాపారాల్లో కష్టానికి తగిన లాభాలు అందుకుంటారు. ఇంటి నిర్మాణ పనులు మందకొడిగా సాగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చడం మంచిది కాదు. వృత్తి, ఉద్యోగాల్లో పని ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థికంగా అంతంత మాత్రమే.

1112
కుంభ రాశి ఫలాలు

కుంభ రాశి ఫలాలు

అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. చేపట్టిన పనుల్లో శ్రమ కలిగిన సకాలంలో పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో పని ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. వ్యాపారంలో తీసుకున్న నిర్ణయాలతో లాభాలు అందుకుంటారు.

1212
మీన రాశి ఫలాలు

మీన రాశి ఫలాలు

ఉద్యోగంలో తోటివారి సహకారంతో పనులు త్వరితగతిన పూర్తి చేస్తారు. చేపట్టిన పనుల్లో కుటుంబ సభ్యుల నుంచి సహకారం అందుతుంది. పాత మిత్రులతో విలువైన సమయాన్ని గడుపుతారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac signs: ఈ రాశుల అబ్బాయిలు.. తమ భార్యలను ప్రతి నిమిషం అనుమానిస్తారు..!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి నూతన గృహ, వాహన యోగం.. అనుకూల ఫలితాలు!
Related Stories
Recommended image1
Today Rasi Phalalu: ఈ రాశి వారికి అధికారుల అనుగ్రహం.. శత్రువుల నుంచి ఆహ్వానం!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved