MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Astrology
  • Today Rasi Phalalu: ఈ రాశి వారికి అధికారుల అనుగ్రహం.. శత్రువుల నుంచి ఆహ్వానం!

Today Rasi Phalalu: ఈ రాశి వారికి అధికారుల అనుగ్రహం.. శత్రువుల నుంచి ఆహ్వానం!

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 18.05.2025 ఆదివారానికి సంబంధించినవి.

2 Min read
Author : Kavitha G
Published : May 18 2025, 05:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112

మేష రాశి ఫలాలు

చేపట్టిన వ్యవహారాల్లో మిత్రుల సహకారం అందుతుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ద వహించాలి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకం. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. సోదరుల నుంచి ఆర్థిక సహాయం అందుతుంది. వృత్తి, ఉద్యోగాలు సంతృప్తిగా సాగుతాయి. వ్యాపారాల్లో తొందరపాటు పనిచేయదు.

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212
వృషభ రాశి ఫలాలు

వృషభ రాశి ఫలాలు

ఒత్తిడి పెరుగుతుంది. వృథా ఖర్చులు చేస్తారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో పెట్టుబడుల విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

 

312
మిథున రాశి ఫలాలు

మిథున రాశి ఫలాలు

నూతన కార్యక్రమాలను ప్రారంభించి లాభాలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో కీలక విషయాల గురించి చర్చిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వృత్తి, వ్యాపారాలు అనుకూలం. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయి.

 

412
కర్కాటక రాశి ఫలాలు

కర్కాటక రాశి ఫలాలు

ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాల్లో లాభాలు అందుకుంటారు. కొన్ని వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమకు తగ్గ గుర్తింపు దక్కుతుంది.

 

512
సింహ రాశి ఫలాలు

సింహ రాశి ఫలాలు

ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలంగా ఉంటుంది. దూర ప్రాంతాల నుంచి అందిన సమాచారం ఆసక్తి కలిగిస్తుంది. బంధు మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వ్యాపార వ్యవహారాలు వేగవంతం చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో శుభవార్తలు వింటారు.

 

612
కన్య రాశి ఫలాలు

కన్య రాశి ఫలాలు

చేపట్టిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా ధైర్యంగా పూర్తి చేస్తారు. అనుకోకుండా చేసిన ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. క్రయ విక్రయాల్లో నూతన లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో ఉన్నతి కలుగుతుంది.

 

712
తుల రాశి ఫలాలు

తుల రాశి ఫలాలు

వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన స్థానాలు దక్కుతాయి. వ్యాపారంలో ఎదురైనా  అవరోధాలను అధిగమిస్తారు. పిల్లల చదువు విషయాల్లో నూతన అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. దూర ప్రాంత మిత్రుల నుంచి కీలక విషయాలు సేకరిస్తారు.

 

812
వృశ్చిక రాశి ఫలాలు

వృశ్చిక రాశి ఫలాలు

భూ సంబంధిత క్రయ విక్రయాల్లో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. దీర్ఘకాలిక వివాదాలు తొలగి మానసిక ప్రశాంతత పొందుతారు. వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప లాభాలు అందుతాయి. సోదరుల నుంచి ఊహించని ఆర్థిక సహాయం అందుతుంది.

 

912
ధనుస్సు రాశి ఫలాలు

ధనుస్సు రాశి ఫలాలు

విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. రుణ ఒత్తిడి నుంచి బయటపడతారు. విందు వినోదాలకు ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు పొందుతారు. వ్యాపారాల్లో ఊహించని లాభాలు అందుకుంటారు.

 

1012
మకర రాశి ఫలాలు

మకర రాశి ఫలాలు

ఉద్యోగులకు అధికారుల అనుగ్రహంతో హోదాలు పెరుగుతాయి. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి బయటపడతారు. సంఘంలో గౌరవ మర్యాదలు.. శత్రువుల నుంచి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు.

 

1112
కుంభ రాశి ఫలాలు

కుంభ రాశి ఫలాలు

ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరానికి డబ్బు అందుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ప్రయాణాల్లో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. పిల్లల ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.

 

1212
మీన రాశి ఫలాలు

మీన రాశి ఫలాలు

వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో సొంత ఆలోచనలను ఆచరణలో పెడతారు. చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేసి.. ప్రముఖుల నుంచి ప్రశంసలు పొందుతారు. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వింటారు. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి.

 

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Mercury Magic: బుధుడి మాజాకాలంతో సెప్టెంబర్ లో ధనవంతులయ్యే రాశులు ఇవే..!
Recommended image2
September Horoscope: 12 రాశుల మాస ఫలాలు.. సెప్టెంబర్ లో ఈ రాశులదే హవా! మీది ఏ రాశి?
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి సొంత నిర్ణయాల వల్ల నష్టాలు తప్పవు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved