MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆకస్మిక ధనప్రాప్తి.. బంధువుల నుంచి శుభవార్తలు!

Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆకస్మిక ధనప్రాప్తి.. బంధువుల నుంచి శుభవార్తలు!

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 04.03.2026 బుధవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. 

2 Min read
Author : Kavitha G
Published : Mar 04 2026, 05:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
నేటి రాశి ఫలాలు
Image Credit : AI

నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు
Image Credit : Asianet News

మేష రాశి ఫలాలు

స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. చేపట్టిన పనులు శ్రమతో కానీ పూర్తికావు. ప్రయాణాలు వాయిదా పడతాయి. ఉద్యోగులకు రావాల్సిన పదవుల విషయంలో కొంత జాప్యం కలుగుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.

Related Articles

Related image1
Planets Retrograde: 4 గ్రహాల వక్రగమనం.. అదృష్టం మొత్తం ఈ 6 రాశులదే.. డబ్బే డబ్బు!
Related image2
Sun Venus Conjunction: సూర్య శుక్రుల కలయికతో ఈ 3 రాశులవారికి గోల్డెన్ టైమ్.. మీ రాశి ఉందా?
313
వృషభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృషభ రాశి ఫలాలు

దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం అందుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో సమస్యలను అధిగమిస్తారు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.

413
మిథున రాశి ఫలాలు
Image Credit : Asianet News

మిథున రాశి ఫలాలు

దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. డబ్బు విషయాల్లో జాగ్రత్త వహించాలి. నూతన రుణ ప్రయత్నాలు ఫలించవు. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం నిరుత్సాహంగా ఉంటుంది.

513
కర్కాటక రాశి ఫలాలు
Image Credit : Asianet News

కర్కాటక రాశి ఫలాలు

ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం వరిస్తుంది. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. నిరుద్యోగుల అధికారుల అండదండలతో నూతన అవకాశాలు లభిస్తాయి.

613
సింహ రాశి ఫలాలు
Image Credit : Asianet News

సింహ రాశి ఫలాలు

శ్రమకు తగిన ఫలితం దక్కదు. కొన్ని విషయాలలో బంధుమిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలలో జాప్యం కలుగుతుంది. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. వ్యాపారులకు స్వల్ప లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి.

713
కన్య రాశి ఫలాలు
Image Credit : Asianet News

కన్య రాశి ఫలాలు

ఇంటా బయటా ఒత్తిడులు అధిగమించి ముందుకు సాగుతారు. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు. వ్యాపారాలలో పెట్టుబడులు సకాలంలో అందుతాయి. వృత్తి, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. మొండి బాకీలు వసూలవుతాయి.

813
తుల రాశి ఫలాలు
Image Credit : Asianet News

తుల రాశి ఫలాలు

ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. వాహన వ్యాపారాలలో మరింత పురోగతి కలుగుతుంది. ఆత్మీయుల రాక ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగాల్లో అధికారులతో చర్చలు అనుకూలిస్తాయి. నిరుద్యోగుల కలలు సాకారం అవుతాయి. కొన్ని వ్యవహారాలలో తెలివిగా వ్యవహరించి అందరి మన్ననలు పొందుతారు.

913
వృశ్చిక రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృశ్చిక రాశి ఫలాలు

వృత్తి, ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వల్ల తగిన విశ్రాంతి లభించదు. వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచన విధానం మార్చుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో దైవదర్శనం చేసుకుంటారు. నూతన వ్యాపార ప్రారంభానికి చేసే ప్రయత్నాలు కొంత మందకొడిగా సాగుతాయి.

1013
ధనుస్సు రాశి ఫలాలు
Image Credit : Asianet News

ధనుస్సు రాశి ఫలాలు

ఇంటి వాతావరణం చికాకుగా ఉంటుంది. చేపట్టిన పనులలో శ్రమ మరింత అధికమవుతుంది. రుణదాతల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారాలలో కష్టానికి తగిన ఫలితం లభించదు. వృత్తి, ఉద్యోగాలలో ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. ఆర్థిక పరిస్థితి కొంత మందగిస్తుంది.

1113
మకర రాశి ఫలాలు
Image Credit : Asianet News

మకర రాశి ఫలాలు

ఇంటి వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు. సన్నిహితుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. వాహన యోగం ఉంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. జీవిత భాగస్వామి సలహాలు కలిసివస్తాయి.

1213
కుంభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

కుంభ రాశి ఫలాలు

వ్యాపార విషయాలలో ఆప్తుల సలహాలు తీసుకోవడం మంచిది. సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. ముఖ్యమైన పనులు సజావుగా సాగుతాయి. మిత్రుల నుంచి విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. వ్యాపారాలలో అవరోధాలు అధిగమిస్తారు. ఉద్యోగాల్లో ఆటంకాలు తొలగుతాయి.

1313
మీన రాశి ఫలాలు
Image Credit : Asianet News

మీన రాశి ఫలాలు

ఆర్థిక లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు మార్చుకుంటారు. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహాయం లభించదు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వ్యాపారాలలో చిక్కులు పెరుగుతాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం ఉంటుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
AI Horoscope: ఓ రాశివారికి శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారి జాతకం అద్భుతం.. మంచి జీవిత భాగస్వామి దొరుకుతారు..!
Recommended image3
Sun Venus Conjunction: సూర్య శుక్రుల కలయికతో ఈ 3 రాశులవారికి గోల్డెన్ టైమ్.. మీ రాశి ఉందా?
Related Stories
Recommended image1
Planets Retrograde: 4 గ్రహాల వక్రగమనం.. అదృష్టం మొత్తం ఈ 6 రాశులదే.. డబ్బే డబ్బు!
Recommended image2
Sun Venus Conjunction: సూర్య శుక్రుల కలయికతో ఈ 3 రాశులవారికి గోల్డెన్ టైమ్.. మీ రాశి ఉందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved