MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • Today Rasi Phalalu: ఈ రాశి వారికి అన్నదమ్ములతో ఆస్తి గొడవలు తప్పవు!

Today Rasi Phalalu: ఈ రాశి వారికి అన్నదమ్ములతో ఆస్తి గొడవలు తప్పవు!

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 31.05.2025 శనివారానికి సంబంధించినవి.

2 Min read
Author : Kavitha G
Published : May 31 2025, 05:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
మేష రాశి ఫలాలు
Image Credit : Asianet News

మేష రాశి ఫలాలు

పెద్దల అనుగ్రహంతో కీలకమైన పనులు పూర్తి చేస్తారు. బంధు మిత్రుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. నూతన వ్యాపార ప్రారంభానికి శ్రీకారం చుడతారు. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212
వృషభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృషభ రాశి ఫలాలు

వృత్తి, వ్యాపారాల్లో శ్రమ పెరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యలు మానసికంగా బాధిస్తాయి. ప్రయాణాల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. నూతన రుణ ప్రయత్నాలు కలిసిరావు. కీలక విషయాల్లో ఆలోచించి ముందుకు సాగాలి.

312
మిథున రాశి ఫలాలు
Image Credit : Asianet News

మిథున రాశి ఫలాలు

తల్లి తరఫు బంధువులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో నష్టాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. ఉద్యోగాల్లో అధికారులతో వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో అవరోధాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు.

412
కర్కాటక రాశి ఫలాలు
Image Credit : Asianet News

కర్కాటక రాశి ఫలాలు

ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. చేపట్టిన పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. బంధుమిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది.

512
సింహ రాశి ఫలాలు
Image Credit : Asianet News

సింహ రాశి ఫలాలు

వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగ బాధ్యతలు నిర్వహించడంలో లోటుపాట్లు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేయడం మంచిది. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. ఆర్ధిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. కంటి సంబంధిత సమస్యలు వస్తాయి.

612
కన్య రాశి ఫలాలు
Image Credit : Asianet News

కన్య రాశి ఫలాలు

నిరుద్యోగులకు చాలాకాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు అందుతాయి. భాగస్వామ్య వ్యాపారాలకు నూతన పెట్టుబడులు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. ఆర్ధిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. మొండి బాకీలు తీరుతాయి.

712
తుల రాశి ఫలాలు
Image Credit : Asianet News

తుల రాశి ఫలాలు

కీలక వ్యవహారాల్లో తీసుకున్న తొందరపాటు నిర్ణయాలు నిరాశ కలిగిస్తాయి. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. ఇంటా బయట సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులతో ఊహించని సమస్యలు వస్తాయి. పిల్లల ఆరోగ్యం విషయంలో శ్రద్ద వహించాలి.

812
వృశ్చిక రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృశ్చిక రాశి ఫలాలు

కొన్ని పనులు అనుకోకుండా పూర్తి చేస్తారు. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఆప్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. చేపట్టిన వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు లాభదాయకం.

912
ధనుస్సు రాశి ఫలాలు
Image Credit : Asianet News

ధనుస్సు రాశి ఫలాలు

దైవ సేవా కార్యక్రమాలు నిర్వహించి పెద్దల నుంచి ప్రశంసలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. మొండి బాకీలు వసూలవుతాయి. ఇంట్లో పిల్లల పెళ్లి గురించి చర్చలు జరుగుతాయి. పాత మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు.

1012
మకర రాశి ఫలాలు
Image Credit : Asianet News

మకర రాశి ఫలాలు

ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. ఇతరులతో ఆలోచించి మాట్లాడటం మంచిది. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు మరింత నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాల్లో పని భారం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు.

1112
కుంభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

కుంభ రాశి ఫలాలు

బంధు మిత్రుల నుంచి ఊహించని మాటలు వినాల్సి వస్తుంది. దూర ప్రయాణాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసిరావు. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలు వస్తాయి. ఉద్యోగాల్లో తోటి వారితో మాట పట్టింపులు ఉంటాయి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు చికాకు తెప్పిస్తాయి.

1212
మీన రాశి ఫలాలు
Image Credit : Asianet News

మీన రాశి ఫలాలు

చాలా కాలంగా వేధిస్తున్న స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. ఆర్థిక విషయాల్లో కొన్ని ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపారాల్లో పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది. విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి. పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac signs: ఈ రాశుల అబ్బాయిలు.. తమ భార్యలను ప్రతి నిమిషం అనుమానిస్తారు..!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి నూతన గృహ, వాహన యోగం.. అనుకూల ఫలితాలు!
Related Stories
Recommended image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు రాజులాంటి జీవితాన్ని గడుపుతారు!
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు చిన్న వయసులోనే ఊహించని విజయాలు సాధిస్తారు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved