MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • Today Rasi Phalalu: ఈ రాశుల వారు కుటుంబ సభ్యుల వల్ల బాధపడక తప్పదు!

Today Rasi Phalalu: ఈ రాశుల వారు కుటుంబ సభ్యుల వల్ల బాధపడక తప్పదు!

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 29.06.2025 ఆదివారానికి సంబంధించినవి.

2 Min read
Author : Kavitha G
Published : Jun 29 2025, 05:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
మేష రాశి ఫలాలు
Image Credit : Asianet News

మేష రాశి ఫలాలు

మేష రాశివారు నూతన వస్తు, వాహన లాభాలు పొందుతారు. పాత మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఆప్తుల నుంచి  విలువైన విషయాలు సేకరిస్తారు. ఇంటి వాతావరణం ఆనందంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాల్లో సమస్యలు తొలగి ఊరట పొందుతారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212
వృషభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృషభ రాశి ఫలాలు

ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టాలు తప్పవు. చేపట్టిన పనులు మరింత మందకొడిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. దూర ప్రయాణాల వల్ల వృథా ఖర్చులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగాల్లో శ్రమ పెరుగుతుంది.

312
మిథున రాశి ఫలాలు
Image Credit : Asianet News

మిథున రాశి ఫలాలు

కుటుంబ విషయాల్లో మాట పట్టింపులు తొలగుతాయి. రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. ముఖ్యమైన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. నూతన వాహనం యోగం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు అందుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.

412
కర్కాటక రాశి ఫలాలు
Image Credit : Asianet News

కర్కాటక రాశి ఫలాలు

సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది.

512
సింహ రాశి ఫలాలు
Image Credit : Asianet News

సింహ రాశి ఫలాలు

కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. నూతన రుణ ప్రయత్నాలు అంతగా కలిసిరావు. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగులకు ట్రాన్స్ ఫర్ సూచనలు ఉన్నాయి.

612
కన్య రాశి ఫలాలు
Image Credit : Asianet News

కన్య రాశి ఫలాలు

ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. సోదరులతో మాటపట్టింపులు ఉంటాయి. చేపట్టిన పనుల్లో స్వల్ప అవరోధాలుంటాయి. ఇంటా బయట అప్పుల ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో భాగస్వాములతో వివాదాలకు వెళ్లకపోవడం మంచిది. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది.

712
తుల రాశి ఫలాలు
Image Credit : Asianet News

తుల రాశి ఫలాలు

నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో సఖ్యత పెరుగుతుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు ఉన్నత అవకాశాలు లభిస్తాయి. కొన్ని వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహా, సాయం తీసుకోవడం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది.

812
వృశ్చిక రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృశ్చిక రాశి ఫలాలు

సమాజంలో ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆర్థికంగా అనుకూలం. అవసరానికి బంధుమిత్రుల నుంచి సహకారం అందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో సొంత నిర్ణయాలు కలిసివస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

912
ధనుస్సు రాశి ఫలాలు
Image Credit : Asianet News

ధనుస్సు రాశి ఫలాలు

వృత్తి, వ్యాపారాల్లో నూతన సమస్యలు వస్తాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతల వల్ల విశ్రాంతి లభించదు. కుటుంబ సభ్యులతో అకారణంగా మాట పడాల్సి వస్తుంది. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. మిత్రులతో మాటపట్టింపులుంటాయి. వాహన ప్రయాణంలో మరింత అప్రమత్తంగా ఉండాలి.

1012
మకర రాశి ఫలాలు
Image Credit : Asianet News

మకర రాశి ఫలాలు

దూరపు బంధువుల నుంచి ఊహించని మాటలు వినాల్సి వస్తుంది. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. ఉద్యోగులు అధికారులతో చర్చలకు వెళ్లకపోవడం మంచిది. నిరుద్యోగ ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి.

1112
కుంభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

కుంభ రాశి ఫలాలు

ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఇంటి నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు. ముఖ్యమైన పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు ఉన్నపటికీ నిదానంగా పూర్తిచేస్తారు.

1212
మీన రాశి ఫలాలు
Image Credit : Asianet News

మీన రాశి ఫలాలు

అవసరానికి చేతిలో డబ్బు ఉండదు. వృత్తి, వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. కుటుంబ సభ్యుల మాటలు మానసికంగా బాధిస్తాయి. ఉద్యోగ వాతావరణం చికాకుగా ఉంటుంది. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
పండుగలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac signs: ఈ రాశుల అబ్బాయిలు.. తమ భార్యలను ప్రతి నిమిషం అనుమానిస్తారు..!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి నూతన గృహ, వాహన యోగం.. అనుకూల ఫలితాలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved