MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు మంచి పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు!

Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు మంచి పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు!

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 29.04.2026 బుధవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. 

2 Min read
Author : Kavitha G
Published : Apr 29 2026, 05:05 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
నేటి రాశి ఫలాలు
Image Credit : AI

నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు
Image Credit : Asianet News

మేష రాశి ఫలాలు

బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. శ్రమతో కానీ పనులు పూర్తి కావు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. స్థిరాస్తి ఒప్పందాలలో అవాంతరాలు తప్పవు. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి.

Related Articles

Related image1
Vastu Tips: ఇంట్లో మొక్కలు పెంచుతున్నారా? ఈ తప్పులు అస్సలు చేయొద్దు..!
Related image2
Lucky Zodiac Signs: గ్రహాల అనుకూల సంచారం.. ఈ 6 రాశులవారికి ఊహించని రాజయోగం, ఉన్నత పదవులు!
313
వృషభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృషభ రాశి ఫలాలు

దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. కుటుంబ విషయాల్లో ఆకస్మిక నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనులలో శ్రమ ఫలిస్తుంది. నూతన మిత్రుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలు సాఫీగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు చక్కగా నిర్వహిస్తారు.

413
మిథున రాశి ఫలాలు
Image Credit : Asianet News

మిథున రాశి ఫలాలు

ఆకస్మిక దూరప్రయాణ సూచనలు ఉన్నాయి. కొన్ని విషయాలు తలనొప్పిగా మారతాయి. చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. కుటుంబ సభ్యులతో వివాదాలు ఉంటాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు కలిసిరావు.

513
కర్కాటక రాశి ఫలాలు
Image Credit : Asianet News

కర్కాటక రాశి ఫలాలు

బంధువులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. విలువైన సమాచారం తెలుస్తుంది. చేపట్టిన పనులలో పురోగతి సాధిస్తారు. కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు లభిస్తాయి.

613
సింహ రాశి ఫలాలు
Image Credit : Asianet News

సింహ రాశి ఫలాలు

దూరప్రయాణ సూచనలు ఉన్నాయి. ఆర్థికంగా ఒడిదుడుకులు ఉంటాయి. చేపట్టిన పనులు మధ్యలో విరమిస్తారు. వృత్తి, ఉద్యోగాలలో శ్రమ అధికమవుతుంది. బంధువులతో ఊహించని వివాదాలు ఉంటాయి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.

713
కన్య రాశి ఫలాలు
Image Credit : Asianet News

కన్య రాశి ఫలాలు

ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కొందరి ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. దీర్ఘకాలిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. వ్యాపారాల్లో అభివృద్ధి కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో పని తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు.

813
తుల రాశి ఫలాలు
Image Credit : Asianet News

తుల రాశి ఫలాలు

ఆప్తుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానం అందుతుంది. నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

913
వృశ్చిక రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృశ్చిక రాశి ఫలాలు

చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. కొన్ని వ్యవహారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉద్యోగులకు అదనపు బాధ్యతల వల్ల విశ్రాంతి ఉండదు.

1013
ధనుస్సు రాశి ఫలాలు
Image Credit : Asianet News

ధనుస్సు రాశి ఫలాలు

పాత అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు చేస్తారు. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఆశించిన పురోగతి ఉండదు. నిరుద్యోగుల ప్రయత్నాలు మందకొడిగా కొనసాగుతాయి.

1113
మకర రాశి ఫలాలు
Image Credit : Asianet News

మకర రాశి ఫలాలు

సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వివాదాలు కొలిక్కి వస్తాయి. ఆర్థికంగా ఉన్నతి సాధిస్తారు. ఇంటా బయటా పరిస్థితులు అనుకూలిస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు అనుకూలంగా సాగుతాయి.

1213
కుంభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

కుంభ రాశి ఫలాలు

నూతన వాహన యోగం ఉంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా సాగుతుంది. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

1313
మీన రాశి ఫలాలు
Image Credit : Asianet News

మీన రాశి ఫలాలు

బంధువుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆరోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. ఆకస్మిక ప్రయాణాల వల్ల శారీరక శ్రమ పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని చికాకులు కలుగుతాయి.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Vaishakha Purnima: రాహు నక్షత్రంలో చంద్రుడు..ఈ రాశులకు విజయం నడుచుకుంటూ వస్తుంది
Recommended image2
Lucky Zodiac Signs: గ్రహాల అనుకూల సంచారం.. ఈ 6 రాశులవారికి ఊహించని రాజయోగం, ఉన్నత పదవులు!
Recommended image3
White Rice: ఇలా అన్నం తింటే.. ఈజీగా బరువు తగ్గొచ్చు...!
Related Stories
Recommended image1
Vastu Tips: ఇంట్లో మొక్కలు పెంచుతున్నారా? ఈ తప్పులు అస్సలు చేయొద్దు..!
Recommended image2
Lucky Zodiac Signs: గ్రహాల అనుకూల సంచారం.. ఈ 6 రాశులవారికి ఊహించని రాజయోగం, ఉన్నత పదవులు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved