MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Astrology
  • Today Rasi Phalalu: ఈ రాశుల వారు విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు!

Today Rasi Phalalu: ఈ రాశుల వారు విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు!

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 28.07.2025 సోమవారానికి సంబంధించినవి.

2 Min read
Author : Kavitha G
Published : Jul 28 2025, 05:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
మేష రాశి ఫలాలు
Image Credit : Asianet News

మేష రాశి ఫలాలు

కుటుంబ వ్యవహారాల్లో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. దైవచింతన పెరుగుతుంది. సన్నిహితులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలు లాభదాయకం. వృత్తి, ఉద్యోగాల్లో కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. వృథా ఖర్చులు పెరుగుతాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212
వృషభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృషభ రాశి ఫలాలు

అనుకున్న పనులు సమయానికి పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలలో ఆప్తుల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాల్లో అంచనాలను అందుకుంటారు.

Related Articles

Related image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారికి సీక్రెట్ చెప్తే.. అందరికీ చెప్పేస్తారు జాగ్రత్త!
Related image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు.. అత్తను అమ్మలా చూసుకుంటారు!
312
మిథున రాశి ఫలాలు
Image Credit : Asianet News

మిథున రాశి ఫలాలు

స్థిరాస్తి వివాదాలు చికాకు తెప్పిస్తాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. చేపట్టిన పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగాల్లో అధికారులతో చర్చలు ఫలించవు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. 

412
కర్కాటక రాశి ఫలాలు
Image Credit : Asianet News

కర్కాటక రాశి ఫలాలు

దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పాత బకీలు వసూలవుతాయి. ఉద్యోగ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతాయి. వ్యాపారాల్లో మెరుగైన పరిస్థితులు ఉంటాయి.

512
సింహ రాశి ఫలాలు
Image Credit : Asianet News

సింహ రాశి ఫలాలు

ఇంటా బయట కొన్ని సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. ఆర్థికంగా చికాకులు తప్పవు. ఆరోగ్యం విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో శుభవార్తలు అందుతాయి. ఉద్యోగులు అధికారుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది.

612
కన్య రాశి ఫలాలు
Image Credit : Asianet News

కన్య రాశి ఫలాలు

ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు పొందుతారు. మిత్రులతో దైవదర్శనం చేసుకుంటారు. దీర్ఘకాలిక వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారాల్లో ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారతారు. నూతన వాహన యోగం ఉంది. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.

712
తుల రాశి ఫలాలు
Image Credit : Asianet News

తుల రాశి ఫలాలు

చిన్ననాటి మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి. కుటుంబ సభ్యులతో దైవ దర్శనం చేసుకుంటారు. దీర్ఘకాలిక అప్పులు తొలగుతాయి. వృత్తి, వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి. ఉద్యోగులు శాలరీ విషయంలో శుభవార్తలు వింటారు

812
వృశ్చిక రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృశ్చిక రాశి ఫలాలు

దూర పయాణాల్లో ఇబ్బందులు ఉంటాయి. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు తప్పవు. వ్యాపారాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. కొన్ని వ్యవహారాలు శ్రమతో కానీ పూర్తికావు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు.

912
ధనుస్సు రాశి ఫలాలు
Image Credit : Asianet News

ధనుస్సు రాశి ఫలాలు

అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనుల్లో శ్రమకు తగ్గ ఫలితం కనిపించదు. సోదరులతో ఆస్తి వివాదాలు ఉంటాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల నుంచి రుణ ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాలు వాయిదా వేస్తారు. వ్యాపార, ఉద్యోగాల్లో గందరగోళ పరిస్థితులు ఉంటాయి.

1012
మకర రాశి ఫలాలు
Image Credit : Asianet News

మకర రాశి ఫలాలు

ఇంటి నిర్మాణం విషయంలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకొని పాత విషయాలు చర్చిస్తారు. సమాజంలో పెద్దలతో పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

1112
కుంభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

కుంభ రాశి ఫలాలు

ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో చిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఇబ్బందులను అధిగమిస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

1212
మీన రాశి ఫలాలు
Image Credit : Asianet News

మీన రాశి ఫలాలు

ఆస్తి తగాదాలు చికాకు తెప్పిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. చేపట్టిన పనుల్లో శ్రమకు తగ్గ ఫలితం కనిపించదు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. నిరుద్యోగ ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి. దైవ చింతన పెరుగుతుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
ఆధ్యాత్మిక విషయాలు
రాశి ఫలాలు
పండుగలు
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు 2 రాశులవారికి ఆకస్మిక ధనలాభం.. చేపట్టిన పనుల్లో విజయం!
Recommended image2
Mercury Magic: బుధుడి మాజాకాలంతో సెప్టెంబర్ లో ధనవంతులయ్యే రాశులు ఇవే..!
Recommended image3
September Horoscope: 12 రాశుల మాస ఫలాలు.. సెప్టెంబర్ లో ఈ రాశులదే హవా! మీది ఏ రాశి?
Related Stories
Recommended image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారికి సీక్రెట్ చెప్తే.. అందరికీ చెప్పేస్తారు జాగ్రత్త!
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు.. అత్తను అమ్మలా చూసుకుంటారు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved