MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Today Rasi Phalalu: నేడు ఈ రాశివారు జీవిత భాగస్వామి సలహాతో ముందుకు సాగడం మంచిది!

Today Rasi Phalalu: నేడు ఈ రాశివారు జీవిత భాగస్వామి సలహాతో ముందుకు సాగడం మంచిది!

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 28.04.2026 మంగళవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. 

2 Min read
Author : Kavitha G
Published : Apr 28 2026, 05:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
నేటి రాశి ఫలాలు
Image Credit : AI

నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు
Image Credit : Asianet News

మేష రాశి ఫలాలు

దూర ప్రయాణాలలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. చిన్ననాటి మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. కుటుంబ సభ్యుల సహాయంతో చాలాకాలంగా పూర్తి కాని పనులను పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో భాగస్వాములతో వివాదాలు నుంచి కొంత వరకు బయటపడతారు.

Related Articles

Related image1
Birth Stars: ఈ నక్షత్రాల్లో పుట్టినవారు కెరీర్‌లో టాప్.. వీళ్లను ఎవరూ ఆపలేరు!
Related image2
Zodiac Signs: ఈ 5 రాశులవారు ఈ రంగు డ్రెస్సులు వేసుకోవడం అస్సలు మంచిదికాదు.. ఎందుకో తెలుసా?
313
వృషభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృషభ రాశి ఫలాలు

బంధుమిత్రుల నుంచి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తారు. అన్ని వైపుల నుంచి ఆదాయం అందుతుంది. ఉద్యోగంలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. వృత్తి, వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు పొందుతారు.

413
మిథున రాశి ఫలాలు
Image Credit : Asianet News

మిథున రాశి ఫలాలు

ఒక వ్యవహరంలో సమాజంలో పేరు కలిగిన వారి సహాయంతో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో ఆకస్మిక లాభాలు పొందుతారు. విలువైన వస్త్ర, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.

513
కర్కాటక రాశి ఫలాలు
Image Credit : Asianet News

కర్కాటక రాశి ఫలాలు

ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో ఏర్పడిన అవరోధాలు అధిగమించి స్వల్ప లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు అధికారుల ఆదరణతో పదోన్నతులు పెరుగుతాయి. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. సంతాన వివాహ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.

613
సింహ రాశి ఫలాలు
Image Credit : Asianet News

సింహ రాశి ఫలాలు

వ్యాపార విషయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది. వృత్తి, ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.

713
కన్య రాశి ఫలాలు
Image Credit : Asianet News

కన్య రాశి ఫలాలు

వృత్తి, ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక సమస్యల నుంచి బయట పడతారు. సన్నిహితులతో ఏర్పడిన వివాదాలు సమసిపోతాయి. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. అన్ని రంగాల వారికి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. దైవ చింతన పెరుగుతుంది.

813
తుల రాశి ఫలాలు
Image Credit : Asianet News

తుల రాశి ఫలాలు

కుటుంబ సభ్యులతో వివాదాలు రాజీ చేసుకుంటారు. సంఘంలో పెద్దలతో పరిచయాలు విస్తృతం అవుతాయి. నూతన వ్యాపారాల ప్రారంభానికి శ్రీకారం చుడతారు. వృత్తి, ఉద్యోగాలలో నూతన అవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగులకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. విలువైన వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

913
వృశ్చిక రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృశ్చిక రాశి ఫలాలు

ఉద్యోగులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా సాగుతాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. సోదరుల నుంచి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు.

1013
ధనుస్సు రాశి ఫలాలు
Image Credit : Asianet News

ధనుస్సు రాశి ఫలాలు

చుట్టుపక్కల వారితో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు. దూరప్రయాణాలు కలిసివస్తాయి. వ్యాపారాలలో పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది. ఉద్యోగులకు అదనపు పని భారం నుంచి ఉపశమనం కలుగుతుంది.

1113
మకర రాశి ఫలాలు
Image Credit : Asianet News

మకర రాశి ఫలాలు

కుటుంబ పెద్దల నుంచి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరిగినా సమయానికి పూర్తిచేస్తారు. ఆదాయం బాగుంటుంది. విద్యార్థులకు నూతన విద్యపై ఆసక్తి పెరుగుతుంది.

1213
కుంభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

కుంభ రాశి ఫలాలు

చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. సంఘంలో నూతన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. వ్యాపార ప్రారంభానికి ఆప్తుల నుంచి పెట్టుబడులు అందుతాయి. గృహ నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు. నూతన వాహన యోగం ఉంది.

1313
మీన రాశి ఫలాలు
Image Credit : Asianet News

మీన రాశి ఫలాలు

మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. వృత్తి, వ్యాపారాలు విశేషంగా రాణిస్తాయి. నిరుద్యోగులకు పెద్దల అనుగ్రహంతో నూతన అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. ఉద్యోగాలలో పురోగతి కలుగుతుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac Signs: ఈ 5 రాశులవారు ఈ రంగు డ్రెస్సులు వేసుకోవడం అస్సలు మంచిదికాదు.. ఎందుకో తెలుసా?
Recommended image2
Saturn Relief: ఈ రత్నం ధరిస్తే శని మీకు దాసోహం అవ్వాల్సిందే..!
Recommended image3
Wealth Yogam: చంద్రదశ యోగం ఉంటే ఈ 3 రాశుల వారు చిన్న వయసులోనే కోటీశ్వరులవుతారు
Related Stories
Recommended image1
Birth Stars: ఈ నక్షత్రాల్లో పుట్టినవారు కెరీర్‌లో టాప్.. వీళ్లను ఎవరూ ఆపలేరు!
Recommended image2
Zodiac Signs: ఈ 5 రాశులవారు ఈ రంగు డ్రెస్సులు వేసుకోవడం అస్సలు మంచిదికాదు.. ఎందుకో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved