MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు డబ్బు విషయంలో తొందరపడి మాట ఇవ్వడం మంచిది కాదు!

Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు డబ్బు విషయంలో తొందరపడి మాట ఇవ్వడం మంచిది కాదు!

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 23.02.2026 సోమవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. 

2 Min read
Author : Kavitha G
Published : Feb 23 2026, 05:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
నేటి రాశి ఫలాలు
Image Credit : AI

నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు
Image Credit : Asianet News

మేష రాశి ఫలాలు

వృత్తి, వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. దైవదర్శనాలు చేసుకుంటారు. ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. బంధువులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన చికాకు కలిగిస్తుంది.

Related Articles

Related image1
Weekly Horoscope: ఈ వారం ఓ రాశివారికి జీవిత భాగస్వామి సలహా కలిసివస్తుంది!
Related image2
Birth Month: ఈ 4 నెలల్లో పుట్టినవారు కొంచెం కష్టపడినా చాలు.. కోటీశ్వరులవుతారు!
313
వృషభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృషభ రాశి ఫలాలు

నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. దూర ప్రాంత మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగాలలో విశేషంగా రాణిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. అన్ని వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం కలుగుతుంది.

413
మిథున రాశి ఫలాలు
Image Credit : Asianet News

మిథున రాశి ఫలాలు

చేపట్టిన వ్యవహారాలలో అప్రయత్నంగా విజయం సాధిస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో అవరోధాలు తొలగుతాయి. కుటుంబ సభ్యులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వాహన వ్యాపారులకు అనుకూలం.

513
కర్కాటక రాశి ఫలాలు
Image Credit : Asianet News

కర్కాటక రాశి ఫలాలు

ఆర్థికంగా కొంత గందరగోళ పరిస్థితులుంటాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. సోదరులతో వివాదాలు వస్తాయి. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారుల నుంచి విమర్శలు తప్పవు. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరుత్సాహం కలిగిస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొనడం మంచిది.

613
సింహ రాశి ఫలాలు
Image Credit : Asianet News

సింహ రాశి ఫలాలు

చేపట్టిన పనులు సకాలంలో పూర్తికాక చికాకు వస్తుంది. వృత్తి, వ్యాపారాలలో భాగస్వాములతో ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. విద్యార్థుల పరీక్షా ఫలితాలు నిరాశ కలిగిస్తాయి. ఆర్థికంగా స్థిరత్వం ఉండదు.

713
కన్య రాశి ఫలాలు
Image Credit : Asianet News

కన్య రాశి ఫలాలు

కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు అధిగమిస్తారు. నూతన విద్య, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. పాత మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగ బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తారు. ఆర్థికంగా పురోగతి కలుగుతుంది.

813
తుల రాశి ఫలాలు
Image Credit : Asianet News

తుల రాశి ఫలాలు

ముఖ్యమైన వ్యవహారాలలో ఆకస్మిక విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. నిరుద్యోగుల యత్నాలు అనుకూలిస్తాయి. భూ సంబంధిత క్రయవిక్రయాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. వృత్తి, వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.

913
వృశ్చిక రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృశ్చిక రాశి ఫలాలు

ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. డబ్బు విషయంలో తొందరపడి ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. వృత్తి, వ్యాపారాలలో సమస్యాత్మక వాతావరణం ఉంటుంది.

1013
ధనుస్సు రాశి ఫలాలు
Image Credit : Asianet News

ధనుస్సు రాశి ఫలాలు

ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. అకారణంగా సన్నిహితులతో వివాదాలు వస్తాయి. కీలక వ్యవహారాలలో సొంత ఆలోచనలు కలిసిరావు. కుటుంబంలో కొందరి మాటల వల్ల మానసిక ప్రశాంతత ఉండదు. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. ఉద్యోగ వాతావరణం నిరుత్సాహంగా ఉంటుంది.

1113
మకర రాశి ఫలాలు
Image Credit : Asianet News

మకర రాశి ఫలాలు

బంధు మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. నూతన వాహన, భూ లాభాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు.

1213
కుంభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

కుంభ రాశి ఫలాలు

కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తప్పవు. దూర ప్రయాణాలలో శ్రమతో కూడుకుంటాయి. ఆరోగ్యం విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

1313
మీన రాశి ఫలాలు
Image Credit : Asianet News

మీన రాశి ఫలాలు

స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. సంతాన శుభకార్యాలకు డబ్బు ఖర్చు చేస్తారు. సమాజంలో పెద్దల నుంచి ప్రశంసలు అందుకుంటారు. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తిచేస్తారు. చుట్టుపక్కల వారితో సఖ్యతగా వ్యవహరిస్తారు. వృత్తి, ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. వ్యాపారాలలో సమస్యలు సర్దుమణుగుతాయి.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Lord Shukra: శుక్రుని దయ వల్ల ఈ 4 రాశుల వారికి జీవితాంతం రాజభోగాలే
Recommended image2
ఈ వారం ఈ రాశి వారు జాగ్ర‌త్త‌.. అన‌వ‌స‌ర గొడ‌వ‌లు జ‌రిగే అవ‌కాశం, మౌనంగా ఉండ‌డ‌మే మంచిది
Recommended image3
Weekly Horoscope: ఈ వారం ఓ రాశివారికి జీవిత భాగస్వామి సలహా కలిసివస్తుంది!
Related Stories
Recommended image1
Weekly Horoscope: ఈ వారం ఓ రాశివారికి జీవిత భాగస్వామి సలహా కలిసివస్తుంది!
Recommended image2
Birth Month: ఈ 4 నెలల్లో పుట్టినవారు కొంచెం కష్టపడినా చాలు.. కోటీశ్వరులవుతారు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved