MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Today Rasi Phalalu: ఈ రాశుల వారికి ఆకస్మిక ధన లాభం.. నిరుద్యోగులకు శుభవార్తలు!

Today Rasi Phalalu: ఈ రాశుల వారికి ఆకస్మిక ధన లాభం.. నిరుద్యోగులకు శుభవార్తలు!

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 02.06.2025 సోమవారానికి సంబంధించినవి.

2 Min read
Author : Kavitha G
Published : Jun 02 2025, 05:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
మేష రాశి ఫలాలు
Image Credit : Asianet News

మేష రాశి ఫలాలు

మిత్రుల నుంచి ఊహించని సమస్యలు వస్తాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212
వృషభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృషభ రాశి ఫలాలు

ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నాయి. నూతన వస్తు లాభాలు పొందుతారు. స్థిరాస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. వ్యాపార, ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు.

Related Articles

Related image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు రాజులాంటి జీవితాన్ని గడుపుతారు!
Related image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారిని అర్థం చేసుకోవడం చాలా కష్టం!
312
మిథున రాశి ఫలాలు
Image Credit : Asianet News

మిథున రాశి ఫలాలు

అవసరానికి సాయం అందుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నూతన కార్యక్రమాలు చేపడతారు. కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు లాభసాటిగా ఉంటాయి.  మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు.

412
కర్కాటక రాశి ఫలాలు
Image Credit : Asianet News

కర్కాటక రాశి ఫలాలు

ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. పనుల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఇబ్బంది పడతారు. కొన్ని పనులను వాయిదా వేయడం మంచిది. దూర ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. దైవదర్శనాలు చేసుకుంటారు.

512
సింహ రాశి ఫలాలు
Image Credit : Asianet News

సింహ రాశి ఫలాలు

ఇతరుల నుంచి రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికందదు. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

612
కన్య రాశి ఫలాలు
Image Credit : Asianet News

కన్య రాశి ఫలాలు

సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పిలల్ల చదువు విషయాల్లో శుభవార్తలు వింటారు. బంధు మిత్రులతో ఆనందంగా గడుపుతారు. నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి. 

712
తుల రాశి ఫలాలు
Image Credit : Asianet News

తుల రాశి ఫలాలు

వృత్తి, ఉద్యోగాల్లో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కొత విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. రాజకీయ పరిచయాలు పెరుగుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు.

812
వృశ్చిక రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృశ్చిక రాశి ఫలాలు

ఇంటి నిర్మాణ పనులు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు నిరాశ కలిగిస్తాయి. వ్యాపారంలో సమస్యలు వస్తాయి. ఉద్యోగ వాతావరణం కొంత చికాకు కలిగిస్తుంది. ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు.

912
ధనుస్సు రాశి ఫలాలు
Image Credit : Asianet News

ధనుస్సు రాశి ఫలాలు

చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. విద్యార్థుల ప్రయత్నాలు మందగిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. బందు మిత్రులతో వివాదాలు వస్తాయి.

1012
మకర రాశి ఫలాలు
Image Credit : Asianet News

మకర రాశి ఫలాలు

ప్రయాణాల్లో కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. చిన్న నాటి మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

1112
కుంభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

కుంభ రాశి ఫలాలు

దైవ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి, వ్యాపారాలు అంతగా అనుకూలించవు. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అప్పుల ఒత్తిడి పెరుగుతుంది. ఇంటా బయట ఊహించని సమస్యలు ఉంటాయి. పిల్లల ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. సోదరులతో స్వల్ప వివాదాలు ఉంటాయి.

1212
మీన రాశి ఫలాలు
Image Credit : Asianet News

మీన రాశి ఫలాలు

ఆప్తుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నాయి. విద్యార్థులు అనుకూల ఫలితాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. దైవ చింతన పెరుగుతుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
Latest Videos
Recommended Stories
Recommended image1
Vipareeta Rajyogam: విపరీత రాజయోగంతో ఈ 4 రాశులవారి జాతకం మారడం పక్కా.. అదృష్టం మొత్తం వీరిదే!
Recommended image2
Numerology: చిన్న వయసులోనే సొంత ఇల్లు, కారు కొనే అదృష్టం ఈ 4 తేదీల్లో పుట్టిన వారిదే
Recommended image3
Ketu Sanchar: దుష్ట గ్రహ నక్షత్ర మార్పు.. జూన్ నెలాఖరు తర్వాత ఈ 4 రాశుల తలరాతే మారిపోతుంది
Related Stories
Recommended image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు రాజులాంటి జీవితాన్ని గడుపుతారు!
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారిని అర్థం చేసుకోవడం చాలా కష్టం!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved