MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Today Rasi Phalalu: ఈ రాశివారు స్త్రీ సంబంధ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి!

Today Rasi Phalalu: ఈ రాశివారు స్త్రీ సంబంధ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి!

ఈ రాశి ఫలాలు 16.08.2025 శనివారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

2 Min read
Author : Kavitha G
Published : Aug 16 2025, 05:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
నేటి రాశి ఫలాలు
Image Credit : Getty

నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు
Image Credit : Asianet News

మేష రాశి ఫలాలు

దూర ప్రయాణాల్లో ఇబ్బందులుంటాయి. బంధు మిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. చేపట్టిన కార్యక్రమాల్లో అవరోధాలు కలుగుతాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది.

Related Articles

Related image1
Weekly Rasi Phalalu: ఈ వారం ఓ రాశివారికి శత్రువులు సైతం మిత్రులుగా మారి సాయం చేస్తారు!
Related image2
August Rasi Phalalu: ఆగస్టు నెల ఏ రాశివారికి కలిసివస్తుందో తెలుసా?
313
వృషభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృషభ రాశి ఫలాలు

ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. ఉద్యోగులకు అదనపు బాధ్యతల వల్ల తిప్పలు తప్పవు. వృత్తి, వ్యాపారాల్లో కష్టానికి తగిన ఫలితం ఉండదు. పిల్లల చదువు విషయాలపై దృష్టి సారించడం మంచిది.

413
మిథున రాశి ఫలాలు
Image Credit : Asianet News

మిథున రాశి ఫలాలు

చిన్ననాటి మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో ఆలయాలు దర్శిస్తారు. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నాయి. కుటుంబ వ్యవహారాల్లో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. ఉద్యోగులు పని ఒత్తిడి నుంచి బయటపడతారు.

513
కర్కాటక రాశి ఫలాలు
Image Credit : Asianet News

కర్కాటక రాశి ఫలాలు

ఒక కీలక వ్యవహారంలో బంధువులతో విభేదాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో సరైన నిర్ణయాలు తీసుకోలేక నష్టాలు ఎదుర్కొంటారు. పాత అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు చేస్తారు. ఉద్యోగులు అధికారులతో ఆలోచించి మాట్లాడాలి. దూర ప్రయాణాలలో అవరోధాలు కలుగుతాయి.

613
సింహ రాశి ఫలాలు
Image Credit : Asianet News

సింహ రాశి ఫలాలు

సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో సరైన నిర్ణయాలు తీసుకొని లాభాలు అందుకుంటారు. ఆర్థిక పురోగతి సాధిస్తారు.

713
కన్య రాశి ఫలాలు
Image Credit : Asianet News

కన్య రాశి ఫలాలు

చేపట్టిన కార్యక్రమాలలో అవరోధాలు ఉంటాయి. చిన్ననాటి మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. కంటి సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతల వల్ల తగిన విశ్రాంతి ఉండదు.

813
తుల రాశి ఫలాలు
Image Credit : Asianet News

తుల రాశి ఫలాలు

చిన్ననాటి మిత్రులను కలుసుకొని పాత విషయాలు చర్చిస్తారు. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అన్ని వైపుల నుంచి ఆదాయం అందుతుంది. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. వ్యాపారాల్లో లాభాలు అందుతాయి. నిరుద్యోగుల కలలు సాకారమవుతాయి.

913
వృశ్చిక రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృశ్చిక రాశి ఫలాలు

కొత్త వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో అనుకూల ఫలితాలు పొందుతారు. నూతన వాహన యోగం ఉంది. వృత్తి, ఉద్యోగాలు అనుకూలం. బంధు మిత్రులతో శుభకార్యాలకు హాజరవుతారు. డబ్బు వ్యవహారాలు ఆశించిన విధంగా సాగుతాయి.

1013
ధనుస్సు రాశి ఫలాలు
Image Credit : Asianet News

ధనుస్సు రాశి ఫలాలు

దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. బంధుమిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. జీవిత భాగస్వామి ఆరోగ్య సమస్యలు మానసికంగా బాధిస్తాయి. చేపట్టిన పనులు ముందుకు సాగవు. ఉద్యోగులు అధికారులతో ఆలోచించి మాట్లాడటం మంచిది.

1113
మకర రాశి ఫలాలు
Image Credit : Asianet News

మకర రాశి ఫలాలు

ఉద్యోగులకు ట్రాన్స్ ఫర్ సూచనలు ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. స్త్రీ సంబంధ విషయాల్లో జాగ్రత్త అవసరం. కుటుంబ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో కష్టం వృథా అవుతుంది. అప్పుల ఒత్తిడి పెరుగుతుంది. 

1213
కుంభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

కుంభ రాశి ఫలాలు

భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగ, వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది.

1313
మీన రాశి ఫలాలు
Image Credit : Asianet News

మీన రాశి ఫలాలు

కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. సోదరుల నుంచి ఆశించిన సహాయం అందుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో అధికారులతో ఉన్న సమస్యలు పరిష్కారం దిశగా సాగుతాయి.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
పండుగలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Saturn Combust: శని అస్తమయం.. ఈ 4 రాశులవారికి రెట్టింపు అదృష్టం, ఆదాయం!
Recommended image2
Mercury Transit: బుధుడి వక్ర గమనం వల్ల, ఈ 3 రాశుల వారు ఆర్థికంగా దూసుకెళ్లిపోతారు
Recommended image3
Sun Moon Conjunction: సూర్య చంద్ర యుతి.. హోలీ తర్వాత ఈ రాశులకు టెన్షన్లు తప్పవు..!
Related Stories
Recommended image1
Weekly Rasi Phalalu: ఈ వారం ఓ రాశివారికి శత్రువులు సైతం మిత్రులుగా మారి సాయం చేస్తారు!
Recommended image2
August Rasi Phalalu: ఆగస్టు నెల ఏ రాశివారికి కలిసివస్తుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved