MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Astrology
  • Today Rasi Phalalu: నేడు ఈ రాశివారు విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు!

Today Rasi Phalalu: నేడు ఈ రాశివారు విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు!

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 12.01.2026 సోమవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

2 Min read
Author : Kavitha G
Published : Jan 12 2026, 07:14 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
నేటి రాశి ఫలాలు
Image Credit : AI

నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
మేష రాశి ఫలాలు
Image Credit : Asianet News

మేష రాశి ఫలాలు

వ్యాపారాల్లో నూతన అవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆప్తుల నుంచి ఆశించిన సహాయం అందుతుంది. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు.

Related Articles

Related image1
Weekly Horoscope: ఈ వారం ఈ రాశులవారికి అదృష్టయోగం.. పట్టిందల్లా బంగారమే!
Related image2
Birth Stars: ఈ నక్షత్రాల్లో పుట్టిన అమ్మాయిలు అందంలో అప్సరసలు.. వీరిని చూస్తే ఎవ్వరైనా ఫిదా అవుతారు!
313
వృషభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృషభ రాశి ఫలాలు

నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి, ఉద్యోగాలలో కీలక సమాచారం అందుతుంది. నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు అందుతాయి. దీర్ఘకాలిక రుణ సమస్యలు పరిష్కరించుకుంటారు.

413
మిథున రాశి ఫలాలు
Image Credit : Asianet News

మిథున రాశి ఫలాలు

ఉద్యోగులకు ట్రాన్స్ ఫర్ సూచనలు ఉన్నాయి. ఆకస్మికంగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వృథా ఖర్చులు పెరుగుతాయి. చేపట్టిన పనుల్లో స్వల్ప అవాంతరాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. కుటుంబంలో అదనపు బాధ్యతలు కొంత చికాకు కలిగిస్తాయి.

513
కర్కాటక రాశి ఫలాలు
Image Credit : Asianet News

కర్కాటక రాశి ఫలాలు

ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఉంటాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. కొన్ని వ్యవహారాలలో అధిక కష్టంతో అల్ప ఫలితం పొందుతారు. దూర ప్రయాణాలలో అవరోధాలు కలుగుతాయి.

613
సింహ రాశి ఫలాలు
Image Credit : Asianet News

సింహ రాశి ఫలాలు

మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తొలగి ఊరట చెందుతారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. శుభకార్యాలకు డబ్బు ఖర్చు చేస్తారు.

713
కన్య రాశి ఫలాలు
Image Credit : Asianet News

కన్య రాశి ఫలాలు

ఉద్యోగులకు ఇతరుల నుంచి ఊహించని సమస్యలు వస్తాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. కుటుంబ వాతావరణం చికాకు కలిగిస్తుంది. ఆదాయ మార్గాలు తగ్గుతాయి. ఇంటా బయటా విమర్శలు అధికమవుతాయి.

813
తుల రాశి ఫలాలు
Image Credit : Asianet News

తుల రాశి ఫలాలు

చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు కొంత అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు అధిగమించి ముందుకు సాగుతారు. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. మిత్రుల నుంచి విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు.

913
వృశ్చిక రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృశ్చిక రాశి ఫలాలు

నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వృత్తి, ఉద్యోగాలలో నూతన బాధ్యతలు చేపడతారు. అవసరానికి చేతిలో డబ్బు ఉండదు. నూతన రుణ ప్రయత్నాలు కలిసిరావు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఇంట్లో కొందరి ప్రవర్తన వల్ల శిరోభాధలు తప్పవు.

1013
ధనుస్సు రాశి ఫలాలు
Image Credit : Asianet News

ధనుస్సు రాశి ఫలాలు

ఆర్థికంగా అనుకూలం. కుటుంబ సభ్యులతో దైవదర్శనం చేసుకుంటారు. చిన్ననాటి మిత్రులతో సంతోషంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు లభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

1113
మకర రాశి ఫలాలు
Image Credit : Asianet News

మకర రాశి ఫలాలు

ఆప్తులు నుంచి డబ్బు సహాయం అందుతుంది. ఆదాయ మార్గాలు విస్తృతమవుతాయి. చేపట్టిన పనులలో విజయం కలుగుతుంది. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగుల కలలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.

1213
కుంభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

కుంభ రాశి ఫలాలు

సన్నిహితుల నుంచి ఊహించని సమస్యలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో చిన్నపాటి మాటపట్టింపులుంటాయి. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగులు అధికారుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. సోదరులతో ఆస్తి వివాదాలు చికాకు కలిగిస్తాయి. ఇతరుల నుంచి రుణ ఒత్తిడులు అధికమవుతాయి.

1313
మీన రాశి ఫలాలు
Image Credit : Asianet News

మీన రాశి ఫలాలు

ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు వల్ల తగిన విశ్రాంతి ఉండదు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. దాయదులతో స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు డబ్బు విషయంలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు!
Recommended image2
Moon Jupiter Conjunction: 4 రోజులు ఓపిక పడితే చాలు.. ఈ 5 రాశులవారికి గోల్డెన్ టైమ్ స్టార్ట్!
Recommended image3
Rahu Kuja Transit: ఈ 4 రాశుల వారు సరిగ్గా 17 రోజుల్లోపు శుభవార్త వినే అవకాశం, మీ రాశి ఉందా?
Related Stories
Recommended image1
Weekly Horoscope: ఈ వారం ఈ రాశులవారికి అదృష్టయోగం.. పట్టిందల్లా బంగారమే!
Recommended image2
Birth Stars: ఈ నక్షత్రాల్లో పుట్టిన అమ్మాయిలు అందంలో అప్సరసలు.. వీరిని చూస్తే ఎవ్వరైనా ఫిదా అవుతారు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved