MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Astrology
  • Baba Vanga : బాబా వంగా జోస్యం.. ఈ వారం ఈ రాశులకు తిరుగులేదు, పట్టిందల్లా బంగారమే

Baba Vanga : బాబా వంగా జోస్యం.. ఈ వారం ఈ రాశులకు తిరుగులేదు, పట్టిందల్లా బంగారమే

 Baba Vanga :బాబా వంగా జోస్యం ఎప్పుడూ గురి తప్పిందే లేదు.ఆమె ప్రకారం ఈ వారం కొన్ని రాశుల వారికి అద్భుత ప్రయోజనాలు కలగనున్నాయి. మార్చి 23 నుంచి 29 వరకు ఐదు రాశులవారు పట్టిందల్లా బంగారమే. మరి, ఆ రాశులేంటో చూద్దాం.. 

1 Min read
Author : ramya Sridhar
Published : Mar 23 2026, 03:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
1.మేష రాశి...
Image Credit : Asianet News

1.మేష రాశి...

ఈ వారం మేష రాశివారి కలలు నేరవేరతాయి. ఇల్లు లేదా ఫ్లాట్ కొనాలనే కోరిక నెరవేరే అవకాశం ఉంది. కొత్త వ్యక్తులను కలిసే అవకాశం ఉంది. జీవితంలో మంచి పురోగతి సాధిస్తారు. ఉద్యోగం కోసం చేసేవారు శుభవార్త అందుకుంటారు. వ్యాపారస్తులు కూడా మంచి లాభాలు అందుకుంటారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
2.మిథున రాశి...
Image Credit : Asianet News

2.మిథున రాశి...

ఈ వారం మిథున రాశివారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. పాత సమస్యల నుంచి కూడా బయటపడతారు. అనారోగ్య సమస్యల నుండి కోలుకుంటారు. ఆఫీసులో పై అధికారుల నుండి మీకు మంచి సపోర్ట్ లభిస్తుంది. ఖర్చులు తగ్గడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది.

Related Articles

Related image1
Venus Transit: మేష రాశిలోకి శుక్రుడు...ఈ రాశులకు దిన దిన గండమే, జాగ్రత్తగా ఉండాల్సిందే
Related image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు ఉద్యోగాలు మారుతూనే ఉంటారు...ఒకే చోట పనిచేయలేరు..!
35
3.సింహ రాశి...
Image Credit : Asianet News

3.సింహ రాశి...

ఈ వారం సింహ రాశివారికి పరిస్థితులు చాలా అనుకూలంగా ఉంటాయి. మనసులో సానుకూల ఆలోచనలు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో బంధం బలపడుతుంది. వ్యాపారంలోనూ పురోగతి సాధిస్తారు. బ్యాంకు బ్యాలెన్స్ కూడా పెరుగుతుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన సమయం.

45
తుల రాశి..
Image Credit : Asianet News

తుల రాశి..

ఈ వారం తుల రాశివారు చేసే పనిలో మార్పులు వస్తాయి. దీర్ఘకాలంగా ఉన్న సమస్యలన్నీ పరిష్కరించగలరు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆస్తులు పెరిగే సూచనలు కూడా ఉన్నాయి. దైవానుగ్రహంతో, పెండింగ్ లో ఉన్న పనులన్నీ త్వరలో పూర్తి చేయగలరు.

55
మకర రాశి..
Image Credit : Asianet News

మకర రాశి..

ఈ వారం మకర రాశివారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు మీ ప్రియమైన వారికి మీ మనసులోని విషయాలను బయటపెడతారు. పెట్టుబడులకు ఇది అనుకూలమైన సమయం. స్నేహితుల ద్వారా మీకు ఉద్యోగ సమాచారం లభిస్తుంది. చట్టపరమైన సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు డబ్బు విషయంలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు!
Recommended image2
Moon Jupiter Conjunction: 4 రోజులు ఓపిక పడితే చాలు.. ఈ 5 రాశులవారికి గోల్డెన్ టైమ్ స్టార్ట్!
Recommended image3
Rahu Kuja Transit: ఈ 4 రాశుల వారు సరిగ్గా 17 రోజుల్లోపు శుభవార్త వినే అవకాశం, మీ రాశి ఉందా?
Related Stories
Recommended image1
Venus Transit: మేష రాశిలోకి శుక్రుడు...ఈ రాశులకు దిన దిన గండమే, జాగ్రత్తగా ఉండాల్సిందే
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు ఉద్యోగాలు మారుతూనే ఉంటారు...ఒకే చోట పనిచేయలేరు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved