MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Astrology
  • Venus Transit: మేష రాశిలోకి శుక్రుడు...ఈ రాశులకు దిన దిన గండమే, జాగ్రత్తగా ఉండాల్సిందే

Venus Transit: మేష రాశిలోకి శుక్రుడు...ఈ రాశులకు దిన దిన గండమే, జాగ్రత్తగా ఉండాల్సిందే

 Venus Transit: జోతిష్య శాస్త్రంలో శుక్రుడు శుభ గ్రహంగా పరిగణిస్తారు. కానీ, ఈ గ్రహం మేష రాశిలోకి అడుగుపెట్టి.. మూడు రాశుల వారికి ఊహించని సమస్యలను తెచ్చి పెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్థిక, ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. 

2 Min read
Author : ramya Sridhar
Published : Mar 23 2026, 11:26 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Venus Transit
Image Credit : Getty

Venus Transit

జోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాలు తరచూ తమ రాశులను మార్చుకుంటూ ఉంటాయి. ఈ మార్పులు.. అన్ని రాశులపై ప్రభావం చూపిస్తూ ఉంటుంది. మార్చి 26వ తేదీన ఉదయం శుక్రుడు తన రాశిని మార్చుకుంటున్నాడు. మేష రాశిలోకి అడుగుపెడుతున్నాడు ఏప్రిల్ 19వ తేదీ వరకు అదే రాశిలో ఉంటాడు. దీని కారణంగా.. మూడు రాశుల వారికి ఊహించని సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది . ఈ సమయంలో ఆ మూడు రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి, ఆ రాశులేంటో చూద్దాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
1.వృషభ రాశి..
Image Credit : Asianet News

1.వృషభ రాశి..

శుక్రుడు మేష రాశిలోకి అడుగుపెట్టడం వృషభ రాశిలో జన్మించిన వారికి ఊహించని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో ఈ రాశివారు తమ ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కంటి సంబంధిత సమస్యలను ఎదుర్కునే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా, ఈ సమయంలో ఈ రాశివారి ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. అనవసర వస్తువులు కొనుగోలు చేసే పరిస్థితి ఏర్పడుతుంది. చాలా అవకాశాలు చేతి దాకా వచ్చి చేజారే అవకాశం ఉంది.

34
2. కన్య రాశి..
Image Credit : Asianet News

2. కన్య రాశి..

శుక్రుడు మేష రాశిలోకి అడుగుపెట్టడం కన్య రాశివారికి కూడా అనుకూలంగా ఉండదు. కన్య రాశివారి జీవితంలోని వివిధ రంగాలపై ప్రభావాన్ని చూపుతుంది. ఈ సమయంలో అవమానాలు ఎదుర్కోవలసి రావచ్చు. మిమ్మల్ని అందరూ అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది. ఈ కాలంలో కన్య రాశివారు డబ్బుకు సంబంధించి ఎలాంటి పొరపాట్లు చేయకపోవడమే మంచిది. అంటే.. ఇతరులకు డబ్బులు ఇవ్వడం, పెట్టుబడులు పెట్టడం లాంటి నిర్ణయాలు వాయిదా వేసుకోవడం మంచిది. లేకపోతే.. ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంది.

44
3.వృశ్చిక రాశి...
Image Credit : Asianet News

3.వృశ్చిక రాశి...

శుక్ర గ్రహం తన రాశిని మార్చుకోవడం వృశ్చిక రాశివారికి కూడా అనుకూలంగా ఉండకపోవచ్చు. ఈ రాశివారికి జీవితంలో అనేక ఒడిదుడుకులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. శత్రువుల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. అప్రమత్తంగా లేకపోతే ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇల్లు, లేదా వాహనం కొనుగోలు చేయాలని అనుకుంటే.. ఈ సమయంలో వాయిదా వేయడం మంచిది. కొద్ది రోజులు ఆగిన తర్వాత ఇలాంటి విషయాల్లో నిర్ణయం తీసుకోవాలి. అప్పుడు శుభ ఫలితాలు అందుకుంటారు. విద్యార్థులు విజయం సాధించడానికి ఎక్కువ శ్రమించాల్సి ఉంటుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Dream Astrology: ఈ 3 రకాల కలలు వస్తే ఎవరికీ చెప్పకూడదట! ఎందుకో తెలుసా?
Recommended image2
Visha Yoga: అక్టోబర్ నెలాఖరులో శని, చంద్రుల సంయోగం.. ఈ 5 రాశులు డేంజర్ లో ఉన్నట్లే..!
Recommended image3
Mars Transit: కుజుడి నక్షత్ర మార్పు.. ఈ 5 రాశులవారికి అదృష్టం తలుపు తట్టడం ఖాయం!
Related Stories
Recommended image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారిపై గెలవడం అంత ఈజీ కాదు..!
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు ఉద్యోగాలు మారుతూనే ఉంటారు...ఒకే చోట పనిచేయలేరు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved