MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Zodiac Signs: ఈ 4 రాశులవారికి 30 ఏళ్లు దాటాక రాజయోగం.. ఇక వెనక్కి తిరిగి చూడాల్సిన పనిలేదు!

Zodiac Signs: ఈ 4 రాశులవారికి 30 ఏళ్లు దాటాక రాజయోగం.. ఇక వెనక్కి తిరిగి చూడాల్సిన పనిలేదు!

Zodiac Signs: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారి జాతకంలో అరుదైన రాజయోగాలు ఉంటాయి. ముఖ్యంగా 30 ఏళ్లు దాటిన తర్వాత కొన్ని రాశులవారికి అదృష్టం కలిసివస్తుందట. వారు రాజులాంటి జీవితాన్ని కొనసాగిస్తారట. మరి ఆ రాశులేవో, మీ రాశి ఉందో చూడండి.

2 Min read
Author : Kavitha G
Published : May 28 2026, 03:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఈ రాశులవారి జాతకంలో రాజయోగం
Image Credit : Asianet News

ఈ రాశులవారి జాతకంలో రాజయోగం

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశుల ఆధారంగా వ్యక్తుల భవిష్యత్తును అంచనా వేయవచ్చు.  కొన్ని రాశులవారికి 30 ఏళ్లు దాటిన తర్వాత జీవితం అద్భుతంగా మారుతుందట. అదృష్టం, సంపద, స్థిరత్వం మరింత బలంగా మారుతుందట. మరి ఆ రాశులేవో, వారికి 30 ఏళ్లు దాటాక ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో, పండితులు ఏం చెబుతున్నారో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మకర రాశి
Image Credit : Asianet News

మకర రాశి

మకర రాశికి అధిపతి శని. ఈ రాశి వారు చాలా కష్టపడి పనిచేస్తారు. లక్ష్యాలపైనే దృష్టి పెడతారు. అయితే, శని అధిపతి కావడం వల్ల వీరికి విజయాలు కాస్త నెమ్మదిగా వస్తాయి. వీరికి ధన యోగాలు ఉన్నప్పటికీ, కష్టానికి పూర్తి ఫలాలు 30 ఏళ్ల తర్వాతే అందుతాయి. వీరికి పూర్వీకుల ఆస్తి కలిసొచ్చినా, సొంత కష్టమే వారికి రాజులాంటి జీవితాన్ని ఇస్తుంది. 

35
సింహ రాశి
Image Credit : Asianet News

సింహ రాశి

సింహ రాశికి అధిపతి సూర్యుడు. వీరు సహజంగా నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉండటం వల్ల కెరీర్‌లో ఎదగడానికి అనేక అవకాశాలు వస్తాయి. ఈ రాశి వారు తమ కష్టంతోనే విజయాన్ని సాధిస్తారు. 30 ఏళ్లు దాటిన తర్వాత వీరి అనుభవం, నిర్ణయ సామర్థ్యం పెరిగి పెద్ద బాధ్యతలు తీసుకునే స్థాయికి చేరుతారు. వ్యాపారం లేదా ఉద్యోగంలో ఉన్నత స్థాయికి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 

45
వృషభ రాశి
Image Credit : Asianet News

వృషభ రాశి

వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వీరు సహజంగా కష్టపడే తత్వం కలిగి ఉంటారు. వీరు స్థిరత్వాన్ని ఇష్టపడతారు. దీర్ఘకాల ప్రణాళికలతో ముందుకు సాగుతారు. వీరు డబ్బు సంపాదించడానికి అనేక సవాళ్లను ఎదుర్కొంటారు. కానీ, శుక్రుడి ప్రత్యేక ప్రభావం వల్ల సమస్యలకు పరిష్కారాలు కూడా త్వరగా దొరుకుతాయి. 30 ఏళ్ల తర్వాత వీరి నైపుణ్యాలు మెరుగుపడి, మంచి గుర్తింపు లభిస్తుంది. అదృష్టం కూడా బాగా కలిసివస్తుంది.

55
కర్కాటక రాశి
Image Credit : Chat gpt

కర్కాటక రాశి

కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. వీరు భావోద్వేగపరంగా చాలా బలమైనవారు. కుటుంబం, భద్రత, స్థిరత్వం వీరికి చాలా ముఖ్యమైనవి. ప్రారంభంలో కొంత కష్టాలు ఎదురైనా, 30 ఏళ్లు దాటిన తర్వాతే విజయాలు వరిస్తాయి. అప్పటి నుంచి అదృష్టం వీరి వెంటే ఉంటుంది. ఈ వయసు తర్వాత వీరు వేగంగా డబ్బు సంపాదిస్తారు. జీవితం మునుపటి కంటే మెరుగ్గా మారుతుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి అన్నదమ్ములతో ఆస్తి గొడవలు తప్పవు!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆకస్మిక ధనలాభం.. నిరుద్యోగులకు ఉద్యోగం!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి చాలాకాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు లభిస్తాయి!
Related Stories
Recommended image1
Dream Meaning: కలలో కొత్త దుస్తులు కనిపిస్తే అర్థం ఏంటి? నిజ జీవితంలో ఏమవుతుంది?
Recommended image2
Venus Ketu Conjunction: కేతు, శుక్రుల దయతో ఆగస్టు వరకు ఈ 5 రాశులవారికి తిరుగేలేదు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved