ఈ నెలల్లో పుట్టిన అమ్మాయిలతో జాగ్రత్త.. వీరు భర్తను ఈజీగా మోసం చేస్తారు!
Birth Month: ఒక వ్యక్తి పుట్టిన నెల వారి స్వభావం, ప్రవర్తన, నిర్ణయాలను ప్రభావితం చేస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. ముఖ్యంగా కొన్ని నెలల్లో పుట్టిన అమ్మాయిలు భర్తను మోసం చేసే అవకాశాలు ఎక్కువట. మరి ఆ నెలలేంటో తెలుసుకుందామా..

ఫిబ్రవరి
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఫిబ్రవరి నెలలో పుట్టిన స్త్రీలు చాలా ఎమోషనల్ గా ఉంటారు. వీరు స్వేచ్ఛా స్వభావులు. కొత్త అనుభవాల కోసం ఎదురు చూసేవారు. ప్రేమ, వివాహ బంధాల గురించి చాలా కలలు కంటారు. ఆ కలలు నెరవేరకపోతే ఆ సంబంధాన్ని వదులుకుంటారు. వారు ఎక్కువ స్వేచ్ఛను కోరుకుంటారు కాబట్టి సంబంధాలలో ఒకేలా ఉండటం ఇష్టం ఉండదు. ప్రేమలో నిరాశ కలిగితే ఆ సంబంధాన్ని వదిలి వేరే వారి వద్ద ఓదార్పు కోరుకుంటారు. కొత్త సంబంధం గురించి వారికి అపరాధ భావన కలిగినా, కాలక్రమేణా దాన్ని మరచిపోయి సంతోషంగా ఉంటారు.
మే నెల
మే నెలలో పుట్టిన స్త్రీలు చాలా తెలివైనవారు. కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి కలిగి ఉంటారు. కొత్త అనుభవాలపై ఆసక్తి కారణంగా వీరు సంబంధాలను తేలికగా తెంచుకుంటారు. ఈ నెలలో పుట్టిన స్త్రీలకు ప్రేమ సంబంధంలో వారి భావోద్వేగాలు, అవసరాలు తీరకపోతే వారు ఆ ప్రేమలో కొనసాగడం కష్టమే.
ఆగస్టు
ఆగస్టు నెలలో పుట్టిన స్త్రీలు అందరి దృష్టిని ఆకర్షించాలనుకుంటారు. వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువ. వీరికి సంబంధంలో పూర్తి శ్రద్ధ, ప్రశంసలు లభించకపోతే వేరే చోట వెతుక్కోవచ్చు. వీరి ఆకర్షణీయమైన వ్యక్తిత్వానికి ఇతరులు తేలికగా పడిపోతారు. కొత్త బంధంపై ఉండే ఆసక్తి కారణంగా జీవిత భాగస్వామిని వీరు మోసం చేస్తారు. అయితే నిజమైన ప్రేమ, గౌరవాన్ని పొందినప్పుడు మాత్రం ఈ నెలలో పుట్టినవారు సంబంధంలో నిజాయతీగా, స్థిరంగా ఉంటారు.
అక్టోబర్
అక్టోబర్ నెలలో పుట్టిన అమ్మాయిలు అందం, ప్రేమ, సామరస్యాన్ని ఇష్టపడతారు. వారు సంబంధంలో సమతుల్యతను ఆశిస్తారు. కానీ ఆ బంధంలో సంతృప్తి లేనప్పుడు లేదా విభేదాలు తలెత్తినప్పుడు.. వేరొకరి వద్ద ఓదార్పు కోరుకోవచ్చు. వారి ఆకర్షణీయమైన మాటలు, ఇతరులను ఆకర్షించే సామర్థ్యం, కొన్నిసార్లు మరో బంధం ఏర్పడడానికి కారణం కావచ్చు.
డిసెంబర్
డిసెంబర్ నెలలో పుట్టిన స్త్రీలు స్వేచ్ఛా స్వభావులు. ప్రయాణాలు, సాహసాలను ఇష్టపడతారు. వీరు సంబంధంలో పరిమితులను ఇష్టపడరు. కాబట్టి, వీరు ఎప్పుడూ ఒకేలా ఉండాలనుకోరు. దానివల్ల కొత్త వ్యక్తులతో సంబంధాలు కొనసాగించే అవకాశాలు ఎక్కువ. వీరికి సంబంధంలో భావోద్వేగాలు, స్వేచ్ఛ, సమతుల్యత ముఖ్యం. దానికోసం భర్తను మోసం చేయడానికి వెనుకాడరు.
గమనిక
ఈ సమాచారం పాఠకుల ఆసక్తి మేరకు పలువురు పండితుల అభిప్రాయాలు, సూచనల ఆధారంగా అందించింది మాత్రమే.