MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Astrology
  • Shani : కనికరించిన శని... ఈ మూడు రాశులవారే 2026లో అదృష్టవవంతులు..!

Shani : కనికరించిన శని... ఈ మూడు రాశులవారే 2026లో అదృష్టవవంతులు..!

నవ గ్రహాల్లో శని చాలా పవర్ ఫుల్.. అలాంటిది ఆయనే కనికరించడంతో కొత్త సంవత్సరం కొన్ని రాశులవారికి సరికొత్తగా ప్రారంభంకానుంది. 2026లో కష్టనష్టాలు తొలగి జీవితం మారిపోతుందట…

1 Min read
Author : Arun Kumar P
Published : Dec 09 2025, 01:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కరునించిన శని
Image Credit : stockPhoto

కరునించిన శని

Astrology : జ్యోతిష్యాన్ని నమ్మేవారు జీవితంలో కష్టాలుంటే శని ప్రభావమేనని బలంగా నమ్ముతారు. జాతకం ప్రకారం శని గ్రహ స్ధానాన్ని బట్టే జీవితం సాగుతుందని... కష్టసుఖాలు, లాభనష్టాలు దీనివల్లేనని భావిస్తారు. శని దోష నివారణకు పూజలు, దానాలు చేస్తుంటారు... ఇలా వివిధ రకాలుగా శని దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే ఇలాంటి పరిహారాలేవీ లేకుండానే కొన్ని రాశులవారిపై శని దోషం పోతుందట… అంతేకాదు శని ప్రభావం తగ్గడంతో అదృష్టం కలిసివచ్చి అంతా మంచే జరుగుతుందట. అంటే కొత్తసంవత్సరంలో ఈ రాశులవారు పట్టిందల్లా బంగారమే అన్నమాట. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
బలహీనపడిన శని
Image Credit : stockPhoto

బలహీనపడిన శని

రాబోయే 76 రోజులపాటు శని దేవుడు శక్తిని కోల్పోనున్నాడని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈ డిసెంబర్ 5, 2025 నుండి శని బలహీన స్థితిలో సంచరించనున్నారట. దీనివల్ల రాబోయే రెండుమూడు నెలలు (డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి) కొన్ని రాశులవారిపై శని ప్రభావం తగ్గుతుందని చెబుతున్నారు. ఇలా ఏఏ రాశులవారిపై శని ప్రభావం తగ్గుతుంది... ఎవరికి మంచిరోజులు రాబోతున్నాయో తెలుసుకుందాం.

Related Articles

Related image1
Lord Shani: మీ జీవితంలో ఈ 5 సంకేతాలు కనిపిస్తే శనిదేవుడికి మీపై కోపం వచ్చిందని అర్థం
Related image2
Lord Shani: శని దేవుడికి ఈ రాశి స్త్రీలంటే ఎంతో ఇష్టం, ప్రతి కోరిక తీరుస్తాడు
35
తులా రాశివారికి ఉద్యోగాలు
Image Credit : Getty

తులా రాశివారికి ఉద్యోగాలు

తులా రాశి వారికి 4, 5వ ఇంటి అధిపతి అయిన శని 6వ ఇంట్లో సంచరిస్తాడు. ఈ సంచారం శక్తివంతమైనది. కాబట్టి ఈ రాశి విద్యార్థులకు ఇది అనుకూల సమయం. పరీక్షలలో మంచి మార్కులు వస్తాయి. చదువు పూర్తయి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నావారికి కూడా ఇది మంచి సమయం... మంచి ఉద్యోగావకాశాలు లభిస్తాయి.

45
కుంభ రాశికి ధనలాభం
Image Credit : Generated by google gemini AI

కుంభ రాశికి ధనలాభం

కుంభ రాశికి రెండవ ఇంట్లో శని సంచరిస్తాడు. ఇది ధన స్థానం. శని బలహీనంగా ఉండటంతో కుటుంబ కలహాలు తీరతాయి. అనవసర ఖర్చులు తగ్గి పొదుపు పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. అంటే డబ్బులకు లోటు ఉండదు... ఆస్తిపాస్తులు కూడా సమకూర్చుకుంటారు.

55
మీన రాశి వారికి వివాహం
Image Credit : Getty

మీన రాశి వారికి వివాహం

మీన రాశి వారికి శని మొదటి ఇంట్లో ఉంటాడు. శని బలహీనంగా ఉండటంతో మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. ఆగిపోయిన పనులు కూడా వేగవంతమవుతాయి. యువతీయువకుల వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి సొంత నిర్ణయాలతో లాభాలు.. నిరుద్యోగులకు ఉద్యోగాలు!
Recommended image2
Jupiter Transit: గురు, విష్ణుల కలయికతో పవర్ ఫుల్ యోగం.. ఈ 3 రాశులకు రాజభోగం!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ప్రయాణాలలో ప్రమాద సూచనలు.. జాగ్రత్త అవసరం!
Related Stories
Recommended image1
Lord Shani: మీ జీవితంలో ఈ 5 సంకేతాలు కనిపిస్తే శనిదేవుడికి మీపై కోపం వచ్చిందని అర్థం
Recommended image2
Lord Shani: శని దేవుడికి ఈ రాశి స్త్రీలంటే ఎంతో ఇష్టం, ప్రతి కోరిక తీరుస్తాడు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved