MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Saturn Relief: ఈ రత్నం ధరిస్తే శని మీకు దాసోహం అవ్వాల్సిందే..!

Saturn Relief: ఈ రత్నం ధరిస్తే శని మీకు దాసోహం అవ్వాల్సిందే..!

Saturn Relief:  ఏలినాటి శని ప్రభావం ఉన్నంత కాలం ఏ రాశివారు అయినా కష్టాలు పడాల్సిందే. ముఖ్యంగా ఆర్థిక, కుటుంబ సమస్యలు వేధిస్తాయి. అయితే.. ఓ రత్నం ధరించడం వల్ల శని ప్రభావం తగ్గి అదృష్టం పెరుగుతుంది. 

2 Min read
Author : ramya Sridhar
Published : Apr 27 2026, 09:55 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
శని అనుగ్రహం..
Image Credit : Asianet News

శని అనుగ్రహం..

శని గ్రహాన్ని  జోతిష్యశాస్త్రంలో న్యాయ దేవతగా పరిగణిస్తారు. ఈ శని గ్రహం ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి రాశిని మార్చుకుంటూ ఉంటుంది. చాలా నెమ్మదిగా కదిలే గ్రహం ఇది. కాగా.. ఏదో ఒక సమయంలో ప్రతి రాశీ శని పరీక్షా కాలాన్ని అనుభవించాల్సిందే. ముఖ్యంగా ఏలినాటి దశ సమయంలో కొన్ని రాశులకు ఊహించని కష్టాలు ఎదురౌతూ ఉంటాయి. అయితే.. ఈ సమయంలో ఒక రత్నాన్ని ధరించడం వల్ల శని ప్రభావం తగ్గుతుంది. అంతేకాదు.. శని అనుగ్రహం కూడా కలుగుతుంది. కష్టాలన్నీ తీరిపోతాయి. మరి, ఆ రత్నం ఏంటి? దాని వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం…

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
24
నీలమణి..
Image Credit : AI Meta

నీలమణి..

శని దేవుడి అనుగ్రహం పొందడానికి నీలమణి ధరించాలని నిపుణులు చెబుతున్నారు. ఈ రత్నం ధరించడం వల్ల శని ప్రతికూల ప్రభావాలు తగ్గి. జీవితంలో సంతోషాలు పెరుగుతాయి.  జీవితం చాలా ప్రశాంతంగా మారుతుంది. ఈ నీలమణి స్కై బ్లూ నుంచి ముదురు నీలం రంగుల్లో లభిస్తుంది…

Related Articles

Related image1
Jupiter perspective: గురు గ్రహ సవ్య దృష్టి...ఈ రాశులకు వచ్చే డబ్బును ఎవరూ ఆపలేరు
Related image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు కష్ట జీవులు..కుటుంబాన్ని తమ భుజాలపై మోస్తారు
34
నీలమణి ఎవరు ధరించాలి?
Image Credit : AI Meta

నీలమణి ఎవరు ధరించాలి?

నవంబర్‌లో పుట్టినవారికి నీలిమణిని జన్మరత్నంగా పరిగణిస్తారు. జ్యోతిషశాస్త్రం ప్రకారం, వృషభ, తుల, మకర, కుంభ రాశుల వారు ఈ నీలిమణిని ధరించవచ్చు. మకర, కుంభ రాశులకు శని అధిపతి. ఇక వృషభ, తుల రాశులకు అధిపతి శుక్రుడు. శుక్రుడు శనికి మిత్రుడు కాబట్టి, ఈ రాశుల వారు కూడా ధరించవచ్చని పండితులు సూచిస్తారు.

శని శుభ స్థానంలో ఉన్నప్పటికీ నీలిమణి ధరించవచ్చు. కానీ, నీలిమణితో పాటు కెంపు (మాణిక్యం), ముత్యం, పగడం వంటివి ధరించకూడదు. వాటి ప్రభావాలు దీనికి వ్యతిరేకంగా పనిచేసి, నెగటివ్ ఫలితాలు వచ్చే ప్రమాదం ఉంది. నీలిమణి స్కై బ్లూ, స్విస్ బ్లూ, లండన్ బ్లూ టోపాజ్ అనే మూడు రంగులలో దొరుకుతుంది. ఈ రోజుల్లో ఆభరణాలలో కూడా నీలిమణిని వాడుతున్నారు. ఇది జీవితంలో సానుకూల భావనను కలిగిస్తుంది.

44
నీలిమణి ధరించడం వల్ల ఇతర లాభాలు...
Image Credit : AI Meta

నీలిమణి ధరించడం వల్ల ఇతర లాభాలు...

నీలమణి ధరించడం వల్ల .. మానసిక ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయని శాస్త్రం చెబుతోంది. రోగనిరోధక శక్తి, గుండె, మూత్రపిండాల సమస్యలకు కూడా ఇది మేలు చేస్తుందని నమ్ముతారు. ఆర్థిక వృద్ధి, సంపద, విజయం సాధించడానికి ఈ నీలిమణి సహాయపడుతుంది. వ్యాపారం లేదా కెరీర్‌లోని అడ్డంకులను తొలగించడానికి నీలిమణి ధరించాలని సూచిస్తారు. నీలిమణి ధరించడం వల్ల సంబంధాలలో ప్రేమ, విశ్వాసం, విధేయత పెరుగుతాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు మంచి మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంటారు!
Recommended image3
Dream Astrology: పదే పదే ఈ కల వస్తే మీ జీవితం ఊహించని మలుపు తిరగడం ఖాయం!
Related Stories
Recommended image1
Jupiter perspective: గురు గ్రహ సవ్య దృష్టి...ఈ రాశులకు వచ్చే డబ్బును ఎవరూ ఆపలేరు
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు కష్ట జీవులు..కుటుంబాన్ని తమ భుజాలపై మోస్తారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved