MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Astrology
  • Birth Date: మీరు ఈ తేదీల్లో పుట్టారా? మీకు డబ్బే డబ్బు.. తిరుగులేని ఫేమ్ మీ సొంతం..!

Birth Date: మీరు ఈ తేదీల్లో పుట్టారా? మీకు డబ్బే డబ్బు.. తిరుగులేని ఫేమ్ మీ సొంతం..!

 Birth Date: న్యూమరాలజీ ప్రకారం, కొన్ని ప్రత్యేక తేదీల్లో పుట్టిన వారికి ఎప్పటికీ డబ్బు కొరత అనేదే ఉండదు. కేవలం డబ్బు మాత్రమే కాదు.. వారికి జీవితంలో కోరుకున్నంత ప్రేమ లభిస్తుంది. ఆ తేదీలేంటో చూద్దాం.. 

1 Min read
Author : ramya Sridhar
Published : Mar 23 2026, 05:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
  నెంబర్ 1.. సమాజంలో గౌరవం, ఉన్నత స్థానం...
Image Credit : stockPhoto

నెంబర్ 1.. సమాజంలో గౌరవం, ఉన్నత స్థానం...

ఏ నెలలో అయినా 1, 10, 19, 28 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 1 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారిపై సూర్యుని ప్రభావం ఉంటుంది. వీరిలో మంచి నాయకత్వ లక్షణాలు ఉంటాయి. వీరు సమాజంలో చాలా సులభంగా గౌరవాన్ని పొందుతారు. చాలా చిన్న వయసులోనే ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. వారు చేపట్టే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
నెంబర్ 5.. తెలివిగా డబ్బు సంపాదిస్తారు..
Image Credit : Getty

నెంబర్ 5.. తెలివిగా డబ్బు సంపాదిస్తారు..

ఏ నెలలో అయినా 5, 14, 23 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 5 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారిపై బుధ గ్రహ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. వీరికి తెలివి తేటలు చాలా ఎక్కువ. ఈ తేదీల్లో పుట్టిన వారు వ్యాపారాల్లో చాలా బాగా రాణించగలరు. ఓటమికి భయపడరు. డబ్బు సంపాదించడానికి ఎప్పుడూ కొత్త మార్గాలు వెతుకుతూనే ఉంటారు. తమ వాక్చాతుర్యంతో ఇతరులను సులభంగా ఆకర్షిస్తారు. వీరికి కూడా జీవితంలో డబ్బుకీ, ప్రేమ కి లోటు ఎప్పటికీ రాదు.

33
నెంబర్ 6.. విలాసం..
Image Credit : Getty

నెంబర్ 6.. విలాసం..

ఏ నెలలో అయినా 6,15, 24 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 6 కి చెందినవారే. వీరిపై శుక్రుని అనుగ్రహం ఉంటుంది. శుక్రుడు ఆశీర్వాదం ఉన్నవారికి డబ్బుకి ఎప్పుడూ లోటు ఉండదు. చాలా ఆకర్షణీయంగా కూడా ఉంటారు. వీరిని అందరూ చాలా ఎక్కువగా ప్రేమిస్తారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Dream Astrology: ఈ 3 రకాల కలలు వస్తే ఎవరికీ చెప్పకూడదట! ఎందుకో తెలుసా?
Recommended image2
Visha Yoga: అక్టోబర్ నెలాఖరులో శని, చంద్రుల సంయోగం.. ఈ 5 రాశులు డేంజర్ లో ఉన్నట్లే..!
Recommended image3
Mars Transit: కుజుడి నక్షత్ర మార్పు.. ఈ 5 రాశులవారికి అదృష్టం తలుపు తట్టడం ఖాయం!
Related Stories
Recommended image1
Baba Vanga : బాబా వంగా జోస్యం.. ఈ వారం ఈ రాశులకు తిరుగులేదు, పట్టిందల్లా బంగారమే
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు ఉద్యోగాలు మారుతూనే ఉంటారు...ఒకే చోట పనిచేయలేరు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved