MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Astrology
  • Zodiac signs: 60 ఏళ్ల తర్వాత... ఈ 6 రాశులకు రాజయోగం, కష్టాలకు ఫుల్ స్టాప్..

Zodiac signs: 60 ఏళ్ల తర్వాత... ఈ 6 రాశులకు రాజయోగం, కష్టాలకు ఫుల్ స్టాప్..

Zodiac signs: దాదాపు 60 సంవత్సరాల తర్వాత 6 రాశుల వారికి మంచి జీవితం మొదలుకాబోతోంది. ముఖ్యంగా ఇప్పటి వరకు ఈ రాశులవారు పడిన కష్టాలకు ఫుల్ స్టాప్ పడి.. రాజయోగం మొదలౌతుంది. మరి, ఆ రాశులేంటో చూద్దాం.. 

2 Min read
Author : ramya Sridhar
Published : Mar 25 2026, 03:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
 1.వృషభ రాశి...
Image Credit : Asianet News

1.వృషభ రాశి...

వృషభ రాశివారికి ఇప్పటి వరకు పడిన కష్టాలన్నీ తీరిపోయినట్లే. ఈ పరాభవ నామ సంవత్సరం ఈ రాశివారికి రాజయోగాలు మోసుకురానుంది. జులై నాటికి ఈ రాశివారికి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీరికి ఈ సమయంలో విదేశాలకు వెళ్లే అవకాశం కూడా ఉంటుంది. ఆదాయాలు పెరుగుతాయి. ఎక్కువగా పొదుపు చేస్తారు. చాలా సమస్యలు పరిష్కారమౌతాయి. నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
2.సింహ రాశి..
Image Credit : Asianet News

2.సింహ రాశి..

సింహ రాశివారికి కూడా ఈ పరాభవ నామ సంవత్సరంలో అద్భుతంగా ఉండనుంది.ఈ ఏడాది చాలా వైభవంగా, విజయవంతంగా గడుస్తుంది. మీకు జూన్ నాటికి మంచి ఉద్యోగం లభిస్తుంది. మీ కుటుంబంలో వివాహం జరుగుతుంది. మీరు జీవితంలో స్థిరపడతారు. మీ ఆదాయం బాగా పెరుగుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. కుటుంబంలో శుభ కార్యాలు జరుగుతాయి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మంచిది. డబ్బు ఇవ్వడం లేదా తీసుకోవడంలో సమస్యలు ఉంటాయి.

Related Articles

Related image1
Birth date: ఈ తేదీల్లో పుట్టిన వారిపై శని ప్రభావం.. కష్టాల నుంచి కోట్లకు పడగెత్తడం ఖాయం..!
Related image2
Birth Date: మీరు ఈ తేదీల్లో పుట్టారా? మీకు డబ్బే డబ్బు.. తిరుగులేని ఫేమ్ మీ సొంతం..!
36
తుల రాశి..
Image Credit : Asianet News

తుల రాశి..

ఈ ఏడాది తుల రాశివారికి చాలా అద్భుతంగా సాగనుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. షేర్ మార్కెట్ల ద్వారా విపరీతంగా ఆదాయం సంపాదించే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. మీకు ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. కెరీర్ , వ్యాపారం చాలా బిజీగా ఉంటాయి. బంధువుల వల్ల ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో నష్టం వాటిల్లే అవకాశం ఉంది. మీరు మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.

46
మకరరాశి
Image Credit : Asianet News

మకరరాశి

ఈ ఏడాది మకర రాశివారికి కూడా బాగుంటుంది. సంవత్సరం పొడవునా జీవితం ఇబ్బందులు లేకుండా సాగే అవకాశం ఉంది. ఆస్తి సమస్యలు, వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆస్తి , భూమి లాభాలు కలుగుతాయి. ఇంట్లో వివాహాలు, గృహప్రవేశాలు జరుగుతాయి. మీరు పోటీ పరీక్షలలో, ఇంటర్వ్యూలలో గొప్ప విజయాన్ని సాధిస్తారు. మీకు ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. మీ వృత్తి , వ్యాపారం తీరిక లేకుండా ఉంటాయి. మీ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం మంచిది.

56
కుంభ రాశి
Image Credit : Asianet News

కుంభ రాశి

కుంభ రాశి వారి కి కూడా ఇప్పటి వరకు ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి. ఈ ఏడాది.. ఉద్యోగ, వివాహ సంబంధిత ప్రయత్నాలలో మీరు విజయం సాధిస్తారు. ఆదాయాన్ని పెంచుకునే దిశగా చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. ముఖ్యమైన అవసరాలు తీరడంతో పాటు, ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి. ఉద్యోగ రంగంలో శుభ పరిణామాలు చోటుచేసుకుంటాయి. వృత్తి , వ్యాపారాలు లాభదాయకంగా సాగుతాయి. ఆర్థిక విషయాలలో ఎవరికీ ఎటువంటి వాగ్దానాలు చేయవద్దు. స్నేహితుల వల్ల ఆర్థిక నష్టం కలిగే అవకాశం ఉంది.

66
మీన రాశి
Image Credit : Asianet News

మీన రాశి

మీన రాశివారి కి కూడా ఈ ఏడాది అద్భుతంగా ఉంటుంది.వారు చేపట్టిన ఏ ప్రయత్నంలోనైనా విజయం సాధిస్తారు. జూన్ నెల తర్వాత, ఈ రాశి అధిపతి అయిన గురు గ్రహం ఉన్నత స్థానాన్ని చేరుకున్నప్పుడు, వారి జీవితం కూడా ఉన్నత స్థాయికి చేరుకుంటుంది. అనేక మార్గాల ద్వారా ఆదాయం పెరుగుతుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. సొంత సోదరుల చేతిలో మోసానికి గురయ్యే లేదా అవమానానికి లోనయ్యే అవకాశం ఉంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Saubhagya Yoga: సౌభాగ్య యోగంతో సెప్టెంబర్‌లో ఈ 4 రాశులవారు పట్టిందల్లా బంగారమే!
Recommended image2
Guru Gamanam: కేతు నక్షత్రంలోకి గురు గమనం.. ఈ రాశులకు కుబేర యోగం, డబ్బే డబ్బు..!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆకస్మిక ధనలాభం.. ఉద్యోగాలలో పదోన్నతులు!
Related Stories
Recommended image1
Birth date: ఈ తేదీల్లో పుట్టిన వారిపై శని ప్రభావం.. కష్టాల నుంచి కోట్లకు పడగెత్తడం ఖాయం..!
Recommended image2
Birth Date: మీరు ఈ తేదీల్లో పుట్టారా? మీకు డబ్బే డబ్బు.. తిరుగులేని ఫేమ్ మీ సొంతం..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved