MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Astrology
  • Birth Stars: ఈ 5 నక్షత్రాల్లో పుట్టిన అబ్బాయిలకు భార్య మాటే వేదం.. దేనికి నో చెప్పరు!

Birth Stars: ఈ 5 నక్షత్రాల్లో పుట్టిన అబ్బాయిలకు భార్య మాటే వేదం.. దేనికి నో చెప్పరు!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని నక్షత్రాల్లో జన్మించిన అబ్బాయిలు ప్రత్యేకంగా ఉంటారు. వారు తమ భార్యను విపరీతంగా ప్రేమిస్తారు. భార్య మాటే వీరికి వేదం. వారి సలహాలు పాటిస్తే కుటుంబంలో సంతోషం నెలకొంటుందని వీరు గట్టిగా నమ్ముతారు. ఆ నక్షత్రాలేవో చూద్దామా 

1 Min read
Author : Kavitha G
Published : Feb 06 2026, 06:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అశ్విని నక్షత్రం
Image Credit : Asianet News

అశ్విని నక్షత్రం

అశ్విని నక్షత్రంలో పుట్టిన అబ్బాయిలు చురుకుగా ఉంటారు. వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువ, కుటుంబం కోసం ఎలాంటి త్యాగం చేయడానికైనా వీరు సిద్ధంగా ఉంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ నక్షత్రాల్లో పుట్టిన అబ్బాయిలు ప్రతి నిర్ణయాన్ని భార్య సూచనల ప్రకారం తీసుకుంటారు. భార్య మాటను గౌరవించడం ద్వారా ఇంట్లో శాంతి, సౌఖ్యం పెరుగుతాయని వీరు బలంగా నమ్ముతారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
భరణి నక్షత్రం
Image Credit : istockphoto

భరణి నక్షత్రం

భరణి నక్షత్రంలో పుట్టిన అబ్బాయిలు ధైర్యవంతులు, బాధ్యతా భావనతో ఉంటారు. కుటుంబ సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తారు. వీరు భార్య సూచనలను గౌరవించడం ద్వారా ప్రతి సమస్యను సులభంగా పరిష్కరిస్తారు. భార్య మాటను పాటించడం వల్ల కుటుంబం.. ఆర్థికంగా, సామాజికంగా స్థిరంగా ఉంటుందని వీరు గట్టిగా నమ్ముతారు. ప్రతి పనిలో భార్య అభిప్రాయాన్ని తీసుకోవడం ద్వారా బలమైన నిర్ణయాలు తీసుకుంటారు.

Related Articles

Related image1
Venus Blessings: శుక్రుడి అనుగ్రహంతో ఈ 5 రాశులవారికి రాజు లాంటి జీవితం.. డబ్బుకు లోటే ఉండదు!
Related image2
Saturn Blessings: శని అనుగ్రహంతో ఈ 5 రాశులవారికి సిరి, సంపదలు రెట్టింపు కావడం ఖాయం!
35
కృతిక నక్షత్రం
Image Credit : Pixabay

కృతిక నక్షత్రం

కృతిక నక్షత్రంలో పుట్టిన అబ్బాయిలు స్థిరమైన సంకల్పంతో ఉంటారు. వీరికి ధైర్యం ఎక్కువ. ఈ నక్షత్ర జాతకులకు భార్య మాటే వేదం. వీరు కుటుంబ సమస్యలను ప్రేమ, విధేయత, సహనంతో పరిష్కరించడం ద్వారా ఇంట్లో సంతోషాన్ని పెంచుతారు. వీరి సహనం, భార్యతో ఉన్న స్నేహం వల్ల ఇంటి వాతావరణం సానుకూలంగా ఉంటుంది.

45
రోహిణి నక్షత్రం
Image Credit : Pixabay

రోహిణి నక్షత్రం

రోహిణి నక్షత్రంలో పుట్టిన అబ్బాయిలు ప్రేమ, సానుకూల దృక్పథం కలిగి ఉంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ నక్షత్రం అబ్బాయిలు భార్య సూచనలను గౌరవించడం ద్వారా ఆర్థిక, కుటుంబ నిర్ణయాలను పర్ఫెక్ట్ గా తీసుకుంటారు. ఇంట్లో శాంతి, ప్రేమ పెరగడానికి భార్య మాటను ప్రతి సందర్భంలో పాటిస్తారు. 

55
హస్త నక్షత్రం
Image Credit : Pixabay

హస్త నక్షత్రం

హస్త నక్షత్రంలో పుట్టిన అబ్బాయిలు వినయం, వివేకంతో ప్రతి పరిస్థితిని నియంత్రించగల శక్తిని కలిగి ఉంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వీరు భార్య మాట వినడం ద్వారా ఇంట్లో సమతుల్యత, ప్రేమ, సుఖం నెలకొల్పతారు. భార్యా భర్తల మధ్య పరస్పర గౌరవం, నిర్ణయాలలో సమన్వయం, కుటుంబం కోసం కృషి చేయడం ద్వారా వీరి వివాహ జీవితం సుస్థిరంగా, సంతోషంగా ఉంటుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Saturn Transit: శని సంచారంతో ఈ 2 రాశులవారికి ఇల్లు, భూమి కొనే యోగం
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు డబ్బు విషయంలో ఇతరులకు మాట ఇచ్చి ఇబ్బంది పడతారు!
Recommended image3
Weekly Horoscope: 12 రాశుల వారఫలాలు.. ఈ వారం ఏ రాశివారికి లాభం, ఎవరు జాగ్రత్తగా ఉండాలి?
Related Stories
Recommended image1
Venus Blessings: శుక్రుడి అనుగ్రహంతో ఈ 5 రాశులవారికి రాజు లాంటి జీవితం.. డబ్బుకు లోటే ఉండదు!
Recommended image2
Saturn Blessings: శని అనుగ్రహంతో ఈ 5 రాశులవారికి సిరి, సంపదలు రెట్టింపు కావడం ఖాయం!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved