MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Astrology
  • Zodiac Signs : ఈ రాశుల వారు తల్లికోసం ఏ త్యాగమైనా చేస్తారు

Zodiac Signs : ఈ రాశుల వారు తల్లికోసం ఏ త్యాగమైనా చేస్తారు

Zodiac Signs : జ్యోతిష్యం ప్రకారం.. కొన్ని రాశుల వారు తల్లిపై అపారమైన ప్రేమ ఉంటుంది. వీరికి తల్లి కంటే ఎవరూ ఎక్కువ కారు. వీరు తల్లికోసం ఎంతటి త్యాగమైనా చేస్తారు. వారు ఏ రాశులవారో ఇప్పుడు తెలుసుకుందాం..  

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Oct 05 2025, 04:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తల్లిపై ప్రేమ ఎక్కువగా ఉండే రాశుల వారు
Image Credit : Asianet News

తల్లిపై ప్రేమ ఎక్కువగా ఉండే రాశుల వారు

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ప్రతి రాశీ ప్రత్యేకమైన లక్షణాలను కలిగి ఉంటుంది. తల్లి అంటే ప్రతి ఒక్కరికీ ప్రేమే. అయినప్పటికీ కొన్ని రాశులవారికి అమ్మపై ప్రేమ ఎక్కువగా ఉంటుంది. జోతిష్య శాస్త్రం ప్రకారం.. కొన్ని రాశుల వారు తల్లిపై ఎనలేని ప్రేమను, ఆప్యాయతను కలిగి ఉంటారు. వీరి తల్లికోసం ఏమైనా చేస్తారు. ఏ త్యాగమైనా చేస్తారు. ఆ రాశుల వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కర్కాటక రాశి
Image Credit : AI Generated

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారిని చంద్రుడు పాలిస్తారు. ఈ రాశివారికి కుటుంబ బంధాలు ఎక్కువ. వీరికి అమ్మ అంటే ప్రాణం. వీరు తమ తల్లిపై అనురాగాన్ని, ప్రేమను ఎక్కువగా చూపిస్తారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. వీరికి తల్లికంటే ఏదీ ఎక్కువ కాదు. సంతోషమైనా, బాధైనా తల్లితోనే ముందుగా చెప్పుకుంటారు. 

ఆప్తులు ఎంత మంది ఉన్నా తల్లికే ఎక్కువ విలువనిస్తారు. ఈ రాశి తల్లికి ఏమైనా అయితే అస్సలు తట్టుకోలేరు. అమ్మ కోసం ప్రాణం ఇవ్వడానికైనా అస్సలు వెనకాడరు.  ఈ రాశివారు తల్లితో లోతైన భావోద్వేగ సంబంధాన్ని కలిగుంటారు. తల్లి ఆరోగ్యం విషయంలో అస్సలు అశ్రద్ధ వహించరు. వీరు తమ తల్లినే ఆదర్శంగా తీసుకుంటారు. వీరు తల్లికి, కుటుంబానికి దగ్గరగా ఉంటారు.

Related Articles

Related image1
చాణక్య నీతి ప్రకారం.. మంచి మనుషులు ఇలాగే ఉంటారు
Related image2
Chanakya Niti : మగవాళ్లు ఆడవారిని అవమానించడానికి, విమర్శించడానికి అసలు కారణం ఇదే
35
వృషభ రాశి
Image Credit : AI Generated

వృషభ రాశి

వృషభ రాశిని శుక్రుడు పాలిస్తాడు. ఈ రాశివారు విశ్వాసపాత్రులు. వీరికి కుటుంబం ముఖ్యంగా తల్లికి ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తారు. తల్లికి ఆనందమైన జీవితాన్ని ఇవ్వడం వీళ్లకు వీళ్లకు ముఖ్యం.  ఈ రాశివారు అమ్మకు ఉన్న ఏ చిన్న కోరికనైనా ఇట్టే తీరుస్తారు. తల్లిని దేవతలా  కొలుస్తారు. వీరిక తల్లితో ఎమోషనల్ సంబంధం ఉంటుంది. 

వీరు తల్లిపై ప్రేమను మాటల ద్వారా కాకుండా చేతల ద్వారా చూపిస్తారు. తల్లి అవసరాలను, ఆరోగ్య స్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటారు. అవసరమైతే తల్లికోసం ఏ త్యాగానికైనా వీరు సిద్ధపడతారు. వీరు తల్లిదండ్రుల మాటను అస్సలు జవదాటరు.

45
మీన రాశి
Image Credit : AI Generated

మీన రాశి

మీన రాశి వారు చాలా సున్నిత మనస్కులు. వీరికి అమ్మతో లోతైన అనుబంధం ఉంటుంది. వీరు తమ బాధలను అమ్మతో తప్ప ఎవ్వరితో చెప్పుకోరు. తల్లికి ఏదైనా సమస్య వస్తే ఆమెకు అండగా నిలిచి సమస్య లేకుండా చేస్తారు. అమ్మ సంతోషం కోసం వీరు ఏదైనా చేస్తారు. 

వీరికి అమ్మతో ఎమోషనల్ బాండ్ బలంగా ఉంటుంది. తల్లి బాధ పడితే వీరు అస్సలు తట్టుకోలేరు. ఆమె బాధపడితే వీరి మనస్సు క్షోభిస్తుంది. వీరు అమ్మ మనసును అర్థం చేసుకుని ఆమెను సంతోషంగా ఉంచడానికి ఎంతో ప్రయత్నిస్తారు. వీరు తల్లిని దైవస్వరూపంగా భావిస్తారు. తల్లిని గౌరవించడం, ఆమె ప్రతి మాటను వినడం వీరి సహజ లక్షణం. 

55
సింహ రాశి
Image Credit : AI Generated

సింహ రాశి

సింహ రాశి వారు తమ తల్లిని ఒక రాణిలా చూసుకుంటారు. గౌరవిస్తారు. ఆమెకు మంచి జీవితం ఇవ్వడానికి తమ సాయశక్తులా ప్రయత్నిస్తారు. తల్లి ఆత్మగౌరవానికి భంగం కలిగితే అస్సలు ఊరుకోరు. ఎంతకైనా తెగిస్తారు. సింహ రాశివారు గొప్పవారు కావడానికి తల్లే కారణమని వీరు బలంగా నమ్ముతారు. అందుకే వీరికి తల్లి అంటే ఎంతో ప్రేమ.

(నిరాకరణ: ఈ కథనంలోని సమాచారం జ్యోతిష్య అభిప్రాయాలు, మత గ్రంథాలు, పంచాంగంపై ఆధారపడింది. దీన్ని ఏషియానెట్ న్యూస్ ధృవీకరించలేదు. సమాచారాన్ని అందించడమే మా ఉద్దేశం. దీని కచ్చితత్వం, విశ్వసనీయతకు ఏషియానెట్ న్యూస్ బాధ్యత వహించదు)

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Mercury Magic: బుధుడి మాజాకాలంతో సెప్టెంబర్ లో ధనవంతులయ్యే రాశులు ఇవే..!
Recommended image2
September Horoscope: 12 రాశుల మాస ఫలాలు.. సెప్టెంబర్ లో ఈ రాశులదే హవా! మీది ఏ రాశి?
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి సొంత నిర్ణయాల వల్ల నష్టాలు తప్పవు!
Related Stories
Recommended image1
చాణక్య నీతి ప్రకారం.. మంచి మనుషులు ఇలాగే ఉంటారు
Recommended image2
Chanakya Niti : మగవాళ్లు ఆడవారిని అవమానించడానికి, విమర్శించడానికి అసలు కారణం ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved