మంచి వ్యక్తి జీవితాంతం ఏదో ఒక విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటాడు. జ్ఞానాన్ని సంపాదిస్తూనే ఉంటాడు. నేర్చుకునే గుణం కూడా మన విలువను పెంచుతుంది.
చాణక్య నీతి ప్రకారం.. మంచి మనుషులకు తన ఇంద్రియాలను నియంత్రించే సామర్థ్యం ఉటుంది. ఆత్మ నియంత్రణ నిర్ణయం తీసుకోవడంలో తొందపాటు పడకుండా చేస్తుంది.
చాణక్యుడు ప్రతి వ్యక్తి క్రమశిక్షణతో కూడిన జీవితం గడపాలంటాడు. ఎందుకంటే ఇది మన లక్ష్యాలను సాధించడానికి, సమయాన్ని ఆదా చేయడానికి సహాయపడుతుంది.
చాణక్య నీతి ప్రకారం.. నీతి, నిజాయితీ ద్వారా పొందే గౌరవమే శాశ్వతం.
ఒత్తిడితో కూడిన జీవితంలోనూ ప్రశాంతంగా, నిదానంగా ఉండేవారే ఎలాంటి సమస్యలైనా అధిగమించగలుగుతారని ఆచార్య చాణక్యుడు నమ్ముతాడు.
సమయం విలువను తెలుసుకుని సరైన సమయానికి పనులను పూర్తి చేయాలని ఆచార్య చాణక్యుడు చెప్తాడు.
Weight Loss: రాత్రిపూట ఏయే ఆహారాలను తినాలంటే
ఆడవాళ్లు ఆరోగ్యం, అందం కోసం చేయాల్సిన పనులు ఇవి
మిరియాలు తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలున్నాయా?
పిల్లలైనా, పెద్దలైనా పాలు తాగడానికి ఇదే బెస్ట్ టైం