MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Zodiac signs: ఈ రాశుల స్త్రీలది అమ్మ మనసు... ఇలాంటివారు దొరకాలంటే అదృష్టం ఉండాలి..!

Zodiac signs: ఈ రాశుల స్త్రీలది అమ్మ మనసు... ఇలాంటివారు దొరకాలంటే అదృష్టం ఉండాలి..!

Zodiac signs: కొంత మంది అమ్మాయిలది అమ్మ మనసు. వారు అందరితోనూ స్నేహంగా ఉంటారు. కుటుంబానికి ఎక్కువ విలువ ఇస్తారు. జోతిష్యశాస్త్రం ప్రకారం, కొన్ని రాశులకు చెందిన అమ్మాయిల్లో ఇలాంటి లక్షణాలు ఉంటాయి. మరి, ఆ రాశులేంటో చూద్దాం..

2 Min read
Author : ramya Sridhar
Published : Nov 05 2025, 11:28 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
కర్కాటక రాశి...
Image Credit : Asianet News

కర్కాటక రాశి...

కర్కాటక రాశిని చంద్రుడు పాలిస్తూ ఉంటాడు. దీని కారణంగా, కర్కాటక రాశివారు చాలా సున్నితంగా ఉంటారు. ఎవరినైనా తమ కుటుంబ సభ్యులుగా భావిస్తారు. చాలా ఆప్యాయంగా ఉంటారు. వీరిలో తల్లి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. తల్లి బిడ్డలపై ఎలాంటి ప్రేమ చూపిస్తుందో.. ఈ రాశి అమ్మాయిలు కూడా అందరిపై అంతే ప్రేమ చూపిస్తారు. అందరితోనూ ప్రేమగా, కరుణతో ఉంటారు. తమ అనుకున్న వారి కోసం ఏం చేయడానికైనా వెనకాడరు.

ఇతరుల బాధను కూడా తమ బాధలా భావిస్తారు. ఎవరు ఏడ్చినా తట్టుకోలేరు. ఇతరుల సమస్యలను కూడా తమ సమస్యలా భావించి.. పరిష్కరించడానికి ముందుకు వెళతారు. వీరి ప్రవర్తన అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. ఇలాంటి భార్యగా వస్తే... ఆ వ్యక్తి జీవితం ఆనందంగా మారుతుంది. ఆ కుటుంబం కూడా చాలా సంతోషంగా ఉంటుంది. అందుకే, ఇలాంటి అమ్మాయిలు జీవితంలోకి రావాలంటే..అదృష్టం ఉండాలి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
కన్య రాశి...
Image Credit : Asianet News

కన్య రాశి...

కన్య రాశిని బుధ గ్రహం పాలిస్తూ ఉంటుంది. ఈ రాశికి చెందిన స్త్రీలు ఆలోచనాపరులు. అందరికీ స్నేహం చేయాలనే ఆలోచన వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది. తల్లిలా అందరిపై ప్రేమ కురిపించడంలో వీరు ముందుంటారు. తమ సమస్యలు మాత్రమే కాదు, ఇతరుల సమస్యలను కూడా పరిష్కరించగలరు. అందుకు ఏ మాత్రం వెనకాడరు. ఎవరు ఏ సమస్యలో ఉన్నా... సలహా ఇచ్చి ముందుకు నడిపిస్తారు. అంతేకాదు.. ఈ రాశివారికి ధైర్యం కూడా చాలా ఎక్కువ. ఇక... తమ కుటుంబ సభ్యులు, భర్త, స్నేహితులు అందరిపై తల్లి లాంటి ప్రేమ చూపిస్తారు.

Related Articles

Related image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారికి తిరుగులేదు, పట్టిందల్లా బంగారమే..!
Related image2
Zodiac signs: ఈ రాశులకు వారు చాలా డేంజర్, పైకి మంచి వాళ్లలా నటిస్తారు కానీ..
33
వృషభ రాశి...
Image Credit : Asianet News

వృషభ రాశి...

వృషభ రాశి ని శుక్ర గ్రహం పాలిస్తూ ఉంటుంది. ఈ రాశివారికి భూదేవికి ఉన్నంత ఓర్పు ఉందని చెప్పొచ్చు. దృఢ సంకల్పంతో ఉంటారు. చాలా ప్రేమ చూపిస్తారు. అందరిపై తల్లి ప్రేమ చూపిస్తారు. తెలిసిన వారికీ, తెలియని వారికి కూడా సహాయం చేయడంలో ముందుంటారు. ఎవరైనా సమస్యల్లో ఉంటే వీరు తట్టుకోలేరు. వెంటనే తమకు తోచిన సహాయం చేస్తారు. కనీసం సలహా అయినా ఇస్తారు. వీరు తమ భర్తకు కూడా తల్లిగా మారతారు. మంచిగా ప్రేమను పంచుతారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఏషియానెట్ న్యూస్
జ్యోతిష్యం
రాశి ఫలాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Old Smart Phone to CC Camera: మీ పాత స్మార్ట్ ఫోన్ ని.. సీసీ కెమేరాగా మార్చేయచ్చు.. ఎలానో తెలుసా?
Recommended image2
Surya Gochar:సూర్యుడి ప్రభంజనం...నెల రోజులు ఈ 5 రాశులకు లాభాలే లాభాలు, ప్రతి పనిలోనూ విజయమే
Recommended image3
Venus and Saturn: శుక్ర శని షడాష్టక యోగంతో ఈ 4 రాశుల వారికి ఉద్యోగ వ్యాపారాల్లో లాభాలే లాభాలు
Related Stories
Recommended image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారికి తిరుగులేదు, పట్టిందల్లా బంగారమే..!
Recommended image2
Zodiac signs: ఈ రాశులకు వారు చాలా డేంజర్, పైకి మంచి వాళ్లలా నటిస్తారు కానీ..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved