MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • గురు సంచారంలో మార్పు.. 2025లో ఈ రాశుల వారికి పట్టందల్లా బంగారమే, మీ రాశి ఉందేమో చూసుకోండి

గురు సంచారంలో మార్పు.. 2025లో ఈ రాశుల వారికి పట్టందల్లా బంగారమే, మీ రాశి ఉందేమో చూసుకోండి

గురు గ్రహంలో వస్తున్న మార్పుల కారణంతో కొన్ని మార్పులు జరగనున్నాయి. ముఖ్యంగా వచ్చే ఏడాది ఈ 6 రాశుల వారికి పట్టిందల్లా బంగారం కానుంది. ఇంతకీ ఆ రాశులేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

2 Min read
Author : Narender Vaitla
Published : Dec 31 2024, 11:49 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
2025లో మిథున రాశిలో గురువు సంచారం

2025లో మిథున రాశిలో గురువు సంచారం

2025లో గురు, శని, రాహు, కేతువుల సంచారం జరుగుతుంది. ఇందులో గురువు బలవంతుడిగా శుభ ఫలితాలను ఇవ్వనున్నాడు. 2025 నూతన సంవత్సరంలో జనవరి 16 నుంచి గురువు వక్రీకరించనున్నాడు. తర్వాత మే 14న వృషభ రాశి నుంచి మిథున రాశికి సంచరిస్తాడు. దీంతో కొన్ని రాశుల వారికి మేలు జరగనుంది. 

27

వృషభ రాశి:

వృషభ రాశి వారికి 2025లో శుభ ఫలితాలు సూచిస్తున్నాయి. ఆస్తి సంబంధి, ఆర్థిక సంబంధిత సమస్యలు దూరమవుతాయి.  ఆదాయం పెరుగుతుంది. వివాహ ప్రయత్నం విజయవంతమవుతుంది. వ్యాపారంలో రెట్టింపు లాభాలు పొందుతారు.  ప్రముఖ వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. శుభ కార్యాలు విజయవంతమవుతాయి. 

37

కన్య రాశి:

గురు కృపతో కన్య రాశి వారికి రెట్టింపు లాభం రానుంది. ధన, భాగ్య యోగం లభించనుంది. విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు పొందుతారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. జీవితంలో ప్రగతి, ఆర్థికంగా అభివృద్ధి పొందే అవకాశాలు ఉన్నాయి. దూర ప్రాంతాల నుంచి శుభవార్త వింటారు. 

47

మేష రాశి:

గురువు కారణంగా మేష రాశి వారికి ఎంతో మేలు జరగనుంది. ఊహించన దానికంటే ఎక్కువ జీతం పొందే అవకాశం ఉంది. ఆగిపయిన పనులు పూర్తి అవుతాయి. వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.  సొంత ఇల్లు కట్టుకునే యోగం ఉంది. ఇంట్లో శుభకార్యాలు, వివాహ యోగం ఉంది. 

57

కర్కాటక రాశి:

కర్కాటక రాశికి 11వ అధిపతి గురువు. గురువు వక్రించడం కారణంగా అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తవుతాయి. ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కీర్తి, ప్రశంసలు, ఆస్తి, సుఖం, పదోన్నతి, జీతం పెరుగుదల వంటి సానుకూల ఫలితాలు ఉన్నాయి. 

67

మకర రాశి:

ఇంట్లో శుభకార్యాలు. సొంత ఇల్లు కట్టుకునే యోగం ఉంది. భూమి కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు, వ్యాపారంలో రెట్టింపు లాభం వస్తుంది. ప్రభుత్వ సహాయం లభిస్తుంది. 

77

వృశ్చిక రాశి:

ఈ రాశి వారికి కూడా ఈ ఏడాది మంచి సూచనలు ఉన్నాయి. వివాహ యోగం ఉంది. ధనవంతుల కుటుంబంలో సంబంధం ఏర్పడే అవకాశం ఉంది.  ప్రేమలో విజయం,  కొత్త ఉద్యోగాలు,  పదోన్నతి, జీతం పెరుగుదల ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. 

About the Author

NV
Narender Vaitla
నరేందర్ వైట్లకు ప్రింట్‌, డిజిటల్ మీడియాలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియా నెట్ న్యూస్ తెలుగులో సీనియర్ సబ్ ఎడిటర్‌గా సేవందిస్తున్నారు. 2015లో సాక్షి దినపత్రిక ద్వారా జర్నలిజంలోకి అడుగుపెట్టారు. అనంతరం 2019లో ఈనాడు డిజిటల్‌ విభాగంలో సబ్‌ ఎడిటర్‌గా, 2020లో టీవీ9 తెలుగులో (డిజిటల్‌) సీనియర్‌ సబ్‌ ఎడిటర్‌గా పని చేశారు. లైఫ్‌స్టైల్‌, టెక్నాలజీ, హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వంటి తదితర విభాగాలకు చెందిన వార్తలు రాస్తుంటారు.
రాశి ఫలాలు
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac Signs: ఈ 5 రాశులవారు 40 ఏళ్ల తర్వాత కోటీశ్వరులు కావడం ఖాయం! మీ రాశి ఉందో చూడండి
Recommended image2
January Horoscope: జనవరిలో ఈ రాశుల వారికి అదృష్టయోగం.. పట్టిందల్లా బంగారమే!
Recommended image3
Shukraditya Rajayogam: శుక్రాదిత్య రాజయోగంతో ఈ రాశుల వారికి ఉద్యోగం, ప్రమోషన్ ఖాయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved