MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
  • Home
  • Astrology
  • Mercury Transit: ఉత్తరా భాద్రపద నక్షత్రంలోకి బుధుడు...ఈ 3 రాశులకు కలిసొచ్చే కాలం వచ్చేసింది..!

Mercury Transit: ఉత్తరా భాద్రపద నక్షత్రంలోకి బుధుడు...ఈ 3 రాశులకు కలిసొచ్చే కాలం వచ్చేసింది..!

Mercury Transit: బుధ గ్రహం ప్రస్తుతం మీన రాశిలో ఉంది. ఈ రాశిలో ఉంటూనే ఉత్తరా భాద్రపద నక్షత్రంలోకి మారనుంది. దీని ప్రభావం మూడు రాశులపై పడనుంది. ఆ రాశుల వారికి ఊహించని ప్రయోజనాలు కలగనున్నాయి. ఆ రాశులేంటో చూద్దాం... 

1 Min read
Author : ramya Sridhar
Published : Apr 13 2026, 10:05 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
 1.వృషభ రాశి...
Image Credit : Asianet News

1.వృషభ రాశి...

ఉత్తరా భాద్రపద నక్షత్రంలో బుధ గ్రహ సంచారం వృషభ రాశివారికి ఊహించని ప్రయోజనాలు కలిగించనుంది. ముఖ్యంగా ఆర్థికంగా బాగా కలిసిరానుంది. ఉద్యోగం చేసేవారికీ, వ్యాపారం చేసే వారికీ ఈ సమయం చాలా బాగుంటుంది. గణనీయమైన లాభాలు ఆర్జించే అవకాశం ఉంది. వ్యాపారాలను బాగా విస్తరిస్తారు. చాలా కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పడుతున్న సమస్యల నుంచి బయటపడతారు. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వారికి ఈ సమయంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. కొత్తగా ఉద్యోగాల కోసం వెతుకుతున్న వారికి కూడా ఈ సమయం చాలా బాగుంటుంది. మంచి ఉద్యోగం దొరుకుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
 2.ధనుస్సు రాశి...
Image Credit : Asianet News

2.ధనుస్సు రాశి...

బుధ గ్రహ నక్షత్ర మార్పు ధనుస్సు రాశివారికి చాలా అనుకూలంగా ఉంటుంది. మీ వృత్తి జీవితంలో మీరు సానుకూల ఫలితాలను అందుకుంటారు. ఉద్యోగంలో ఎదురయ్యే సవాళ్లను చాలా సులభంగా పరిష్కరిస్తారు. అంతేకాదు.. మీరు చేసే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. మీ పని చూసి ఉన్నతాధికారులు మెచ్చుకుంటారు. వ్యాపారాల్లోనూ మంచి లాభాలు అందుకుంటారు. కుటుంబంతో మంచి సమయం గడుపుతారు.

Related Articles

Related image1
Shani Amavasya: 13 ఏళ్ల తర్వాత అరుదైన శని కలయిక... ఈ రాశుల అదృష్టం రెట్టింపు...
Related image2
Zodiac signs: ఈ రాశుల వారికి పొరపాటున కూడా అబద్ధం చెప్పొద్దు, ఈజీగా దొరికేస్తారు..!
33
3.మిథున రాశి...
Image Credit : Asianet News

3.మిథున రాశి...

బుధ గ్రహ నక్షత్ర మార్పు మిథున రాశివారికి అద్భుతంగా ఉండనుంది. మీరు జీవితంలో అనేక ప్రయోజనాలు పొందుతారు. కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. జీవితంలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఉద్యోగస్థులకు ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. మీ మెదడుకు పని చెబుతారు. మీ తెలివితో చాలా రకాల సమస్యలను చాలా సులభంగా పరిష్కరిస్తారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Mangalsutra: 5 గ్రాముల్లో అదిరిపోయే లైట్ వెయిట్ మంగళసూత్రం డిజైన్లు
Recommended image2
Mars Saturn Conjunction: శని, కుజుల కేంద్ర దృష్టి యోగం.. ఈ 4 రాశులవారికి డబ్బు, పేరు!
Recommended image3
Sun Gochar:సెప్టెంబర్ లో 5 రాశుల జాతకం మారడం పక్కా.. లక్ష్మీదేవి నడుచుకుంటూ వీరి ఇంట్లో అడుగుపెడుతుంది
Related Stories
Recommended image1
Shani Amavasya: 13 ఏళ్ల తర్వాత అరుదైన శని కలయిక... ఈ రాశుల అదృష్టం రెట్టింపు...
Recommended image2
Zodiac signs: ఈ రాశుల వారికి పొరపాటున కూడా అబద్ధం చెప్పొద్దు, ఈజీగా దొరికేస్తారు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved