బాలయ్య అల్లుడు భేటీ: తీవ్ర అసంతృప్తితో మంత్రి గంటా

First Published 13, Mar 2019, 10:56 AM

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాస రావుతో హిందూపురం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బాలకృష్ణ అల్లుడు భరత్ సమావేశమయ్యారు. విశాఖ సీటుపై వారిద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. భరత్ విశాఖ లోకసభ సీటును ఆశిస్తున్న విషయం తెలిసిందే

పార్లమెంటుకు పోటీ చేసే అనుభవం లేదనే కారణంతో చంద్రబాబు భరత్ కు సీటు నిరాకరిస్తున్నారు. అయితే, రామ్మోహన్ నాయుడు లోకసభకు పోటీ చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ భరత్ తనకు సీటు కావాలని అడుగుతున్నారు

విశాఖపట్నం లోకసభ సీటుకు పోటీ చేయాల్సిందిగా చంద్రబాబు మంత్రి గంటాపై ఒత్తిడి ఒత్తిడి తెస్తున్నారు. భిమిలీ నుంచి తన తనయుడు నారా లోకేష్ ను పోటీ చేయించే ఉద్దేశంతో గంటాకు ఆ సీటును తిరిగి ఇవ్వడానికి నిరాకరిస్తున్నట్లు సమాచారం. విశాఖ నుంచి కాకపోతే అనకాపల్లి లోకసభ సీటుకైనా పోటీ చేయాలని చంద్రబాబు గంటాను అడుగుతున్నట్లు సమాచారం.

పార్లమెంటుకు పోటీ చేయడానికి ఇష్టం లేని గంటా శ్రీనివాస రావు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అమరావతికి వెళ్తున్నానని చెప్పి ఆయన గత రెండు రోజులుగా అజ్ఞాతంలో ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.