MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • School Holiday: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. స్కూళ్లకు సెలవులు.. ఏయే జిల్లాల్లో బంద్?

School Holiday: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. స్కూళ్లకు సెలవులు.. ఏయే జిల్లాల్లో బంద్?

School Holiday: ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, మురసు తుపాను వర్షాల కారణంగా పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఆ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Nov 05 2026, 10:16 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
స్కూళ్లకు హాలిడే.. ఏ ఏ జిల్లాల్లో అంటే?
Image Credit : Gemini AI

స్కూళ్లకు హాలిడే.. ఏ ఏ జిల్లాల్లో అంటే?

ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాల విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఒక అలర్ట్. రాష్ట్రంలో ఒకవైపు గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న ఎంపీటీసీ (MPTC), జెడ్పీటీసీ (ZPTC) ఎన్నికల హడావుడి, మరోవైపు మురసు తుపాను తెచ్చిపెట్టిన భారీ వర్షాల ప్రభావంతో పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు అమలవుతున్నాయి. పోలింగ్ కేంద్రాలుగా ఉన్న బడులు, వర్షాల తాకిడి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అధికారుల ముందస్తు చర్యలతో విద్యార్థులకు సెలవు ప్రకటించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పోలింగ్ కేంద్రాలైన బడులకు సెలవు
Image Credit : Gemini AI

పోలింగ్ కేంద్రాలైన బడులకు సెలవు

రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ జోరుగా సాగుతోంది. నవంబర్ 5న ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ జరుగుతుండటంతో చాలావరకు ప్రభుత్వ పాఠశాలలు పోలింగ్ బూత్‌లుగా మారాయి. ఎన్నికల సిబ్బంది నవంబర్ 4 నుంచే ఈ కేంద్రాలను స్వాధీనం చేసుకుని ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఈ నేపథ్యంలో నవంబర్ 5న పోలింగ్ జరుగుతున్న గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలకు స్థానిక సెలవు ప్రకటించారు. న్నికలు జరిగే రూరల్ పాఠశాలలకు సెలవు ఉండగా, మున్సిపాలిటీ లేదా పట్టణ పరిధిలోని బడులు యథావిధిగా నడుస్తాయని అధికారులు తెలిపారు. అలాగే ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉపాధ్యాయులకు నవంబర్ 6న ఆన్ డ్యూటీ (OD) మంజూరు చేశారు.

35
మురసు తుపాను అలర్ట్: 9 జిల్లాల్లో వర్షాల కారణంగా సెలవులు
Image Credit : stockPhoto

మురసు తుపాను అలర్ట్: 9 జిల్లాల్లో వర్షాల కారణంగా సెలవులు

ఎన్నికల సంగతి అలా ఉంటే, బంగాళాఖాతంలో ఏర్పడిన మురసు తుపాను రాష్ట్రంలో పలు జిల్లాలను వణికిస్తోంది. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా వర్ష తీవ్రత ఎక్కువగా ఉన్న దాదాపు 9 జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

వీటితో పాటు కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మోస్తరు నుంచి తీవ్రమైన వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని స్థానిక కలెక్టర్లు పరిస్థితులను బట్టి బడులకు హాలిడేస్ ఇస్తున్నారు.

45
SA1 పరీక్షలపై ఏమైనా ప్రభావం ఉందా? షెడ్యూల్ మార్పులు
Image Credit : chatgpt

SA1 పరీక్షలపై ఏమైనా ప్రభావం ఉందా? షెడ్యూల్ మార్పులు

పాఠశాలల్లో నవంబర్ 9 నుండి 20 వరకు ఎస్‌ఏ-1 పరీక్షలు నిర్వహించేందుకు విద్యాశాఖ ముందే టైమ్‌టేబుల్ ఖరారు చేసింది. అయితే, ఈ రోజుల్లో వచ్చిన సెలవులు ఎస్ఏ1 పరీక్షల కంటే ముందే ముగుస్తుండటంతో పరీక్షల షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు లేదు. పరీక్షలు నిర్ణీత సమయానికే జరుగుతాయి. ఒకవేళ ఎస్‌ఏ-1 పరీక్షల సమయంలో భారీ వర్షాలు పడి సెలవు ఇస్తే, ఆయా సబ్జెక్టుల కొత్త పరీక్షల తేదీలను డీఈవోల ద్వారా విద్యాశాఖ మళ్లీ ప్రకటిస్తుంది.

55
అసలైన సెలవు సమాచారం తెలుసుకోవడం ఎలా?
Image Credit : Gemini

అసలైన సెలవు సమాచారం తెలుసుకోవడం ఎలా?

వాట్సాప్, సోషల్ మీడియా గ్రూపుల్లో పాత సెలవుల జాబితాలు, ఇతర రాష్ట్రాల జీవోలు వైరల్ అవుతుంటాయి. వాటిని చూసి కంగారు పడకండి. మీ పిల్లల పాఠశాలకు సెలవు ఉందో లేదో తెలుసుకోవడానికి పాఠశాల హెడ్‌మాస్టర్ లేదా క్లాస్ టీచర్ పంపే వాట్సాప్ మెసేజ్‌లే అత్యంత ప్రామాణికం. వర్షాల సెలవులపై కలెక్టర్ ప్రకటన, పరీక్షల వాయిదాలపై డీఈవో ప్రకటనలను మాత్రమే నమ్మాలి. అత్యవసర పరిస్థితుల్లో తప్ప వర్షం పడుతున్నప్పుడు బయటకు రాకుండా ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వాతావరణం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Weather Update: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. దూసుకొస్తున్న మరో తుపాను.. భారీ వర్షాల అలర్ట్
Recommended image2
MPTC ZPTC Elections: ఈ జిల్లాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు బంద్.. ఎందుకంటే?
Recommended image3
MPTC ZPTC Elections 2026: ఏపీ స్థానిక పోరు స్టార్ట్.. క్యూలైన్లలో 2.61 కోట్ల మంది.. ఆ జిల్లాల్లో మాత్రం ట్విస్ట్
Related Stories
Recommended image1
Weather Update: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. దూసుకొస్తున్న మరో తుపాను.. భారీ వర్షాల అలర్ట్
Recommended image2
MPTC ZPTC Elections: ఈ జిల్లాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు బంద్.. ఎందుకంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved