MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Andhra Pradesh
  • విశాఖలో ట్రయాంగిల్ లవ్ స్టోరీ విషాదాంతం: ఒకరితో పెళ్లి, మరొకరితో లవ్.. చివరికి ట్విస్ట్...

విశాఖలో ట్రయాంగిల్ లవ్ స్టోరీ విషాదాంతం: ఒకరితో పెళ్లి, మరొకరితో లవ్.. చివరికి ట్విస్ట్...

విశాఖపట్టణం గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో  యువతి, యువకుడు  ఆత్మహత్యకు పాల్పడ్డారు. ట్రయాంగిల్ లవ్  స్టోరీ ఈ ఆత్మహత్యకు కారణంగా  పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు.

2 Min read
Author : narsimha lode
Published : Aug 13 2023, 11:52 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
విశాఖలో ట్రయాంగిల్ లవ్ స్టోరీ విషాదాంతం: ఒకరితో పెళ్లి, మరొకరితో లవ్.. చివరికి ట్విస్ట్...

విశాఖలో ట్రయాంగిల్ లవ్ స్టోరీ విషాదాంతం: ఒకరితో పెళ్లి, మరొకరితో లవ్.. చివరికి ట్విస్ట్...

విశాఖపట్టణం నగరంలోని  గోపాలపురంలోబేబీ సినిమా  తరహా ఘటన చోటు చేసుకుంది.  ఓ యువతి ఇద్దరు యువకులతో  ప్రేమాయణం నడిపింది. ఒకరిని వివాహం చేసుకున్న తర్వాత మరొకరితో  ప్రేమ వ్యవహరం నడిపింది. అయితే ఈ విషయం  ఇద్దరు యువకులకు  తెలియడంతో  యువతిని నిలదీశారు.దీంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది.యువతి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న  ప్రియుడు  సూర్యప్రకాష్ కూడ  ఆత్మహత్యకు  పాల్పడ్డాడు. ఈ విషయమై  పోలీసులు  విచారణ  చేస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
విశాఖలో ట్రయాంగిల్ లవ్ స్టోరీ విషాదాంతం: ఒకరితో పెళ్లి, మరొకరితో లవ్.. చివరికి ట్విస్ట్...

విశాఖలో ట్రయాంగిల్ లవ్ స్టోరీ విషాదాంతం: ఒకరితో పెళ్లి, మరొకరితో లవ్.. చివరికి ట్విస్ట్...

ఇంటర్మీడియట్ చదువుకునే యువతి మైనర్. ఆమె తొలుత సాయి అనే యువకుడిని ప్రేమించింది. సాయి అనే యువకుడు ఆ యువతికి తాళి కట్టాడు.ఈ విషయమై  ఓ వీడియో కూడ సోషల్ మీడియాలో వైరల్ గా  మారింది. సాయిని వివాహం చేసుకున్న తర్వాత  సూర్య ప్రకాష్ అనే  యువకుడితో  యువతి ప్రేమాయణం సాగించింది.

36
విశాఖలో ట్రయాంగిల్ లవ్ స్టోరీ విషాదాంతం: ఒకరితో పెళ్లి, మరొకరితో లవ్.. చివరికి ట్విస్ట్...

విశాఖలో ట్రయాంగిల్ లవ్ స్టోరీ విషాదాంతం: ఒకరితో పెళ్లి, మరొకరితో లవ్.. చివరికి ట్విస్ట్...

అయితే  తాళి కట్టిన  సాయి కంటే సూర్యప్రకాష్ కు  యువతి  మరింత దగ్గరైంది.ఈ విషయం ఈ  ఇద్దరు యువకులకు తెలిసింది.  ఈ ఇద్దరు  ఒకేసారి యువతి ఇంటికి వచ్చి  యువతిని నిలదీశారు.  దీంతో  యువతి  మనోవేదనకు  గురై ఆత్మహత్య చేసుకుంది.  ఆత్మహత్య చేసుకునే ముందు యువతి  ఓ లేఖ రాసింది.  తన చావుకు కారణమైన ఎవరిని వదలవద్దని  యువతి ఆ లేఖలో కోరింది.

46
విశాఖలో ట్రయాంగిల్ లవ్ స్టోరీ విషాదాంతం: ఒకరితో పెళ్లి, మరొకరితో లవ్.. చివరికి ట్విస్ట్...

విశాఖలో ట్రయాంగిల్ లవ్ స్టోరీ విషాదాంతం: ఒకరితో పెళ్లి, మరొకరితో లవ్.. చివరికి ట్విస్ట్...

యువతి ఆత్మహత్యపై  కుటుంబ సభ్యులు గోపాలపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు మేరకు  పోలీసులు దర్యాప్తు చేస్తున్న సమయంలో  యువతి ట్రయాంగిల్ లవ్ స్టోరీ వెలుగు చూసింది. ఈ విషయమై విచారణ సమయంలో  సాయి, సూర్యప్రకాష్ లను  పోలీసులు పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారించారు.  విచారణ ముగిసిన తర్వాత  సూర్యప్రకాష్  రైలు పట్టాలపై  ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

56
విశాఖలో ట్రయాంగిల్ లవ్ స్టోరీ విషాదాంతం: ఒకరితో పెళ్లి, మరొకరితో లవ్.. చివరికి ట్విస్ట్...

విశాఖలో ట్రయాంగిల్ లవ్ స్టోరీ విషాదాంతం: ఒకరితో పెళ్లి, మరొకరితో లవ్.. చివరికి ట్విస్ట్...

యువతి  సూసైడ్ లేఖ ఆధారంగా  పోలీసులు విచారణ చేస్తున్నారు.  యువతి  ఆత్మహత్యకు ఇంకా ఏమైనా కారణాలున్నాయా అనే  విషయమై  కూడ  పోలీసులు దర్యాప్తు  చేస్తున్నారు. ఈ ఘటన రెండు  కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. 

66
విశాఖలో ట్రయాంగిల్ లవ్ స్టోరీ విషాదాంతం: ఒకరితో పెళ్లి, మరొకరితో లవ్.. చివరికి ట్విస్ట్...

విశాఖలో ట్రయాంగిల్ లవ్ స్టోరీ విషాదాంతం: ఒకరితో పెళ్లి, మరొకరితో లవ్.. చివరికి ట్విస్ట్...

సమస్యలు వచ్చిన సమయంలో ఆత్మహత్యలు  చేసుకోవడం పరిష్కారం కాదు. ఎలాంటి సమస్యలు  వచ్చినా ధైర్యంగా పరిష్కరించుకోవాలిజీవితంలోని ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 )  కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. జీవితం చాలా విలువైనది.

About the Author

NL
narsimha lode
విశాఖపట్నం

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు..ఏపీలో వర్షాలు స్టార్ట్ | Asianet News Telugu
Recommended image2
Weather Update : బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు.. మరి వర్షాలు ఎక్కడ? ఎప్పట్నుంచి కురుస్తాయి?
Recommended image3
Now Playing
చెంచాగాళ్లెవరు లోకేష్ పై రెచ్చిపోయిన పేర్ని నాని | Perni Nani Sensational Comments on Nara Lokesh
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved