MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Andhra Pradesh
  • AP Inter Results : ఇంటర్ ఫలితాలు రిలీజ్.. ఎక్కడ, ఎలా చెక్ చేసుకోవాలో తెలుసా..? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్

AP Inter Results : ఇంటర్ ఫలితాలు రిలీజ్.. ఎక్కడ, ఎలా చెక్ చేసుకోవాలో తెలుసా..? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్

AP Inter Results : ఆంధ్ర ప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. మీరు ఈ కింది వెబ్ సైట్స్ లేదా వాట్సాప్ ద్వారా ఈజీగా రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు.  

2 Min read
Author : Arun Kumar P
| Updated : Apr 15 2026, 09:58 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఏపీ ఇంటర్ రిజల్ట్స్
Image Credit : Pinterest

ఏపీ ఇంటర్ రిజల్ట్స్

AP Intermediate Results : తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జామ్స్ సీజన్ ముగిసి రిజల్ట్స్ సీజన్ ప్రారంభమయ్యింది. ఇప్పటికే తెలంగాణలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఫలితాలు వెలువడగా ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో రిజల్ట్స్ విడుదలయ్యాయి. ఇవాళ (ఏప్రిల్ 15, బుధవారం) ఉదయం 10.30 గంటలకు ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను విడుదల చేసింది ఏపీ ఇంటర్ బోర్డ్. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలి..?
Image Credit : Pinterest

రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలి..?

ఆంధ ప్రదేశ్ లో ఈసారి దాదాపు 10 లక్షలకు పైగా విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలు రాశారు. ఇటీవలే పరీక్షలు ముగిశాయి… అప్పటినుండి విద్యార్థులతో పాటు వీరి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు ఫలితాలకోసం ఉత్కంఠగా ఎదురుచూశారు. వారి ఎదురుచూపులకు ఇవాళ్టితో తెరపడనుంది... మరికొద్దిసేపట్లో పలితాలు వెలువడనున్నాయి.

బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఆంధ్ర ప్రదేశ్ (BIEAP) అధికారిక వెబ్ సైట్ resultsbie.ap.gov.in ద్వారా పలితాలను ఈజీగా తెలుసుకోవచ్చు. ఇంటర్ బోర్డ్ అధికారులు ఫలితాలను ప్రకటించిన వెంటనే ఈ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచుతారు. హాల్ టికెట్ ఆధారంగా విద్యార్థులు తమ రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు.

ఇంటర్ బోర్డ్ మాత్రమే కాదు మరికొన్ని వెబ్ సైట్స్ ద్వారా కూడా పలితాలను పొందవచ్చు. అవి..

examsresults.ap.nic.in

results.apcfss.in

manabadi.co.in

35
ఇంటర్ ఫలితాలను తెలుసుకోండిలా... స్టెప్ బై స్టెప్ ప్రాసెస్
Image Credit : Getty

ఇంటర్ ఫలితాలను తెలుసుకోండిలా... స్టెప్ బై స్టెప్ ప్రాసెస్

మొదట పైన పేర్కొన్న ఏదైనా వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి.

హోమ్ పేజీలో 'AP Inter 1st Year Results 2026' లేదా 'AP Inter 2nd Year Results 2026' లింక్‌పై క్లిక్ చేయండి.

మీ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ (DOB) వివరాలను నమోదు చేయండి.

'Get Result' లేదా 'Submit' బటన్‌పై క్లిక్ చేస్తే మీ మార్కుల జాబితా స్క్రీన్ మీద కనిపిస్తుంది.

భవిష్యత్తు అవసరాల కోసం రిజల్ట్ కాపీని డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసి పెట్టుకోండి.

45
వాట్సాప్ ద్వారా కూడా రిజల్ట్స్...
Image Credit : Getty

వాట్సాప్ ద్వారా కూడా రిజల్ట్స్...

ఓకేసారి విద్యార్థులు రిజల్ట్స్ కోసం వెబ్‌సైట్స్ ఓపెన్ చేస్తారు… కాబట్టి రద్దీ ఎక్కువగా ఉండే అవకాశాలుంటాయి. ఈ క్రమంలో విద్యార్థులు 'Mana Mitra' వాట్సాప్ సేవ ద్వారా కూడా ఫలితాలు తెలుసుకోవచ్చు. ఇందుకోసం మీ ఫోన్ లోని వాట్సాఫ్ నుండి 9552300009 నంబర్‌కు "Hi" అని మెసేజ్ పంపి, సూచనలు అనుసరిస్తే మార్క్స్ మెమో ఫోన్‌కే వస్తుంది. ఈజీగా ఫలితాలు తెలుసుకునే ఏర్పాటుచేసింది ప్రభుత్వం.

55
మార్కులు తక్కువగా వస్తే నిరాశ వద్దు...
Image Credit : Getty

మార్కులు తక్కువగా వస్తే నిరాశ వద్దు...

ఫలితాల అనంతరం విద్యార్థులు తమ మార్కులతో సంతృప్తి చెందకపోతే రీ-వెరిఫికేషన్ లేదా రీ-కౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇందుకు సంబంధించిన తేదీలను ఫలితాల ప్రకటన సమయంలోనే అధికారులు వెల్లడించనున్నారు.

అయితే మార్కులు తక్కువగా వచ్చాయని... ఫెయిల్ అయితే  పేరెంట్స్ కోప్పడతారని ఆందోళన వద్దు. ఈ పరీక్షలు, ఫలితాలే జీవితం కాదు... ఈ విషయాన్ని విద్యార్థులు గుర్తించాలి. ఫలితం ఎలా ఉన్నా స్వీకరించడానికి సిద్దంగా ఉండాలి. పేరెంట్స్ కూడా పిల్లలపై ఒత్తిడి తీసుకురావద్దు... వారి తెలివిని మార్కుల ఆధారంగా కొలవడం మానేయాలి. రిజల్ట్స్ సమయంలో విద్యార్థులు కంగారుపడకుండా ధైర్యంగా ఉండాలి. 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆంధ్ర ప్రదేశ్
విద్య
విజయవాడ
విశాఖపట్నం
తిరుపతి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
మారనున్న తిరుమల రూపురేఖలు సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం | CM Chandrababu Naidu Tirumala Visite
Recommended image2
Tirumala : శ్రీవారి భక్తులను గుడ్ న్యూస్.. అందుబాటులోకి 32 EV బస్సులు, ఇకపై ఫ్రీ జర్నీ
Recommended image3
Annadhanam Spots : మీ ప్రాంతంలో ఎక్కడ అన్నదానం జరుగుతుందో ఈజీగా తెలుసుకోండి
Related Stories
Recommended image1
TS Inter Results: తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదల: బాలికలదే హవా.. సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడంటే..?
Recommended image2
Telangana Inter: తెలంగాణ ఇంటర్‌ సప్లిమెంటరీ ఎప్పుడో తెలుసా? .. పూర్తి షెడ్యూల్‌ ఇదే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved