పోల్ డాన్స్ తో అదరగొడుతున్న యామీ

First Published 29, Mar 2018, 7:27 PM IST
Yami gautam trained in pole dance for fitness
Highlights
యామీ... పోల్ డ్యాన్స్

ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ ద్వారా పాపులర్ అయ్యి - తర్వాత సినిమాల్లోకి వచ్చింది యామీ గౌతమ్. హృతిక్ రోషన్ తో కలిసి అంధులుగా నటించిన కాబిల్ సినిమాతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న పెద్దగా అవకాశాలు మాత్రం రాలేదు. ఇప్పుడీ పిల్ల పోల్ డ్యాన్స్ తో ఆకట్టుకునేందుకు సిద్ధమైంది.

తాజాగా ఈ చిన్నది పోల్ డ్యాన్స్ నేర్చుకునేందుకు అరిఫా బిందర్వాలా అనే సెలబ్రిటీ పోల్ డ్యాన్సింగ్ టీచర్ దగ్గర క్లాసులు తీసుకుంటోంది.  శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిస్ ఫెర్నాండేజ్ కి కూడా పోల్ డ్యాన్సులు నేర్పింది ఈ డ్యాన్స్ టీచరే. పోల్ పట్టుకుని ఊగుతూ ఉన్న ఓ ఫోటోను పోస్ట్ చేసింది యామీ గౌతమ్. ‘‘పోల్ డ్యాన్సింగ్ మనం అనుకున్నంత తేలికేం కాదు. శారీరకంగా ఫిట్గా ఉండాలి. అదే టైమ్లో డ్యాన్స్ కూడా బాగా తెలిసి ఉండాలి. రెండింటినీ మిళితం చేసే నృత్య రూపకం ఇది. అందుకే పోల్ డ్యాన్సింగ్ నాకు పోల్ డ్యాన్సింగ్పైన మోజు కలిగింది...’ అంటూ చెప్పుకొచ్చింది యామీ గౌతమ్.

loader