విశ్వరూపం2 ట్రైలర్: దేశద్రోహం తప్పు

First Published 11, Jun 2018, 5:42 PM IST
vishwaroopam2 movie trailer talk
Highlights

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ నటించిన వివాదస్పద చిత్రం 'విశ్వరూపం'కి సీక్వెల్ గా 

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ నటించిన వివాదస్పద చిత్రం 'విశ్వరూపం'కి సీక్వెల్ గా 'విశ్వరూపం2' చిత్రాన్ని రూపొందించారు. అయితే కొన్ని కారణాల వలన ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తుంది.

అయితే ఇప్పుడు ఆ అడ్డంకులన్నీ దాటుకొని ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. తెలుగు, హిందీ, తమిళ భాషలలో ఈ ట్రైలర్ రిలీజ్ అయింది. తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా ట్రైలర్ ను ఆవిష్కరించారు. ఉగ్రవాది కార్యకలాపాలను అరికట్టే ఇంటలిజెన్స్ ఆఫేసర్ పాత్రలో కమల్ హాసన్ కనిపించనున్నారు. ఆగస్ట్ 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 

loader