'వచ్చాడయ్యో సామి' లిరికల్ వీడియో సాంగ్

First Published 5, Apr 2018, 5:17 PM IST
Vachaadayyo Saami Lyrical video song
Highlights
'వచ్చాడయ్యో సామి' లిరికల్ వీడియో సాంగ్

మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన 'భరత్ అనే నేను' విడుదల సమయం దగ్గర పడటంతో ప్రమోషన్ల జోరు పెంచారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి రెండు పాటలు విడుదలవ్వగా గురువారం సాయంత్రం 5 గంటలకు మూడో పాటను విడుదల చేశారు. 'వచ్చాడయ్యో సామి' అంటూ సాగే ఈ పాట అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ప్రముఖ గాయకుడు ఖైలాష్ ఖేర్, దివ్య కుమార్ పాడిన ఈ పాటకు రామజోగయ్యశాస్త్రి లిరిక్స్ అందించారు.

 'వచ్చాడయ్యో సామి' లిరికల్ వీడియో సాంగ్

 

loader