బిగ్ బాస్ తెలుగు 8 లో కంటెస్టెంట్లు ప్రారంభం నుంచే సింపతి గేమ్ ఆడుతున్నారు. మొదటి రోజు నుంచే నాగమణికంఠ కంటిన్యూగా ఈ సింపతి గేమ్ ఆడుతున్నాడు. ప్రతి రోజు ఏదో ఒక రూపంలో ఆయన కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు ఆయనకు జోడీగా నిఖిల్ మారుతున్నాడు. ముగ్గురు చీఫ్‌లు తమ వంశాన్ని పెంచుకోవాలనే టాస్క్ లో మణికంఠని ఎంపిక చేసుకున్నారు నిఖిల్. దీనికి సంబంధించిన డిస్కషన్‌లో ఆయన ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగా అభయ్ నవీన్ చేసిన కామెంట్ హైలైట్‌గా నిలిచింది.
- Home
- Entertainment
- TV
- Bigg Boss Telugu 8 Live Updates | Day 4 : పాపం! బెజవాడ బేబక్కకు ఎన్ని బాధలు, ఇలా అయితే కష్టమే
Bigg Boss Telugu 8 Live Updates | Day 4 : పాపం! బెజవాడ బేబక్కకు ఎన్ని బాధలు, ఇలా అయితే కష్టమే

బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్స్ లో ఒకరైన నాగ మణికంఠ పదే పదే బరస్ట్ అవుతున్నాడు. కనీళ్ళు పెట్టుకుంటూ తన విషాద నేపథ్యం తెరపైకి తెస్తున్నాడు. ఈ క్రమంలో సింపతీ గేమ్ ఆడుతున్నాడన్న విమర్శలు ఎదుర్కొంటున్నాడు.
మణికంఠ దారిలో నిఖిల్.. ఇదెక్కడి సింపతి గేమ్ రా నాయనా
బిగ్ బాస్ గులాబ్ జామ్ పంపించావా?.. విష్ణు ప్రియాకి నైనిక బూతు సిగ్నల్
బిగ్ బాస్ తెలుగు 8 హౌజ్‌లో నాగ మణికంఠ, యాష్మి, విష్ణు ప్రియా, నైనికా ఒక గ్రూపుగా కూర్చొని చర్చించుకుంటున్నారు. ఇంతలో బెల్ మోగింది. దీంతో విష్ణు ప్రియా స్పందిస్తూ బిగ్ బాస్ నేను అడిగానని చెప్పి గులాబ్ జామ్ ఏమైనా పంపించారా కొంపతీసి అంటూ మూతి తిప్పుతూ కామెంట్ చేసింది. దీనికి నైనిక బూతుగా స్పందించింది. చేతితో చూపిస్తూ పెద్ద ముద్ద అంటూ సైగలు చేయడం గమనార్హ
పాపం! బెజవాడ బేబక్కకు ఎన్ని బాధలు, ఇలా అయితే కష్టమే
బెజవాడ బేబక్క నామినేషన్స్ లిస్ట్ లో ఉంది. టాస్క్ లలో ఆమె పెర్ఫార్మన్స్ దారుణంగా ఉంది. వయసురీత్యా ఆమె ఫిజికల్ గేమ్స్ లో తలపడటం కష్టం. బేబక్క ఓ టాస్స్ లో బాగా ఇబ్బంది పడుతున్న వీడియో వైరల్ అవుతుంది.
కనీసం బాత్ రూమ్ కల్చర్ కూడా తెలియదా, కంటెస్టెంట్స్ మధ్య చిచ్చుపెట్టిన శుభ్రత!
బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మధ్య బాత్ రూమ్ వ్యవహారం చిచ్చుపెట్టింది. బట్టలు ఎక్కడపడితే అక్కడ వేస్తున్నారని చీఫ్స్ ఫైర్ అయ్యారు. లేటెస్ట్ టాస్క్ లో కంటెస్టెంట్స్ గట్టిగా పోరాడారు.
బిగ్ బాస్ హౌస్లో మొదలైన గ్రూప్ గేమ్స్, కన్నడ వర్సెస్ తెలుగు!
బిగ్ బాస్ సీజన్ 8లో సైతం గ్రూప్ గేమ్ మొదలైన సూచనలు కనిపిస్తున్నాయి. కన్నడ నటులు నిఖిల్, ప్రేరణ, యాష్మి గౌడ ఒకటిగా ఆడుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో సీత, నబీల్, సోనియా ఆకుల ఒక గ్రూప్ గా ఏర్పడ్డారట!
మణికంఠపై మాజీ కంటెస్టెంట్ అఖిల్ షాకింగ్ కామెంట్స్..
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కంటెస్టెంట్స్ లో ఒకరైన నాగ మణికంఠ పై కీలక ఆరోపణలు చేశాడు మాజీ కంటెస్టెంట్స్ అఖిల్ సార్థక్. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సంచలనం రేపుతోంది..
నాగ మణికంఠ బండారం బయటపెట్టిన మాజీ కంటెస్టెంట్, షాకింగ్ వీడియో వైరల్
నాగ మణికంఠ పై బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ అఖిల్ సార్థక్ కీలక ఆరోపణలు చేశాడు. అతడు అటెన్సన్ సీకర్(గుర్తింపు కోసం వెంపర్లాడేవాడు). సింపతీ కార్ట్ ఉపయోగిస్తున్నాడు. మైండ్ గేమ్ కానీ ఫిజికల్ గేమ్ కానీ ఆడటం లేదు. ఇదంతా వర్క్ అవుట్ కాదంటూ... ఏకిపారేశారు.
వంశాలు నిర్మించుకోండి, కాకరేపుతున్న లేటెస్ట్ బిగ్ బాస్ తెలుగు 8 ప్రోమో!
సైన్యం లేని రాజు... రాజు కాలేడు. అందుకే చీఫ్స్ తమ క్లాన్స్(వంశాలను)నిర్మించుకోవాలని బిగ్ బాస్ ఆదేశించాడు. ఈ క్రమంలో ఎంపిక ప్రక్రియ మొదలైంది. లేటెస్ట్ ప్రోమో కాక రేపుతోంది.
బిగ్ బాస్ హౌస్లో అతడు మూవీ సీన్ రిపీట్.... రియల్ లైఫ్ లో నిజంగా జరుగుతుందని ఊహించి ఉండరు!
ఆ కంటెస్టెంట్ పై తీవ్ర వ్యతిరేకత, షాకింగ్ ఎలిమినేషన్ ఉంటుందా?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఫస్ట్ వీక్ నామినేషన్స్ లో శేఖర్ బాషా, బేబక్క, సోనియా ఆకుల, నాగ మణికంఠ, విష్ణుప్రియ, పృథ్విరాజ్ ఉన్నారు. వీరిలో ఒకరు ఎలిమినేట్ కావాల్సి ఉంది. ఆరుగురు కంటెస్టెంట్స్ లో సోనియా ఆకుల మీద సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఆమె ఎలిమినేట్ అయ్యే అవకాశం లేకపోలేదు అంటున్నారు.
బిగ్ బాస్ హౌస్లో మహేష్ బాబు పోకిరి మూవీకి మించిన ట్విస్ట్, ప్రేక్షకులు షాక్!
మెంటలోడు ఇంటికి పంపేయండి బిగ్ బాస్, విగ్గు మేటర్ హాట్ టాపిక్!
బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్స్ లో ఒకరైన నాగ మణికంఠ పదే పదే బరస్ట్ అవుతున్నాడు. కనీళ్ళు పెట్టుకుంటూ తన విషాద నేపథ్యం తెరపైకి తెస్తున్నాడు. ఈ క్రమంలో సింపతీ గేమ్ ఆడుతున్నాడన్న విమర్శలు ఎదుర్కొంటున్నాడు.
నామినేషన్స్ అనంతరం సైతం నాగ మణికంఠ కన్నీరు మున్నీరు అయ్యాడు. ఇంతకంటే ట్రాన్సపరెంట్ ఉండలేను బిగ్ బాస్. నా జీవితం అయిపోయిందంటూ.. తన విగ్గును తొలగించాడు. నాగ మణికంఠ మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు. అతన్ని బయటకు పంపేయండన్న డిమాండ్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది...