2016-17 ఆదాయంలో ఫోర్బ్స్ జాబితా టాపర్స్ లో తెలుగు తేజాలు

First Published 22, Dec 2017, 4:39 PM IST
telugu people in forbs list of 2016 2017
Highlights
  • ఫోర్బ్స్ ప్రకటించిన 2016-17 టాపర్స్ జాబితాలో తెలుగు తేజాలు
  • టాప్ 22లో బాహుబలి  స్టార్స్ రాజమౌళి, ప్రభాస్, బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు
  • వీళ్లతోపాటు పవన్, మహేష్,, అల్లు అర్జున్, రానా, స్పోర్ట్ స్టార్స్ సైనా, సానియా

 

2016-2017లో సెలబ్రిటీల ఆదాయం ఆధారంగా ఈ సారి ఫోర్బ్స్ ప్రకటించిన జాబితా తయారు చేశారు 100 మంది సెలబ్రిటీల జాబితాలో తెలుగు, తమిళ తారలు, స్పోర్ట్స్ సెలెబ్రిటీలు కూడా స్థానం సంపాదించారు. దేశంలో అత్యధిక ఆదాయంతో బాలీవుడ్ కండల వీరుడు మొదటి స్థానంలో నిలవగా.. షారుక్, విరాట్ కొహ్లీ, అక్షయ్ కుమార్, సచిన్ టెండూల్కర్, అమీర్ ఖాన్, ప్రియాంక చోప్రా, ధోనీ, హృతిక్ రోషన్, రవీణ్‌వీర్ సింగ్‌లు మొదటి పది స్థానాల్లో నిలిచారు.  సౌత్ సెలబ్రిటీల్లో బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు 13, రాజమౌళి 15, ప్రభాస్ 22వ స్థానంలో ఉన్నాడు. తెలుగు, తమిళ సెలబ్రిటీలు సహా ఎవరెవరిది ఏయే స్థానం లిస్ట్ లో చూడండి.

తెలుగు సెలబ్రిటీలు-
1. పీవీ సిందూ - 13వ స్థానం - రూ.57.25 కోట్లు

2. ఎస్.ఎస్. రాజమౌళి - 15వ స్థానం - రూ.55 కోట్లు

3. ప్రభాస్ - 22వ స్థానం - రూ.36.25 కోట్లు

4. సైనా నెహ్వాల్ - 29వ స్థానం - 31 కోట్లు

5. రాణా దగ్గుబాటి - 36వ స్థానం - రూ.22 కోట్లు

6. మహేష్ బాబు - 37వ స్థానం - రూ.19.63 కోట్లు

7. పవన్ కళ్యాణ్ - 69వ స్థానం - రూ.11.33 కోట్లు

8. అల్లు అర్జున్ - 81వ స్థానం - రూ.7.74 కోట్లు

9. సానియా మిర్జా - 98వ స్థానం - రూ.2.80 కోట్లు

తమిళ సెలబ్రిటీలు-
1. ఎ.ఆర్.రెహ్మాన్ - 12వ స్థానం - 57.63 కోట్లు
2. సూర్య - 25వ స్థానం - రూ.34 కోట్లు

3. అజీత్ కుమార్ 27వ స్థానం - రూ.31.75 కోట్లు

4. విజయ్ - 29వ స్థానం - రూ.29 కోట్లు

5. జయం రవి - 39వ స్థానం - రూ.18 కోట్లు

6. ధనుష్ - 70వ స్థఆనం - 11.25 కోట్లు

ఇతరులు-
1. మోహన్ లాల్ - 73వ స్థానం - రూ.11.03 కోట్లు

2. దుల్కర్ సల్మాన్ (మమ్మూటి కొడుకు) - 79వ స్థానం - రూ.9.28 కోట్లు

loader