తల తల మెరుస్తున్న ఆంటీ ఆందాలు

First Published 12, May 2018, 11:56 AM IST
Surekhavani enjoying holiday trip
Highlights

తల తల మెరుస్తున్న ఆంటీ ఆందాలు

యాంకర్ నుంచి యాక్టర్ గా మారిన సురేఖవాణి సినిమాల్లో చాలావరకు ట్రెడిషనల్ పాత్రలే చేసింది. కానీ తెరపై కనిపించినట్టు నిజ జీవితంలో ఉండాలని రూల్ ఏమీ లేదు కదా. రీసెంట్ గా  పర్సనల్ టూర్ కు వెళ్లినప్పుడు షేర్ చేసే ఫొటోలు చూస్తే ఆమె ఎంత మోడ్రనో అర్ధమైపోతుంది. రీసెంట్ గా ఓ ట్రిప్ లో షార్ట్స్ అండ్ వైట్ షర్ట్ లో ఆమె స్టిల్స్ గ్లామర్ ప్రియుల మతులు పోగొట్టేశాయి. సురేఖరాణి అలాగని యంగ్ ఏమీ కాదు. ఆమెకు టీనేజ్ కూతురు ఉన్నా ఇప్పటికి చాలా యంగ్ గా కనిపిస్తారు.

loader