మేము చిన్నప్పుడు భూతు పాటలు పాడుకునేవాళ్లం : సుకుమార్ (వీడియో)

మేము చిన్నప్పుడు భూతు పాటలు పాడుకునేవాళ్లం : సుకుమార్ (వీడియో)

సుకుమార్ రంగస్థలం హిట్ తో మంచి ఖుషి మీద ఉన్నాడు. రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో  తనకు ఐటెం సాంగ్స్ ఎందుకు ఇష్టమో చెప్పుకొచ్చాడు. సుకుమార్ తన ఫ్రెండ్స్ చిన్నప్పుడు వాళ్ల ఊరిలో భూతు పాటలు ఎక్కువగా పాడుకునేవాల్లట. అందుకే ఆర్య లో ఐటెం సాంగ్ పెట్టాను అది హిట్ అయ్యే సరికి అప్పటినుండి నేను ఐటెం సాంగ్ స్పెషలిస్ట్ అంటు మొదలెట్టారు. బట్ నాకు ఎందుకో ఐటెం సాంగ్స్ అనేది మాస్ కి బాగా కనెక్ట్ అవుతుందని నా ఫీలింగ్ అంటూ చెప్పుకొచ్చాడు.

 

                              

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos