భర్తతో కలిసి బీచ్లో బికినీలో ఎంజాయ్ చేస్తున్న శ్రియ

First Published 12, May 2018, 1:21 PM IST
Sriya saran enjoying honeymoon at spain
Highlights

భర్తతో కలిసి బీచ్లో బికినీలో ఎంజాయ్ చేస్తున్న శ్రియ

శ్రీయ పెళ్లై నెల కావొస్తుంది. భర్తతో కలసి హానీమూన్కు వెళ్లిన శ్రీయ తెగ ఎంజాయ్ చేస్తోంది.స్పెయిన్ వీధుల్లో కూడా అందాలు దాచుకోకుండా తిరిగేస్తోంది.భర్తతో కలిసి బీచ్లో బికినీలో ఎంజాయ్ చేస్తున్న శ్రియ అలా లోకాన్ని మరిచిపోయి హానీమూన్ ఎంజాయ్ చేస్తున్న ఈ రొమాంటిక్ కపుల్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్టు చేసింది శ్రియ. సినిమాల్లో ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచే గ్లామర్ పాత్రల్లో కావల్సినంత అందం ప్రదర్శిస్తూ వచ్చింది శ్రియా. కానీ ఈ బికినీ ఫోటోలను చూస్తుంటే... ఆమెలో కనిపించకుండా దాచుకున్న అందాలెన్నో ఉన్నాయే... అనిపించక మానదు. అంతలా అందాలను చూపిస్తూ భర్తను రెచ్చగొస్లోంది మన శ్రియా అవే ఫోటోలను అభిమానులతోనూ పంచుకుంది.

loader