స్టైల్ మార్చిన శ్రీరెడ్డి ఏం చేసిందో తెలుసా ?

srireddy new getup
Highlights

స్టైల్ మార్చిన శ్రీరెడ్డి ఏం చేసిందో తెలుసా ?

 శ్రీరెడ్డి, ఇప్పుడు సామాజిక సేవకు దిగింది. రాజకీయ పిచ్చి పట్టిందో ఏమోగానీ, ప్రకాశం జిల్లాలో ఉపాధిహామీ కూలీలకు న్యాయం జరగాలంటూ ధర్నా చేస్తోంది. ఎర్రగొండ పాళెం మండలంలోని, గురిజే పల్లి గ్రామంలో ఉపాధిపనులను పేదలకు ఇవ్వడం లేదంటూ కూలీలతో కలిసి, రోడ్డుపై భైఠాయించి ధర్నా చేసింది. హైదరాబాద్ నుంచి ఆమె శ్రీశైలం వెళ్తుండగా ధర్నా చేస్తున్న కూలీలను చూసి, కారు దిగేసి, వారితోపాటు తలకు గుడ్డ కట్టి రోడ్డుపై భైఠాయించింది. 

loader