నాని రెడీగా ఉండు తోలు తీస్తా నీకు : శ్రీరెడ్డి

First Published 3, May 2018, 2:34 PM IST
Sri reddy sensations comments on nani
Highlights

నాని రెడీగా ఉండు తోలు తీస్తా నీకు

శ్రీరెడ్డి గత కొన్నాళ్లుగా టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తాన్ని కంటి మీద కునుకు లేకుండా చేసిన పేరు .ఎప్పటి నుండో ఉన్న క్యాస్టింగ్ కౌచ్ మీద తనదైన స్టైల్ లో పోరాడి దేశ వ్యాప్తంగా పేరు గాంచిన ప్రముఖ నటి .ఆ తర్వాత జనసేన అధినేత ,ప్రముఖ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ పై అభ్యంతకర వ్యాఖ్యలు చేసి పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన శ్రీరెడ్డి మరోసారి సంచలన వార్తకు కేంద్ర బిన్దువైంది. చాలా రోజుల తర్వాత ఆమె ప్రెస్ మీట్ అందరి అంతు తేలుస్తానని చెప్పింది. అంతేకాకుండా కోనావెంకట్, నాని మీరు చేసిన పనులు మీకు గుర్తు లేదేమో కానీ నాకు గుర్తుంది. మీ తోలు తీస్తా అంటు వార్నింగ్ ఇచ్చింది.

                                   

loader