సురేష్ బాబు కొడుకు నన్ను శారీరకంగా వాడుకున్నాడు : శ్రీరెడ్డి (వీడియో)

సురేష్ బాబు కొడుకు నన్ను శారీరకంగా వాడుకున్నాడు : శ్రీరెడ్డి (వీడియో)

క్యాస్టింగ్ కౌచ్ గురించి ప్రస్తుతం టాలీవుడ్ లో తీవ్ర చర్చ జరుగుతుంది.ఇప్పటికే పలువురు హీరోయిన్లు స్పందించినప్పటికి శ్రీరెడ్డి మాత్రం తనకు న్యాయం జరిగేంత వరకు తెలుగు అమ్మాయిలకు అవకాశాలు వచ్చేంతవరకు ఈ వివాధాన్ని ఆపనంటు కూర్చుంది. మొన్న ఫిలింనగర్ లో అర్ధనగ్నంగా కూర్చుంటే కనీసం ఏం జరిగిందని కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సంభందించిన వారు ఒక్క మాట కూడా అడగలేదు. ఇలాంటి వాళ్ల నాకు సభ్యత్వం ఇవ్వను అని అనేది అంటు మా సంఘం పై ధ్వజమెత్తారు. అంతటి తో ఆగకుండా ఒక జాతీయ న్యూస్ ఛానెల్ డిబేట్ లో పాల్గొన్నారు. ఆ షోలో ఆమె ఒక సంచలన ప్రకటణ చేశారు. క్యాస్టింగ్ కౌచ్ వల్ల తాను ఎంతో మానసిక క్షోభ అనుభవించానని చెప్పింది. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు తనయుడు తనను శారీరకంగా వాడుకున్నాడని. తనకు అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి తరువాత మోసం చేశాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఆమె చేస్తున్న ఈ ఆరోపనలు ఎంత వరకు నిజం అన్నది వేచిచూడాలి.  కాగా నెట్టిజన్లు ఆమె చేస్తున్న వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos